15/12/2024
*𝕐𝕆𝕌𝕋ℍ ℍ𝔼𝕃ℙ𝕀ℕ𝔾 𝕆ℝ𝔾𝔸ℕ𝕀ℤ𝔸𝕋𝕀𝕆ℕ*
*ప్రతి ఆదివారం టంగుటూరు గ్రామంలోని అనాధలకు,వృద్ధులకు భోజనాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా....*
*ఈ రోజు (15-12-2024)ఆదివారం టంగుటూరు పరిసర ప్రాంతాలలోని అనాధలకు,వృద్దులకు,నిరుపేదలకు,యాచకులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్ ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది.*
*ఈ ఆదివారం స్పాన్సర్ చయడానికి ముందుకువచ్చిన*
👉 𝑁𝐸𝑊 𝐿𝐼𝐹𝐸 𝐻𝑂𝐿𝑌 𝑀𝐼𝑁𝐼𝑆𝑇𝑅𝐼𝐸𝑆 𝑂𝐹 𝐼𝑁𝐷𝐼𝐴 - 𝑇𝐴𝑁𝐺𝑈𝑇𝑈𝑅
*వారికి 𝒀 𝑯 𝑶 తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నం.🙏*
*మీ సహాయం,ఇంకొకరికి చేయూత - 8374392941*