AIM Srikakulam

AIM Srikakulam AMBEDKAR'S INDIA MISSION

09/12/2025

📜 చరిత్రలో ఈ రోజు – డిసెంబర్ 9

*తైక్వాండో శ్రీను*
*శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్స్* *ఇండియన్ మిషన్ (AIM) అధ్యక్షులుగా* ఉన్న సమయంలో జరిగిన ఈ
చారిత్రాత్మక మహాసభ – ‘మహా సంకల్పం మహాసభ’,
రాష్ట్ర చరిత్రలోనే ఒక గర్వించదగిన మైల్‌స్టోన్‌గా నిలిచింది....

*సునీల్ అన్న నాయకత్వంలో,*
శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో,
శ్రీకాకుళం జిల్లాలోని కేవలం SC మాల సామాజిక వర్గానికి చెందిన 50,000 మంది ఏకతాటిపైకి వచ్చి,
రాష్ట్ర చరిత్రలోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిన మహాసభ
అదే ‘మహా సంకల్పం మహాసభ’

📍 శ్రీకాకుళం నగరం – 80 ఫీట్ రోడ్
🎤 ముఖ్య అతిథి:
అంబేద్కర్స్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు, సీనియర్ IPS అధికారి
మాన్యశ్రీ పీవీ సునీల్ IPS గారు

*ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న అధికార బలం లేదు…*
కానీ,
ఆయన మాటకు, ఆయన ఆలోచనలకు, ఆయన నాయకత్వానికి ఉన్న నమ్మకం మాత్రం 50,000 మందిని ఒకే వేదికపై నిలబెట్టింది.

👉 “ఇక్కడ నెట్‌వర్క్‌ ఎవరిదో కాదు…
ఇక్కడ నెట్‌వర్క్‌ ఆయనదొక్కడిదే.”

డిసెంబర్ 9 – ఒక చరిత్రాత్మక రోజు ✊
ఒక ఉద్యమానికి గుర్తు 🔥
ఒక నాయకుడి ప్రభావానికి నిదర్శనం ✅
ఈ విజయం వెనుక నిలిచిన శక్తి
*తైక్వాండో శ్రీను గారి నాయకత్వం* ✅
AIM ఉద్యమ ఆత్మశక్తి ✅
ప్రజల నమ్మకం ✅

జై భీమ్.... జై సునీల్ అన్న.... జై AIM....
అంబేద్కర్ ఇండియా మిషన్ (AIM)

02/12/2025

తరాలు మారినా… కుల వివక్ష వ్యవస్థ పోవడం లేదు!

మొన్న… పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ.
నేడు… అదే నియోజకవర్గంలోని యండపల్లి హైస్కూల్‌లో దళిత విద్యార్థులపై ఘోర కుల వివక్ష.

తరగతి గదుల్లోనే —
“వెధవ జాతి… ఎస్సీలు పుడింగులా?” అంటూ దూషణలు…
అమ్మాయిలను చెడ్డపేర్లతో పిలుస్తూ అవమానించడం…

తరాలు మారుతున్నా… కాలం మారుతున్నా…
మారకుండా మిగిలేది మాత్రమే — కులం పేరుతో అవమానం!

విద్యార్థులను రక్షించాల్సిన ఉపాధ్యాయులే
కులదూషణలు చేస్తే —
అది తప్పు కాదు… అది నేరం!

దోషులపై వెంటనే కఠిన చర్యలు కావాలి.
సమాజం ముందుకు వెళ్తున్నా…
కుల వివక్ష మాత్రం ఇంకా ప్రాణం వదలడం లేదు.

నిజమైన మార్పు రావాలంటే —
ఇలాంటి వ్యవస్థ పూర్తిగా పోవాలి!

బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లే —
“రాజ్యాధికారం లేకుండా నా జాతి బ్రతకదు… అంతరించిపోతుంది.”
అందుకే…
దళితులకు రాజ్యాధికారమే అసలైన సమాధానం! ✊

30/11/2025
30/11/2025

అన్న వచ్చిండు…!

