ANDHRAPRADESH VELAMA WELFARE ASSOCIATION

ANDHRAPRADESH VELAMA WELFARE ASSOCIATION Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ANDHRAPRADESH VELAMA WELFARE ASSOCIATION, Community Organization, Siva Nagar Colony, Srikakulam.

BC. D లో ఉన్న వెలమలను BC. A లోకి మార్చాలని డిమాండ్.మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు.ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర...
11/11/2025

BC. D లో ఉన్న వెలమలను BC. A లోకి మార్చాలని డిమాండ్.

మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు.

ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు.

శ్రీకాకుళం: తెలివైన అగ్ర కులాను OC నుంచి BC.D లోకి ఏ విధంగా అయితే మార్చారో.. ఆ విధంగానే BC.D లో ఉన్న వెలమలను BC. A లోకి మార్చాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు కోరారు. అలా అని అగ్రకులాల వారిని OC నుంచి BC. D లోకి మార్చారని మేము బాధ పడుటలేదని తెలిపారు.
మాకు సంతోషమే.. అన్నారు. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు అని పేర్కొన్నారు. అన్ని కులాలకు ఏ విధంగా అయితే న్యాయం చేస్తున్నారో తమ కులానికి కూడా ఆ విధంగానే న్యాయం చేయాలని కోరుతున్నామే తప్ప మేము ఏ కులానికి వ్యతిరేకం కాదని వివరించారు. 90% పైబడి వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వెలమ కులాన్ని BC.D నుంచి BC.A లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా వారు తెలివైన వారు కాబట్టి,. వ్యవసాయం, కూలియే జీవనాదారం గల పేద, మధ్య తరగతి కుటుంబాలవారమైన మేము వారితో పోటీలో నిలబడలేకపోతున్నామన్నారు. అ విదంగా విద్యా, ఉద్యోగవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. OC లో ఉండే తెలివైన అగ్ర కులాలను.. BC.D లోకి మార్చినట్టు..
BC.D లో ఉండే.. వ్యవసాయ అదారిత మన కులాన్ని BC.A మార్చాలని కోరుచున్నామని ఆ ప్రకటనలో కోరారు.

http://youtube.com/post/Ugkx4lCpnGvMC2LLI0m1fiEFAJN4tSqrwA81?si=hQB72WYbaaatmvQ7*వెలమ ముద్దుబిడ్డ, యంగ్ అండ్ డైనమిక్ లీడ...
18/06/2025

http://youtube.com/post/Ugkx4lCpnGvMC2LLI0m1fiEFAJN4tSqrwA81?si=hQB72WYbaaatmvQ7

*వెలమ ముద్దుబిడ్డ, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, శ్రీకాకుళం నియోజకవర్గ MLA శ్రీ గొండు శంకర్ గారికి వెలమ సంఘీయుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
*గంగు మన్మధరావు. M.A.,M.Ed.,M.Phil*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం.*
9440242578

*PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE*
https://www.youtube.com/

*"వెలమ" ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు గారి వర్ధింతి సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ ...
12/06/2025

*"వెలమ" ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు గారి వర్ధింతి సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాము.*
*గంగు మన్మధరావు* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం*

https://youtu.be/QyJeyh5KQdA?si=L1sZzMigSq2UYHKX*10th లో 600 కి 600 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ టైమ్ స్టేట్ రికార్డ్ సాధిం...
23/04/2025

https://youtu.be/QyJeyh5KQdA?si=L1sZzMigSq2UYHKX

*10th లో 600 కి 600 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ టైమ్ స్టేట్ రికార్డ్ సాధించిన యాల్ల నేహాంజని కి అభినందనలు.*
💐💐💐💐💐💐💐💐💐💐
*PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE*
https://www.youtube.com/

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులు గాను 600 మార్కులు సాధించిన కాకినాడ విద్యార్థిని యాల్ల నేహాంజని. కాక...

