Gracious Givers Society

Gracious Givers Society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gracious Givers Society, Charitable organisation, Tadepalli.

జూన్ నెల 7వ తేదీన జొన్నలగడ్డ పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నవులూరు లోని షారోన్ చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లలకు...
15/07/2025

జూన్ నెల 7వ తేదీన జొన్నలగడ్డ పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నవులూరు లోని షారోన్ చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లలకు వారి మిత్రులు రెహమాన్, సాదత్ గారి సహాయంతో స్కూలు బ్యాగులను ఇవ్వడం జరిగింది..

విజయవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు అంతు చిక్కని వ్యాధితో మంచాన పడి బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న Gracious Givers S...
15/07/2025

విజయవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు అంతు చిక్కని వ్యాధితో మంచాన పడి బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న Gracious Givers Society వైస్ ప్రెసిడెంట్ కద్దాల ధనుంజయ గారు వెంటనే స్పందించి దాతల సహాయంతో నగదు రూపంలో 1000 రూపాయిలు మరియు రాగం ప్రసాద్ గారి సహకారంతో నిత్యవసర వస్తువులను వారికి అందజేయడం జరిగింది..

ఏప్రిల్ 27వ తేదీన విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన రాగం మౌనిక అనే పాప పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు Graci...
15/07/2025

ఏప్రిల్ 27వ తేదీన విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన రాగం మౌనిక అనే పాప పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు Gracious Givers Society ఆధ్వర్యంలో నవులూరులోని షారోన్ చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఏప్రిల్ 17వ తేదిన ఏలూరు కు చెందిన యార్లగడ్డ అక్షర అనే పాప పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు Gracious Givers Soci...
15/07/2025

ఏప్రిల్ 17వ తేదిన ఏలూరు కు చెందిన యార్లగడ్డ అక్షర అనే పాప పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు Gracious Givers Society ఆధ్వర్యంలో నవులూరులోని షారోన్ చిల్డ్రన్స్ హోమ్ లో పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..

ఏప్రిల్ నెల 11వ తేదీన విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన రాగం వెంకటేశ్వర్లు గారి 8వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యు...
15/07/2025

ఏప్రిల్ నెల 11వ తేదీన విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన రాగం వెంకటేశ్వర్లు గారి 8వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు Gracious Givers Society ఆధ్వర్యంలో నవులూరు లోని షారోన్ చిల్డ్రన్స్ హోమ్ లో పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది...

విజయవాడకు చెందిన సోదరుడు శివ గారి భార్య NRI హాస్పటల్లో లివర్ చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుస...
15/03/2025

విజయవాడకు చెందిన సోదరుడు శివ గారి భార్య NRI హాస్పటల్లో లివర్ చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న Gracious Givers Society ఉపాధ్యక్షులు కద్దాల ధనుంజయ గారు వెంటనే స్పందించి దాతల సహాయంతో వారి కుటుంబానికి రూ-6600/లు ఆర్థిక సహాయాన్ని అందివ్వడం జరిగింది.. ఆర్థిక సహాయాన్ని NRI హాస్పటల్ కు వెళ్లి రాగం ప్రసాద్ గారు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది...

గత వారంలో విజయవాడకు చెందిన గుణాల కార్తిక అనే క్యాన్సర్ పాపకు తాడేపల్లి పట్టణ జనసేన నాయకులు ఆర్థిక సహాయాన్ని చేసిన విషయాన...
14/02/2025

గత వారంలో విజయవాడకు చెందిన గుణాల కార్తిక అనే క్యాన్సర్ పాపకు తాడేపల్లి పట్టణ జనసేన నాయకులు ఆర్థిక సహాయాన్ని చేసిన విషయాన్ని తెలుసుకొని Gracious Givers Society ఉపాధ్యక్షుడు కద్దాల ధనుంజయ్ గారు దాతల సహాయంతో మరొక పదివేల రూపాయలు ఆ కుటుంబానికి అందివ్వడం జరిగింది..

Address

Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when Gracious Givers Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share