తన హోదాను పక్కన పెట్టి,
ఒక్క సామాన్య దళిత బిడ్డ లాగా…
దళిత సమాజం కోసం ఎప్పుడైనా… ఎక్కడైనా
నిలబడే మన సునీల్ అన్న ✊🔥

ఈరోజు చోడవరం మండలం గాంధీ గ్రామంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
విగ్రహావిష్కరణ మహోత్సవానికి
ముఖ్య అతిథిగా హాజరవడానికి…

ఇప్పుడే వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ లో
మన సింహం — సునీల్ అన్న దిగారు! 🦁🔥

దళితుల ధైర్యం…
దళితుల పెద్దన్న…
మన సునీల్ అన్న! ✊💙🔥

జై భీమ్... జై AIM.. జై సునీల్ అన్న...✊✊

*దళిత ఐపీఎస్ అధికారిపై ఎందుకంత కక్ష?** సుప్రీం కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తెరవడం విచారకరం* నిజాయతీ, ధైర్యవంతమైన అధికా...
28/11/2025

*దళిత ఐపీఎస్ అధికారిపై ఎందుకంత కక్ష?*

* సుప్రీం కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తెరవడం విచారకరం
* నిజాయతీ, ధైర్యవంతమైన అధికారి పీవీ సునీల్ కుమార్
* ఒక మంచి అధికారి పట్ల రాజకీయ వేధింపులు తగవు
* ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధం
* దళితులపై థర్డ్‌ డిగ్రీ పెట్టిన పోలీసుల మీద చర్యలు ఎందుకు లేవు?
* దళితులకు ఒక న్యాయం – అగ్రవర్ణాలకు ఒక న్యాయమా?
* ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం అందదా?
* కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోవాల్సిందే..
* లేకుంటే దళిత సమాజం సత్తా చూపుతాం
* అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను హెచ్చరిక

#దళితఐపీఎస్అధికారిపైఎందుకంతకక్ష

#సుప్రీంకోర్టు కొట్టేసినకేసునుమళ్లీతెరవడంవిచారకరం

#నిజాయతీధైర్యవంతుడుసునీల్‌కుమార్IPS

#మంచిఅధికారిపట్లరాజకీయవేధింపుతగదు

#ప్రజాస్వామ్యరాజ్యాంగవిలువలుపాదాక్రాంతం

#దళితులపైథర్డ్‌డిగ్రీపెట్టినపోలీసులుమీదచర్యలేధెందుకు

#దళితులకుఒకన్యాయం_అగ్రవర్ణాలకుఒకన్యాయమా

#ఈరాష్ట్రందళితులకున్యాయంఅందదా

#కూటమిప్రభుత్వంతీరుమారాలిసిందే

#మారకపోతेళితసమాజంసత్తాచూపుతుంది

#అంబేద్కర్ఇండియామిషన్_వైస్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను హెచ్చరిక
WhyTargetDalitIPSOfficer



















💥 *దళితులపై కక్ష..! మాలలపై వివక్ష..!* 💥ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చిన ఐపీఎస్ అధికారుల జాబితా — ఇ...
12/11/2025

💥 *దళితులపై కక్ష..! మాలలపై వివక్ష..!* 💥

ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చిన ఐపీఎస్ అధికారుల జాబితా — ఇదే ప్రభుత్వమే ఇచ్చిన RTI సమాధానం!

✅ అనుమతితో వెళ్లిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ గారిని ను సస్పెండ్ చేశారు!
❌ అనుమతి లేకుండా వెళ్లిన ఇతర ఐపీఎస్ అధికారుల పర్యటనలకు మాత్రం ఆమోదం ఇచ్చారు!

ఇది మంచి ప్రభుత్వం కాదు...
👉 దళితులపై కక్ష సాధించే ప్రభుత్వం!
👉 మాలలపై వ్యతిరేకంగా నడిచే ప్రభుత్వం!