https://youtube.com/shorts/bmUisf2gVic?si=3y1sdbRF2nXWWDXs*మరోసారి భార్గవ్ కు ఉత్తమ ర్యాంకు**ఈసారి 455**విజయనగరం-గంట్యాడ...
23/04/2025

https://youtube.com/shorts/bmUisf2gVic?si=3y1sdbRF2nXWWDXs

*మరోసారి భార్గవ్ కు ఉత్తమ ర్యాంకు*

*ఈసారి 455*

*విజయనగరం-గంట్యాడ, ఏప్రిల్ 22: పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్ కు మరోసారి సివిల్స్ లో 455 ర్యాంకు వచ్చింది. ఈయనకు గత ఏడాది 590వ ర్యాంకు రావడంతో IPS ఖరారైంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని నేషనల్ పోలీసు కళాశాలలో IPS శిక్షణ తీసుకుంటున్నారు. IAS సాధించాలన్న లక్ష్యంతో ఈసారి కూడా UPSC సివిల్ సర్వీస్ పరీక్ష రాశారు. తాజాగా మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 455వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు తదితరులు అభినందనలు తెలిపారు.*
💐💐💐💐💐💐💐💐💐💐
*PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE*
https://www.youtube.com/

23/04/2025
22/04/2025

https://youtube.com/shorts/_htyKK8AhY4?si=klG5B81kUcyb5OJ5

*సివిల్స్ లో 15వ IAS ర్యాంకు సాధించిన బాన్న వెంకటేష్ గారికి అభినందనలు.*
💐💐💐💐💐💐💐💐💐💐
*జలుమూరు మండలము అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్ లో 15వ ర్యాంకు IAS సాధించాడని తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి..గ్రామ సర్పంచ్ కళ్యాణం శ్రీనివాసరావు తెలిపారు. నేడు విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో తన కుమారుడు వెంకటేష్ 15వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు తదితరులు అభినందించారు.*
Note:- ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE*
https://www.youtube.com/

05/04/2025

పోలినాటి వెలమ కొప్పుల వెలమలను BC. A లోకి మార్చాలని డిమాండ్. కొప్పులు వెలను, పోలినాటి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు దత్తి కృష్ణం నాయుడు

04/04/2025

*BC.D లో ఉన్న వెలమ లను BC.A లోకి మార్చాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు*

https://youtu.be/fN5CmCLpQyw?si=IQf2IX2ajIOOjtsC

*PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE* https://www.youtube.com/

03/04/2025

వెలమ కులస్తులు బాగా చదువుకొని.. ఐఏఎస్, ఐపీఎస్ లు అవ్వాలి. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్

*_శ్రీ విశ్వావసు నామ సంత్సర శుభాకాంక్షలు_*🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺తెలుసుకో తెలుగోడా ఇది కదా నీ అసలు సిసలైన సంవత్సరాది *తెలుగు యుగాది(ఉ...
30/03/2025

*_శ్రీ విశ్వావసు నామ సంత్సర శుభాకాంక్షలు_*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తెలుసుకో తెలుగోడా ఇది కదా నీ అసలు సిసలైన సంవత్సరాది *తెలుగు యుగాది(ఉగాది)….*
అర్ధరాత్రి అరుపులతో ప్రకృతిని పాడుచేసే మోతలతో తెల్లోడి సంవత్సరాన్ని కావలించుకోవడానికి ఎందుకు నీకంత యిది…

విలక్షణ నామాలతో విరాజిల్లే నీ తెలుగుతల్లి ఈ వత్సరం *“శ్రీ విశ్వావసు”* నామంతో కదలి వచ్చేస్తుంది….
నీ ఇంటికి కనకపు సిరులను “ప్రోది” చేసి తెచ్చేస్తుంది….

నీ సంతోషాల భాజాభజంత్రీలతో….
నీ ఆనందాల మేళతాళాలతో…..
నీ గుమ్మాన పచ్చని మామిడి తోరణాలతో…..
నీ ఇంటి ముంగిట రంగు రంగుల రంగవల్లులతో….

