Apnrts

Apnrts The Andhra Pradesh Non Resident Telugu Society (APNRTS) is the official govt. body

APNRTS offers services including Temple Travel, Concierge services, Accidental Death Insurance, lost documents, PIO/OCI cards will be complementary to all NRT members. Other "Extended" services like travel assistance, taxation/FERA advice will be provided via pre approved qualified vendors with a minimal "handling" fee. Quality assurance program and complaint management of vendors will ensure the members receive the highest quality in provision of services.

Confused about taxes as an NRI? You’re not alone.From income tax rules to capital gains and global income, things can ge...
06/05/2026

Confused about taxes as an NRI? You’re not alone.
From income tax rules to capital gains and global income, things can get complicated fast — especially when you’re managing finances across countries. This session is designed to give you clear, practical answers directly from Income Tax Department officials.

What you’ll learn:
• Income tax rules for NRIs / OCIs
• Latest tax updates you should know
• GST, capital gains & global income explained
• Real estate transactions for NRIs

No guesswork. No confusion. Just expert clarity you can actually use.

🗓 May 9, Saturday
⏰ 6:00 PM – 7:00 PM (IST)
📍 Live on Zoom

If you’ve been putting off understanding your taxes, this is the right time.
Register now through the link in bio or scan the QR code

📎: https://apnrts.ap.gov.in/income_tax_meeting

06/05/2026

ప్రవాసాంధ్రులందరికీ ఒకే భరోసా – APNRTS 🌏✨
మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… మీ మనసు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ వైపే ఉంటుంది. ఆ అనుబంధాన్ని మరింత బలంగా నిలబెట్టేందుకు విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు కుటుంబానికి అండగా నిలవడం మా కర్తవ్యంగా భావిస్తున్నాము.

ఆస్ట్రేలియాలోని 75,000 మంది, న్యూజిలాండ్‌లోని 25,000 మంది ప్రవాసాంధ్రులతో పాటు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వేలాది మంది విద్యార్థులకు APNRTS ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.

గౌరవ మంత్రివర్యులు Nara Lokesh గారి నేతృత్వంలో, రవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. .

👉 మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి
📞 +91 8632340678
📞 +91 8500027678
🌐 www.apnrts.ap.gov.in



.cmo .scotlanduk .london .taad
.events .mata

Looking for an extra income opportunity? 🌍✨APNRTS brings you a platform to explore Import & Export opportunities with th...
05/05/2026

Looking for an extra income opportunity? 🌍✨

APNRTS brings you a platform to explore Import & Export opportunities with the right guidance and support. Whether you are a student, employee, homemaker, or entrepreneur, this could be your first step towards global business growth.

✅ Learn the basics of international trade
✅ Low investment opportunities
✅ Guidance for beginners
✅ Flexible income possibilities

Take the first step today and open doors to new opportunities.

📩 DM us for the registration link or check the link in bio.

👉For more details, contact us:
📞 +91 8632340678
📞 +91 8500027678
🌐 www.apnrts.ap.gov.in




.cmo .scotlanduk .london .taad
.events .mata

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలువిదేశాల్లో కష్టపడుతూ కుటుంబాల భవిష్యత్తును నిర్మిస్తున్న ప్రతి ప్రవాసాంధ్ర కార్మికుడ...
01/05/2026

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

విదేశాల్లో కష్టపడుతూ కుటుంబాల భవిష్యత్తును నిర్మిస్తున్న ప్రతి ప్రవాసాంధ్ర కార్మికుడికి మనస్ఫూర్తిగా వందనాలు. మీ శ్రమ, నిబద్ధత మరియు పట్టుదల ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.

మీ కష్టానికి విలువ ఉంది… మీ భద్రత కూడా అంతే ముఖ్యము.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీకు అండగా నిలవడానికి APNRTS ఎప్పుడూ సిద్ధంగా ఉంది.

మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి:
📞 +91 8632340678
📞 +91 8500027678
🌐 www.apnrts.ap.gov.in

30/04/2026

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారా?
అనుకోని ప్రమాదం జరిగితే మీ కుటుంబ భద్రత గురించి ఆలోచిస్తున్నారా?
మీ కుటుంబానికి నిజమైన భరోసా – ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB)

ఈ బీమాతో మీకు లభించే ప్రయోజనాలు:
• ప్రమాద మరణం / శాశ్వత అంగవైకల్యానికి ₹10 లక్షల వరకు ఆర్థిక సహాయం
• ప్రమాద గాయాలు లేదా అనారోగ్యానికి ఆసుపత్రి ఖర్చులకు ₹1 లక్ష వరకు సహాయం
• అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణ ఖర్చులకు సహాయం
• గర్భిణీ మహిళలకు డెలివరీ ఖర్చులు (నార్మల్ ₹35,000 వరకు / సిజేరియన్ ₹50,000 వరకు)
తక్కువ ప్రీమియంతో ఎక్కువ భరోసా:
• ఉద్యోగులు / వలస కార్మికులకు – 3 సంవత్సరాలకు కేవలం ₹590
• విద్యార్థులకు – 1 సంవత్సరానికి కేవలం ₹218

ఈ బీమా ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న ఆంధ్రుల కోసం మాత్రమే
ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా… మీ భద్రతకు APNRTS తోడుగా ఉంటుంది
ఇప్పుడే ఉచితంగా రిజిస్టర్ అవ్వండి

మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి
🌐 వెబ్‌సైట్ : www.apnrts.ap.gov.in
📞 హెల్ప్‌లైన్ : +91 8632340678
💬 వాట్సాప్ : +91 8500027678
📧 ఇమెయిల్ : [email protected]

రిజిస్ట్రేషన్ లింక్ కోసం:
• 1st కామెంట్ చెక్ చేయండి
• Bio లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి

AndhraPradesh


.cmo .scotlanduk .london .taad
.events .mata

విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులారా?మీ భవిష్యత్తు భద్రత కోసం APNRTS తీసుకువచ్చిన ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB).ప్రత్యేక ప్రయ...
28/04/2026

విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులారా?
మీ భవిష్యత్తు భద్రత కోసం APNRTS తీసుకువచ్చిన ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB).

ప్రత్యేక ప్రయోజనాలు:
• ప్రమాద మరణం / శాశ్వత అంగవైకల్యానికి ₹10 లక్షల వరకు సహాయం
• ఆసుపత్రిలో చికిత్సకు వైద్య సహాయం
• ప్రమాద వైద్య ఖర్చులకు ₹1 లక్ష వరకు సహాయం
• అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా
• విదేశాల్లో ఉద్యోగ సమయంలో కుటుంబానికి రక్షణ

ప్రవాసాంధ్రుల ఎక్కడ ఉన్నా... మీ భద్రతకు APNRTS తోడుగా ఉంటుంది.

ఇప్పుడే APNRTSలో రిజిస్టర్ అవ్వండి మరియు పూర్తి ఇన్సూరెన్స్ రక్షణ పొందండి.

👉: https://apnrts.ap.gov.in/insurance_registration?src=c29jaWFsX21lZGlh

🌐 వెబ్‌సైట్ : www.apnrts.ap.gov.in
📞 హెల్ప్‌లైన్ : +91 8632340678
💬 వాట్సాప్ : +91 8500027678
📧 ఇమెయిల్ : [email protected]

AndhraPradesh GlobalTelugu SecureFuture


.cmo .scotlanduk .london .taad
.events .mata

విదేశాల్లో ఉన్నా… మీకు అండగా APNRTSప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక సేవలు:• ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB) – ₹10 లక్షల వరకు ప్ర...
27/04/2026

విదేశాల్లో ఉన్నా… మీకు అండగా APNRTS
ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక సేవలు:
• ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB) – ₹10 లక్షల వరకు ప్రమాద బీమా
• అపాయకర పరిస్థితుల్లో కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా సహాయం
• స్వదేశానికి తిరిగి రావడానికి రీపాట్రియేషన్ సపోర్ట్
• ప్రపంచంలో ఎక్కడ నుంచైనా తిరుమల దర్శనం సులభంగా బుకింగ్
• ఇంపోర్ట్ & ఎక్స్‌పోర్ట్ మార్గదర్శకం – గ్లోబల్ వ్యాపార అవకాశాలు

మరిన్ని వివరాల కోసం APNRTS‌ను సంప్రదించండి.
👉 ఇప్పుడే రిజిస్టర్ అవండి: https://apnrts.ap.gov.in/member_register?src=aW5zdGFncmFt