🚨

*బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు బడిలో వేసిన మొదటి అడుగు…*- కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగు…జై భీమ్సామాన్య బాలుడిగా ...
09/11/2025

*బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు బడిలో వేసిన మొదటి అడుగు…*

- కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగు…
జై భీమ్

సామాన్య బాలుడిగా పాఠశాలలో ప్రవేశించి, అసామాన్య మహానుభావుడిగా దేశాన్ని మార్చిన మహర్షి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మొదటి అడుగు భారత చరిత్రలోనే గొప్ప మలుపు.
ఆ చిన్న అడుగు జ్ఞాన ప్రస్థానానికి ఆరంభం, ఆ జ్ఞానం కోట్ల మంది జీవితాల్లో వెలుగు వెలిగించిన దీపస్తంభం.

సమానత్వం, మానవత్వం, హక్కులు, స్వాభిమానంతో జీవించాలనే ధైర్యం—అన్నీ అంబేద్కర్ గారి విద్యా యాత్ర ఫలితాలు.

ఆయన మొదటి అడుగుతోనే వేల ఏళ్ల చీకట్లకు తెరలేచింది.
ఆయన కలం కోట్లాది నిరాధరణలకు ఆయుధమైంది.
ఆయన చూపిన మార్గం ఇప్పటికీ ప్రతి పేదవాడికీ, ప్రతి వెనుకబడినవాడికీ ఆశాకిరణం.

జ్ఞానం అనేది విముక్తి అని ప్రపంచానికి చూపిన మహానుభావునికి వినమ్ర వందనం.

జై భీమ్

మీ...
*తైక్వాండో శ్రీను*

📰 *మీడియా నిజం చెప్పే రోజులు పోయాయి...*ఈ రోజు పేపర్లు చూసారా?ఒంటిచేత్తో భారత్‌ను ప్రపంచ కప్ ఫైనల్‌కు చేర్చిన జెమీమా ఫోటో...
31/10/2025

📰 *మీడియా నిజం చెప్పే రోజులు పోయాయి...*

ఈ రోజు పేపర్లు చూసారా?
ఒంటిచేత్తో భారత్‌ను ప్రపంచ కప్ ఫైనల్‌కు చేర్చిన జెమీమా ఫోటో ఎక్కడుంది?
ఫ్రంట్‌పేజ్‌లో హాఫ్ పేజ్ ఫోటో ఉందా?

- 📰 "ఒంటిచేత్తో భారత్‌ను ప్రపంచ కప్ ఫైనల్‌కి చేర్చిన జెమీమా!"
-
"జై హో జెమీమా" అని ఎవడైనా రాశాడా?

కాదు కదా…

కానీ అదే జెమీమా మీద నెగటివ్ న్యూస్ అయితే,
ఫ్రంట్ పేజ్ ఫోటో గ్యారంటీగా ఉంటుంది!

📢 మీడియా చెప్పేది — చూపేది చాలావరకు అబద్ధం.
నువ్వు నేను ఎదుర్కొనే సమస్యలు వాళ్లకు అక్కర్లేదు,
మన విజయాలు వాళ్లకు ఇష్టం లేదు!

ఇంతకంటే నిదర్శనం కావాలా?

🎯 మన విజయాలు వాళ్లకి ఇష్టం ఉండవు… మన సమస్యలు వాళ్లకి అక్కర్లేదు.
అదే ఈ మీడియా నిజం.

🔥 జై హో జెమీమా! 🇮🇳
-
💪

భీమవరం డీఎస్పీ వ్యవహారం...వీడు దళిత ద్రోహి”..- “దళితుల ఇళ్లు కూల్చివేతలో డీఎస్పీ జై సూర్య పాత్ర..?”- 🚨 దళితుల ఇళ్ల కూల్చ...
21/10/2025

భీమవరం డీఎస్పీ వ్యవహారం...

వీడు దళిత ద్రోహి”..

- “దళితుల ఇళ్లు కూల్చివేతలో డీఎస్పీ జై సూర్య పాత్ర..?”
- 🚨 దళితుల ఇళ్ల కూల్చివేతపై ప్రజల్లో ఆగ్రహం!

✊ దళితుల ఇళ్లు కూల్చివేతలో డీఎస్పీ జై సూర్య పాత్ర..?

1. గత ప్రభుత్వ కాలంలో కొన్ని రాజకీయ సంఘటనల్లో ఈ డీఎస్పీ పాత్రపై చర్చలు ఉన్నాయి.