ఇదిగో ఇప్పుడు పలుకు అసలు స్వాగతం….

శిశిరానికి సెలవు ప్రకటించి
మంచు పరదాలు తొలగించి
వాత్సల్యంతో వరించడానికి వచ్చేసంది వసంతం….
లేత కొంగ్రొత్త చివురులతో ప్రకృతి అయింది రసవంతం….

ఇదిగో ఇప్పుడు పలుకు స్వాగతం….

పచ్చని చిలుకల పలకరింపులతో …..
కమ్మని కోయిల అనురాగాల రాగాలతో….
మధురమైన మామిడి కాయల కాతతో…..
వగరు వేపకాయ పూతతో….
పరిమళాలు వెదజల్లే మల్లెల సువాసనలతో….
ప్రకృతిమాత పరవశించి పులకరిస్తోంది….

ఇదిగో ఇప్పుడు పలుకు స్వాగతం…..

అచ్చమైన తెలుగు పంచెకట్టుతో….
సొగసైన తెలుగు ఆడపడుచుల చీరకట్టుతో….
ముచ్చటైన పదహారణాల తెలుగు పడుచుల పట్టు పరికిణీలతో …
అసలైన తెలుగు సంప్రదాయం పూర్ణకుంభంతో…..

ఇప్పుడు పలుకు…

మన తెలుగు వత్సరానికి సాదర స్వాగతం…..
మన తెలుగుతల్లికి హారతుల నీరాజనం…..

తెలుగు షడృచుల కమ్మనైన “ఉగాది పచ్చడి” తో….
తెలుగు పంచాంగ శ్రవణంతో…..
తెలుగు రుచుల పంచభక్ష్య పరమాన్నాలతో…..

నీ జీవితం ఆనందాల నందన వనం చేసుకోవాలని పరమాత్మ, ప్రకృతి మాత దీవిస్తున్నారు….
శిరస్సు వంచి
ఆశీర్వాదం అందుకో తెలుగోడా…..
*_శ్రీ విశ్వావసు నామ సంత్సర శుభాకాంక్షలతో..._*
💐💐💐💐💐💐💐💐💐💐
*✍️గంగు మన్మధరావు. M.A.,M.Ed.,M.Phil*
_సీనియర్ జర్నలిస్ట్_
*_ప్రెస్ క్లబ్ అధ్యక్షులు_*
_రాష్ట్ర ప్రధాన కార్యదర్శి_
*_ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం_*
_రాష్ట్ర అధ్యక్షులు_
*_ఆంధ్రప్రదేశ్ పోలినాటి వెలమ సంక్షేమ సంఘం_*
రాష్ట్ర అధ్యక్షులు
*ఆంధ్రప్రదేశ్ స్కూల్స్, కాలేజస్ పేరెంట్స్ అసోసియేషన్*
రాష్ట్ర అధ్యక్షులు
*ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్*
రాష్ట్ర అధ్యక్షులు
*ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్*
*9440242578*
https://www.youtube.com/

*మన వెలమ కుటుంబ సభ్యులు.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్త...
26/03/2025

*మన వెలమ కుటుంబ సభ్యులు.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.*
💐💐💐💐💐💐💐💐💐💐
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
*గంగు మన్మధరావు. M.A.,M.Ed.,M.Phill*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం.*
*రాష్ట్ర అధ్యక్షులు*
*ఆంధ్రప్రదేశ్ పోలినాటి వెలమ సంక్షేమ సంఘం.*
https://www.youtube.com/
9440242578

Address

Siva Nagar Colony
Srikakulam
ANDHRAPRADESH

Telephone

+919440242578

Website

Alerts

Be the first to know and let us send you an email when ANDHRAPRADESH VELAMA WELFARE ASSOCIATION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ANDHRAPRADESH VELAMA WELFARE ASSOCIATION:

Share