Royal People's Front -RPF

Royal People's Front -RPF Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Royal People's Front -RPF, Non-Governmental Organization (NGO), Tirupati.

18/01/2026
18/01/2026

#రాయవారి విగ్రహ ప్రతిష్టలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధినేత రెడ్డి శేఖర్ రాయల్ తూటాలు లాంటి మాటలు.

రాయవారి జయంతి
18/01/2026

రాయవారి జయంతి

18/01/2026

శ్రీ కృష్ణ దేవరాయల వారి విగ్రహం ప్రతిష్ట

17/01/2026

Sri Krishna devarayala vari vigraha aviskarana pakala

11/01/2026
20/09/2025

********* #వీర_బలిజ_ప్రతిజ్ఞ ( #గుంటూరులో)***********

#గుంటూరులో కాపు హక్కుల #పరిరక్షణ #సమితి ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాధికార సాధికారత సదస్సులో మన #బలిజ, #కాపులు ఒక్కటై కదం తొక్కడం జరిగింది. #సంపూర్ణ #రాజ్యాధికారానికి కావలసిన #వ్యూహాలను చర్చించడం జరిగింది. 175 #నియోజకవర్గాలలో మన బలిజ,కాపు లలో యోగ్యత ఉన్న అర్హత కలిగిన యువతను నాయకులుగా తీర్చి దిద్దటానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (RPF) తో కలిసి పనిచేయడానికి పలువురు నాయకులు కంకణం కట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు , పలు సంఘాల నాయకులు పాల్గొని ఏకాభిప్రాయానికి రావడం శుభసూచకం.

జై RPF
జై కృష్ణదేవరాయ

ROYAL PEOPLE'S FRONT (RPF)
Central Joint Action Committee (C-JAC)
6309814419
9701329815

Address

Tirupati

Alerts

Be the first to know and let us send you an email when Royal People's Front -RPF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share