13/03/2025
స్వచ్ తిరుపతి
100 సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి
400 సంవత్సరాల వరకు పడుతుంది ప్లాస్టిక్ సీసాలు కుళ్లిపోవడానికి
లక్ష సంవత్సరాల వరకు పడుతుంది స్టైరోఫామ్ పదార్థాలు కుళ్లిపోవడానికి
జంతువులు పక్షులు సముద్ర జీవులు మరియు మనుషులు ఎవరు తప్పించుకోలేరు ఈ ఘోరమైన ప్లాస్టిక్ పట్టు నుండి నెలల సంతానోత్పత్తి మరియు జలాల స్వచ్ఛత శాశ్వతంగా దెబ్బతింది ప్లాస్టిక్ కారణంగా
ప్లాస్టిక్ ను నివారిద్దాం!
ప్రకృతిని కాపాడుకుందాం!!
Tirupathi Plastic Awareness Association