Abvp tirupati

Abvp tirupati 10-50\10-anew maruti nagarMRpali,trupati. Founded in 1949 in Delhi, ABVP has gradually spread its work across various universities in India.

ABVP runs projects and programmes aimed at national integration and social consciousness programmes to solve the economic and other problems of the students and programs to encourage the hidden talent of the Students, with a view to bringing the best out of everyone. Thus ABVP conducts Book-Bank, Students' Vacation Employment Bureau, First Class First Felicitation Functions, Inter Collegiate and i

nter-University Music Competitions, Painting Competitions, Literary Competitions, Student- Writers' Meets, Sports Meets, Social Participation Campus, Personality Development Camps, Technical, Medical, Management, Agri Students Workshops, Technical Exhibitions, Indo-Foreign Students' Bureau, Study Circles and Art Circles, Students' Experience in inter-state Living, My Home is India, Students for Development etc..

డెహ్రాడూన్ లో జరుగుతున్న ABVP 71 వ జాతీయ మాహసభలలో జాతీయ కార్యవర్గ సభ్యులు(NEC member) గా ఎనికైనా Venkataramanaiah Malepa...
30/11/2025

డెహ్రాడూన్ లో జరుగుతున్న ABVP 71 వ జాతీయ మాహసభలలో జాతీయ కార్యవర్గ సభ్యులు(NEC member) గా ఎనికైనా Venkataramanaiah Malepati గారి కి శుభాకాంక్షలు

రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమలో పాల్గొన తిరుపతి జిల్లా విశ...
19/10/2025

రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమలో పాల్గొన తిరుపతి జిల్లా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కో - కన్వీనర్ శ్రీ Kamireddy Tharun, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.సోమశేఖర్ గారు, రాష్ట్ర కార్యసమితి సభ్యులు డా. లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.

అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ABVP) నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో అల్లూరి ప్రతిభా పురస్కార్ ఉత్తమ విద్యార్థి అభినందన సభ నిర్...
12/10/2025

అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ABVP) నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో అల్లూరి ప్రతిభా పురస్కార్ ఉత్తమ విద్యార్థి అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ABVP తిరుపతి విభాగ్ ప్రముఖ్ వెంకట రమణయ్య, పూర్వ ఏబీవీపీ కార్యకర్త నవీన్, నగర కార్యకర్తలు పాల్గొన్నారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి తిరుపతి విభాగ్ అభ్యాస వర్గ (19, 20 సెప్టెంబర్ ) గూడూరు నగరంలోని వనజ కృష్ణ కళ్యాణ మ...
21/09/2025

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి తిరుపతి విభాగ్ అభ్యాస వర్గ (19, 20 సెప్టెంబర్ ) గూడూరు నగరంలోని వనజ కృష్ణ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ABVP ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ సుమన్ గారు, శ్రీ సోమశేఖర్ గారు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంచార్జ్ ఉపకులపతి ఆచార్య...
01/08/2025

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంచార్జ్ ఉపకులపతి ఆచార్య అప్పారావు గారిని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ (SFD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం జరిగింది...AB...
27/07/2025

స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ (SFD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం జరిగింది...

ABVP Sri Venkateswara University - SVU

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP Sri Venkateswara University - SVU శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ జనమంచి గౌరీ శంకర్ జి వర్ధ...
17/07/2025

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP Sri Venkateswara University - SVU శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ జనమంచి గౌరీ శంకర్ జి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఎబివిపి ఆవిర్భావ (జాతీయ విద్యార్థి దినో...
10/07/2025

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఎబివిపి ఆవిర్భావ (జాతీయ విద్యార్థి దినోత్సవం) సందర్భంగా జెండా ఆవిష్కరించి, ఎబివిపి స్ఫూర్తిదాత జనమంచి గౌరీజి స్ఫూర్తి ఫలం వృక్షం నాటడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగడాల ర్యాలీ నిర్వహించడం ...
10/07/2025

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది....

09/07/2025
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఏబీవీపీ చిత్తూర్ శాఖ ఆధ్వర్యంలో 77వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జర...
09/07/2025

అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఏబీవీపీ చిత్తూర్ శాఖ ఆధ్వర్యంలో 77వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధి జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర గారు గారుపాల్గొని విద్యార్థులతో కలిసి ర్యాలీ లో పాల్గొని


Address

10-50/10a, New Maruti Nagar, Mr Palli
Tirupati
521003

Alerts

Be the first to know and let us send you an email when Abvp tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abvp tirupati:

Share