2. ప్రముఖ నేతలపై కేసులు నమోదు చేయడంలో ఇతని పేరు వినిపించినట్లు ఆరోపణలు.

3. గన్నవరం పోస్టింగ్ సమయంలో అనుచిత వ్యవహారాలు జరిగాయని కొన్ని వర్గాల ఆరోపణలు.

4. భీమవరం ప్రాంతంలో దీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ స్థానిక పరిచయాలు పెంచుకున్నారని సమాచారం.

5. అవినీతి, భూ వివాదాలు, అక్రమ సెటిల్‌మెంట్లు వంటి అంశాలపై ప్రజల్లో చర్చ.

6. ACB విభాగంలో ఈ అధికారిపై కొన్ని రిపోర్టులు ఉన్నాయని వార్తలు.

7. పోలీస్ విభాగంలో అత్యంత ధనిక అధికారి అని కొందరి అభిప్రాయం.

8. విదేశీ పర్యటనలు మరియు ఆస్తుల వివరాలు పై విచారణ జరపాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

9. భీమవరంలో జూదం, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం వంటి అంశాల్లో సహకారం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయంటూ పత్రికా చర్చ.

10. ప్రజల్లో న్యాయం, పారదర్శక విచారణ కోసం డిమాండ్ పెరుగుతోంది.

🚨 *భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌!..*

1. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా స్పందించారు.

2. పేకాట శిబిరాలు విస్తరించాయన్న ఫిర్యాదులు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వచ్చాయి.

3. డీఎస్పీ సివిల్‌ వివాదాల్లో తరచూ జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తున్నారని ఆరోపణలు.

4. కూటమి నేతల పేర్లు వాడుతూ ప్రభావం చూపుతున్నారని ప్రజల్లో చర్చ.

5. ఈ నేపథ్యంలో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు నివేదిక ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు.

6. రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధ జూద కేంద్రాలు నడుస్తున్నాయన్న ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి.

7. పవన్‌ కల్యాణ్‌ — “చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

8. ప్రజలు న్యాయం కోసం, పోలీస్ వ్యవస్థలో పారదర్శకత కోసం ఎదురుచూస్తున్నారు.



🪔 *దీపావళి బోనస్ — బాబాసాహెబ్ అంబేడ్కర్ సాధించిన కార్మిక హక్కు!* ⚖️ఈ రోజు మనం సంతోషంగా తీసుకునే “దీపావళి బోనస్” వెనుక ఉన...
20/10/2025

🪔 *దీపావళి బోనస్ — బాబాసాహెబ్ అంబేడ్కర్ సాధించిన కార్మిక హక్కు!* ⚖️

ఈ రోజు మనం సంతోషంగా తీసుకునే “దీపావళి బోనస్” వెనుక ఉన్న చరిత్ర —
అది దయ కాదు, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ సాధించిన హక్కు! 💪

1942లో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో Labour Memberగా పనిచేసిన అంబేడ్కర్ గారు,
కార్మికుల కోసం విప్లవాత్మక చట్టాలు తెచ్చారు:

Minimum Wages Act 💰

Leave with Wages Act 🏖️

Employees Compensation Act ⚙️

Profit Sharing భావన — దీపావళి బోనస్కు పునాది! 🎉

1965లో అమలైన Payment of Bonus Act వెనుక కూడా ఆయన సిద్ధాంతాలే ఉన్నాయి

“కార్మికుడి శ్రమకు గౌరవం, యజమాని దానం కాదు!”

🌸 దీపావళి బోనస్ అంటే కేవలం పండుగ ఆనందం కాదు —
అది సామాజిక న్యాయం రూపంలో వెలిగిన అంబేడ్కర్ సిద్ధాంతం!

✍️ *తైక్వాండో శ్రీను*
రాష్ట్రం ఉపాధ్యక్షులు,
అంబేద్కర్ ఇండియా మిషన్ (ఎయిమ్)
💙 జై భీమ్ జై భారత్ .. జై AIM.... జై సునీల్ అన్న 🇮🇳















#దీపావళి_బోనస్
#అంబేడ్కర్_హక్కు
#కార్మికుల_హక్కులు





Address

శ్రీకాకుళం
Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when AIM Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share