Singarenian Son's Association - SSA

Singarenian Son's Association - SSA సింగరేణి కార్మిక విభాగం ®
SSA FOUNDER & STATE PRESIDENT
Mende KrishnaKumar ©

  ింగరేణి_అపాయింట్_మెంట్_లెటర్స్
12/06/2026



ింగరేణి_అపాయింట్_మెంట్_లెటర్స్

 సింగరేణి కార్మికుల సదస్సులో సింగరేణి వాస్తవ పరిస్థితి గురించి ప్రెజెంటేషన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.
07/06/2026



సింగరేణి కార్మికుల సదస్సులో సింగరేణి వాస్తవ పరిస్థితి గురించి ప్రెజెంటేషన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.

05/06/2026

ేసులో_నటన

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తి.
కేవలం రెండు సార్లు మాత్రమే బోర్డ్ నిర్వహణ.

రెగ్యులర్ బోర్డ్ నిలిపి 27 నెలలు.
ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేని
కోల్బెల్ట్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.

ఏరి కోరి ఎన్నుకుంటే ఎగిరిగెరి తన్నిడ్లు
అన్నట్టు ఉంది సింగరేణి కార్మికుల పరిస్థితి.

కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలిచినప్పటి నుండి
ఇప్పటిదాకా భజనలోనే లీనమైంది,
అసలు INTUC అనే సంఘం సింగరేణి కార్మికుల
కోసమా...?
ప్రభుత్వానికి భజన చేయానికా అన్నట్టు ఉంది.
గెలిచిన గుర్తింపు సంఘం గురించి
కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

సింగరేణి కార్మికుల కోసం గళం వినిపించడంలో
ఫెయిల్యూర్ వరసలో పోటీలో నిలుస్తున్నారు.

సింగరేణి సొమ్ము దోచుకోవడానికి తప్పా,
కార్మికుల సమస్యల గురించి ఎవరికీ అవసరం లేదు.

ముసలి కన్నీళ్లు కార్చడంలో సిద్ధంగా ఉన్నారు.
అది కార్మిక నేతలైనా...
రాజకీయ నేతలైనా....!!

Mende KrishnaKumar

02/06/2026



తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెలో కీలక భాగం పోషించిన సింగరేణి కార్మికులకు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

31/05/2026

ిర్భావ_దినోత్సవం_వేతన_సెలవు_ఇవ్వరా

తెలంగాణ కోసం కొట్లాడిన అందరి
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం.

కానీ సకల జనుల సమ్మె చేసిన సింగరేణి కార్మికులకు
మాత్రం సెలవు లేదు.

BRS ప్రభుత్వం అంబేద్కర్ జయంతి నాడు
సింగరేణి కార్మికులకు వేతన సెలవు దినం ఇచ్చారు,

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు
సింగరేణి కార్మికులకు వేతన సెలవు ఇవ్వలేరా...??

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కోసం సమ్మె చేసిన
సింగరేణి కార్మికులకు వేతన సెలవు ఎందుకు
ఇవ్వలేకపోతున్నారు...??

31/05/2026

ార్పు_అదిరిపొలే

బాల్క సుమన్ పై ఉన్న శ్రద్ధ,

రోడ్డెక్కి కొట్లాడుతున్న కార్మిక
వారసుల పై లేదు.
కార్మిక సమస్యల పై లేదు.
ఇచ్చిన హామీల పై అసలే లేదు.

ఎవరైనా కార్మిక సమస్యల పై ప్రశ్నిస్తే
జైలుకు పంపడం, కేసులు పెట్టడం అలవాటైంది.

మార్పు అదిరిపోయింది...
మాములుగా కాదు...!

27/05/2026

ింగరేణి_భవన్_పై_బాల్క_వ్యాఖ్యలు

సింగరేణి జీఎం ఆఫీస్ ధ్వంసం చేయండి,
సింగరేణి భవన్ తగలబెట్టండి,
బాల్క సుమన్ పై కేసు నమోదు.

27/05/2026

26/05/2026



రెండు సంవత్సరాల నుండి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు,

సమీక్షలు చర్చల వరకేనా,
కార్మికుల కోసం చేసేదేమైనా ఉందా....?

వేడి పెరిగినప్పుడు చల్లటి నీళ్లు చల్లుతున్నట్లు,
వ్యతిరేకత వచ్చేముందు ఆశపెట్టినట్టు ఉంది.

సింగరేణి కార్మిక హక్కులు సాధ్యం కావాలంటే
చర్చలతో కాదు,
సమ్మె చేస్తేనే మన హక్కులు సాధ్యం.


కార్మిక సంఘాలు ఈ పోస్ట్ కాపీ పేస్ట్ చేస్కోండి,
అలాగే సమ్మె గురించి కూడా ఆలోచించండి...!!

25/05/2026



ఏడాది నుండీ డ్యూటీకి దూరంగా సిక్ లిస్టులో
ఉన్న కార్మికులకు మెడికల్ బోర్డుకు పిలిచి
మళ్ళీ హైదరాబాద్ రిఫరెల్.

మళ్లీ బోర్డుకు పిలిచినా ఇన్వాలిడేషన్ పై
పూర్తిగా నమ్మకం పోయింది.
సింగరేణి కార్మిక సంఘాల చేతకాని తనానికి
ఇదే నిదర్శనం.
GENCO , RTC కార్మిక సంఘాలను చూసి
నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సింగరేణిలో సమ్మె చేస్తేనే
కార్మిక హక్కులు సాధ్యం...!!

Address

Singareni

Website

Alerts

Be the first to know and let us send you an email when Singarenian Son's Association - SSA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share