🌐 వెబ్‌సైట్ : www.apnrts.ap.gov.in
📞 హెల్ప్‌లైన్ : +91 8632340678
💬 వాట్సాప్ : +91 8500027678
📧 ఇమెయిల్ : [email protected]

ప్రవాసాంధ్రుల సంక్షేమమే APNRTS లక్ష్యంఉచిత సభ్యత్వంతో మీకు లభించే ముఖ్య సేవలు:• ప్రవాసాంధ్ర భరోసా బీమా• ఇంపోర్ట్ & ఎక్స్...
25/04/2026

ప్రవాసాంధ్రుల సంక్షేమమే APNRTS లక్ష్యం
ఉచిత సభ్యత్వంతో మీకు లభించే ముఖ్య సేవలు:
• ప్రవాసాంధ్ర భరోసా బీమా
• ఇంపోర్ట్ & ఎక్స్‌పోర్ట్ గైడెన్స్
• పుణ్యక్షేత్రాల్లో VIP దర్శన సౌకర్యం
• ఇండియాకు తిరిగి రావడానికి సహాయం
• ఉచిత అంబులెన్స్ మరియు ఇతర అత్యవసర సేవలు

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రతి దశలో మీకు అండగా APNRTS ఉంటుంది.
ఇప్పుడే సభ్యత్వం తీసుకుని ఈ సేవలను పొందండి.

మరిన్ని వివరాల కోసం APNRTS‌ను సంప్రదించండి.
ఇప్పుడే రిజిస్టర్ అవండి 👉: https://apnrts.ap.gov.in/member_register?src=aW5zdGFncmFt

🌐 వెబ్‌సైట్ : www.apnrts.ap.gov.in
📞 హెల్ప్‌లైన్ : +91 8632340678
💬 వాట్సాప్ : +91 8500027678
📧 ఇమెయిల్ : [email protected]




.cmo .scotlanduk .london .taad
.events .mata

24/04/2026

మన గుంటూరు మిర్చి 🌶️
రంగు, కారం, నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ప్రవాసాంధ్రులు, మీరు ఈ నాణ్యమైన ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారా? 🌍
ఇప్పుడు APNRTS మార్గదర్శకత్వంతో ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచే సులభంగా, సురక్షితంగా ఎగుమతి & దిగుమతులు చేసుకోవచ్చు.
రైతు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు నేరుగా కనెక్ట్ అవ్వండి 🤝
రిజిస్ట్రేషన్ నుంచి ట్రైనింగ్ వరకు ప్రతి దశలో పూర్తి సహాయం అందుబాటులో ఉంది.
ఇప్పుడే ఉచిత సభ్యత్వం తీసుకుని మీ అంతర్జాతీయ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి 🚀
మరిన్ని వివరాల కోసం APNRTS ను సంప్రదించండి.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
వెబ్‌సైట్ : www.apnrts.ap.gov.in
హెల్ప్‌లైన్ : +91 8632340678
వాట్సాప్ : +91 8500027678
ఇమెయిల్ : [email protected]




.cmo .scotlanduk .london .taad
.events .mata

APNRTS expresses its deep condolences on the sad demise of Sri Sivakumar garu.Under the guidance of Hon’ble NRI Minister...
23/04/2026

APNRTS expresses its deep condolences on the sad demise of Sri Sivakumar garu.

Under the guidance of Hon’ble NRI Minister Kondapalli Srinivas garu and Chief Minister’s Adviser for NRI Affairs & APNRTS President, Dr. Ravi Veeru garu, the APNRTS team extends heartfelt sympathies to the bereaved family and the NRI TDP Bahrain and Gulf Council teams.

May his soul rest in peace.

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తూ, రాష్ట్రానికి విశిష్ట సేవలు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గా...
20/04/2026

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తూ, రాష్ట్రానికి విశిష్ట సేవలు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏
మీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భద్రత, సహాయం, మరియు స్వదేశంతో బలమైన అనుసంధానం లభిస్తోంది.
ఇలాగే ప్రజల కోసం సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ… 🌍✨




.cmo .scotlanduk .london .taad
.events .mata

Address

Infosight
Tadepalli
522501

Alerts

Be the first to know and let us send you an email when Apnrts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Apnrts:

Share