Santha Spurthi Seva Foundation

Santha Spurthi Seva Foundation Non Profit Organization Servic

21/07/2025
17/02/2025

నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొంతమంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ 45 రోజులు కోర్సుతో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగినది.

ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 29 మందితో డిసెంబర్ నెలలో మొదలు పెట్టడం వారికి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నా వారందరికీ *ఆల్ ద బెస్ట్* మరియు వారందరికీ చాలా చక్కగా శిక్షణ ఇచ్చి వారిని కార్పొరేట్ సంస్థల్లో సెలెక్ట్ అవ్వడానికి కృషిచేసిన మధు సుధన్ గారికి మరియు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాము.

శాంత స్ఫూర్తి సేవ ఫౌండేషన్,
ఫోన్ నెం. 9000469989

Address

Indira Nagar
Tirupati
517501

Telephone

+919000469989

Website

Alerts

Be the first to know and let us send you an email when Santha Spurthi Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Santha Spurthi Seva Foundation:

Share