Residential High School, Karunanilayam, Kolakalur

Residential High School, Karunanilayam, Kolakalur Residential HS Kolakalur was established in 1967. Residential HS Kolakalur is a Co-ed located at Kolakalur, Tenali in Guntur district of Andhra Pradesh, India.

It is affiliated with Andhra Pradesh Board of Secondary Education (BSEAP).

కొలకలూరు చరిత్రలో  #స్వర్గీయ_పొన్నెకంటి_బెంజమిన్ గారిది ఒక ప్రత్యేక స్తానం. పేదలకు విద్య అందించడంలో ఆయన చేసిన కృషి కొనియ...
25/03/2021

కొలకలూరు చరిత్రలో #స్వర్గీయ_పొన్నెకంటి_బెంజమిన్ గారిది ఒక ప్రత్యేక స్తానం. పేదలకు విద్య అందించడంలో ఆయన చేసిన కృషి కొనియాడదగినది. మార్చ్ 23 న ఆయన వర్దంతి సందర్భంగా పిల్లలకు
వ్యాసరచన పోటీ, వృక్తుత్వ పోటీ, క్విజ్ పోటీలు
కారమ్స్- జూనియర్/సీనియర్లు విభాగాలు
చెస్ -జూనియర్స్/సీనియర్లు విభాగాల్లో
పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.
ఇలాంటి కార్యక్రమాలు ద్వారా పెద్దవారిని స్మరించుకోవడం ఒకటి, రెండోది ఈ తరం పిల్లలకు వారిని పరిచయం చేయడమే. ఈ పోటీలు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ డా. ప్రీతి గారు, జెడ్ పి స్కూల్ హెచ్.ఎం శోభాదేవి గారు, బాప్టిస్ట్ సంఘ ప్రెసిడెంట్ S. శరత్ వెంకయ్య గారు, తన్నీరు సుబ్బారావు గారు ఆర్.హెచ్ స్కూల్ స్టాఫ్ నీలం వెంకటేశ్వరావు, ప్రముఖ వాలీబాల్ మరియు జాతీయ జావెలిన్ త్రో వెటరన్ ఆటగాడు కరీంశెట్టి సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.హెచ్ స్కూల్ హెచ్.ఎం కె. దేవదానం గారు సభాధ్యక్షత వహించారు.
సర్పంచ్ ప్రీతి గారిని, హెచ్.ఎం శోభాదేవిగారిని శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమ నిర్వహణలో KISBA సభ్యులు నిర్వహించి సహకరించారు. బహుమతులు బెంజమిన్ గారి కుటుంబసభ్యులు అందచేశారు.




Devadanam Galle
Vemaiah Gurindapalli

05/09/2019
Plantation program at our school ..... By Vemaiah sir garu with children and staff..
30/07/2019

Plantation program at our school ..... By Vemaiah sir garu with children and staff..

26/07/2019

😍👏👏

2010 -'11 SSC
26/07/2019

2010 -'11 SSC

2010 -2011 batch
19/06/2019

2010 -2011 batch

Address

Residential High School, Kolakalur
Tenali
522307

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Residential High School, Karunanilayam, Kolakalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share