02/08/2026
★ఈరోజు సేవ మానవ రక్ష SMR హెల్పింగ్ హ్యాండ్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డి. నారాయణమ్మ గారి💐2వ వర్ధంతి సందర్బంగా కుమారుడు డి.వెంకటరమణ గారు మరియు మనవడు లోకనాథ్ గారు 100 మందికి పైగా రూయ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అన్నదానం ఛైడం జరిగింది 🙏సౌడేపల్లి ధనుష్ గారు ఫౌండర్, ప్రశాంత్, ఫెరోజ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మిత్రబృందం పాల్గున్నారు.....! HELPING HANDS★...!☝️🚩