Nandamuri For Needy

Nandamuri For Needy ��Our Main Motto Is To Help The Needy & Spread Some Happiness On Their Faces�

♥️🔥🦁
10/06/2025

♥️🔥🦁

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 💛✌️
25/01/2025

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 💛✌️

When words fail, the guitar speaks the language of the heart.
22/12/2024

When words fail, the guitar speaks the language of the heart.

The moment has arrived to take the LEGACY forward!  🦁
06/09/2024

The moment has arrived to take the LEGACY forward!

🦁

12/06/2024
బంగారు బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు ✌️
10/06/2024

బంగారు బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు ✌️

శక పురుషుడికి శతవందనాలు...🙏కారణజన్ముడు కి శతజయంతి దాటిన సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు
28/05/2024

శక పురుషుడికి శతవందనాలు...🙏
కారణజన్ముడు కి శతజయంతి దాటిన సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు

మనిషి ఆలోచనకి  #ఆశయం తోడైతేపట్టుదలకు దృఢ  #సంకల్పం తోడైతే ఆత్మవిశ్వాసానికి మనో  #నిబ్బరం తోడైతే మానసిక ధైర్యానికి   #సాహ...
20/04/2024

మనిషి ఆలోచనకి #ఆశయం తోడైతే
పట్టుదలకు దృఢ #సంకల్పం తోడైతే
ఆత్మవిశ్వాసానికి మనో #నిబ్బరం తోడైతే
మానసిక ధైర్యానికి #సాహసం తోడైతే
లక్ష్య సాధనకు #ఏకాగ్రత #కృషి తోడైతే
నిన్ను నీవు నమ్ముతే నలుగురు #బలం తోడైతే
ఓర్పు సహనానికి #వినయం తోడైతే
నేనుచేయగలను అనేనమ్మకానికి #విశ్వాసం తోడైతే
అనుకున్న దాని అమలకు #ఆచరణ తోడైతే
ఓటమి #నీబానిసై #నీవిజయానికి బాసటగా నిలుస్తుంది
అపజయం ఎరగని #విజేతగా నీఘనతను లోకానికి చాటుతుంది. జన్మదిన శుభాకాంక్షలు ✌️

తెలుగువాడి ఆత్మగౌరవం కి తెలుగుదేశం అని పేరు పెట్టిన రోజు @42వ ఆవిర్భావ శుభాకాంక్షలు నాయకులు కు కార్యాకర్తలు కు... జై తెల...
28/03/2024

తెలుగువాడి ఆత్మగౌరవం కి తెలుగుదేశం అని పేరు పెట్టిన రోజు @42వ ఆవిర్భావ శుభాకాంక్షలు నాయకులు కు కార్యాకర్తలు కు... జై తెలుగుదేశం 🙏✌️

*విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ**లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |**నాగాననాయ* *శృతియజ్ఞ-విభూషితాయ**గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే||*...
18/09/2023

*విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ*
*లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |*
*నాగాననాయ* *శృతియజ్ఞ-విభూషితాయ*
*గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే||*

వినాయక చవితి నుంచి జీవితం లో అన్ని విజ్ఞాలు తొలగి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలు, సుఖాసంపదలతో ఉండాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు

నిన్న జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు లో భాగంగా అన్నదాన  కార్యక్రమం జరిగింది.... ఓపిక  వున్నాంత  వరుకు...కాదు ఊప...
11/06/2023

నిన్న జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది.... ఓపిక వున్నాంత వరుకు...కాదు ఊపిరి ఉన్న అంత వరకు బాలయ్య.........

Address

Srikakulam

Telephone

+918121234675

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandamuri For Needy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share