20/05/2023
*పోలీసెట్ లో న్యూ బ్రిలియంట్ విద్యార్థులు ప్రతిభ*
ఈ నెల 10న జరిగిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో టెక్కలి న్యూ బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి, ప్రతిభ చూపారని డైరెక్టర్ దేవాది శ్రీనివాసరావు రావు తెలిపారు.
*1.రావాడ యామిని 113* మార్కులతో *స్టేట్ 221వ ర్యాంక్* సాధించింది.
అలాగే
*2.కొప్పల స్వాతి 2790 వ ర్యాంక్ ,*
*3.సత్తారు భార్గవ్ 3182 ర్యాంక్,*
*4.వాకాడ మణికంఠ 3342 వ ర్యాంక్,*
*5.దుంపల హేమని 3351వ ర్యాంక్,*
*6.కర్రీ జ్యోత్సన 3847వ ర్యాంక్,*
*7.లక్కోజు వైష్ణవి 4168వ ర్యాంక్,*
*8.తెప్పల మౌనిక 4284 వ ర్యాంక్,*
*9.కొన్ని రాంప్రసాద్ 4492 వ ర్యాంక్,*
*10.తెంబూరు ఉదయ్ కిరణ్ 4528 వ ర్యాంక్* ,
*11.ధర్మాన సేవిత 4552వ ర్యాంక్,*
*12.గొల్లవలస ప్రవీణ్ 5906 వ ర్యాంక్* సాధించారని ఆయన తెలిపారు. *5000 లోపు 12 మంది* విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీళ్ళలో 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం విశేషం. *90 మంది పరీక్షకు హాజరు కాగా 85 మంది క్వాలిఫై* అయ్యారు.