ABVP Siddipet

ABVP Siddipet Official Facebook handle of | State Handle | National Handle

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వీర సావర్...
15/08/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వీర సావర్కర్ చౌరస్తాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో "నారీ శక్తి - దేశ్ కీ శక్...
12/08/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో "నారీ శక్తి - దేశ్ కీ శక్తి" అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా HCU ఏబీవీపీ మహిళా కన్వీనర్ భక్తి దేశ్ ముఖ్ గారు పాల్గొన్నారు.

11/07/2026

జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తే ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఎంతోమంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు కి సిద్ధమైన ఎకైక విద్యార్థి సంఘం – ABVP స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రూపురెడ్డి విష్ణువర్ధన్ గారు.

జాతీయ విద్యార్థి దినోత్సవం, ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో జెండా ఆవిష్కరణ మరియు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రూపురెడ్డి విష్ణువర్ధన్ గారు మాట్లాడుతూ, 78 ఏళ్లుగా జాతీయ పునర్నిర్మాణం, సామాజిక సేవలో ఏబీవీపీ ముందంజలో నిలుస్తోందని పేర్కొన్నారు...







Today ABVP karyakarthas Met With Siddipet District Narayanraopet Mandal Meo and discussed various points regarding const...
18/06/2026

Today ABVP karyakarthas Met With Siddipet District Narayanraopet Mandal Meo and discussed various points regarding construction of sanctioned gurukala schl & jr clg ,Opening of MRC bhavan and single teacher issue in primary schools of mandal ...

రాష్ట్ర ప్రభుత్వం 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం సరికాదుప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌళిక వసతులను ఏర్పాటు చ...
16/06/2026

రాష్ట్ర ప్రభుత్వం 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం సరికాదు

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌళిక వసతులను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలి - ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ & మెదక్ విభాగ్ కన్వీనర్ సావుల ఆదిత్య

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం సరికాదు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా అలాగే విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి (DEO) శాస్త్రి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట ఆధ్వర్యంలో స్థానిక దీక్ష పరివార్ స్కూల్ లో ఈరోజు జిల్లా బైటెక్ నిర్వహించ...
15/06/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట ఆధ్వర్యంలో స్థానిక దీక్ష పరివార్ స్కూల్ లో ఈరోజు జిల్లా బైటెక్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ABVP రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ గారు పాల్గొని బైటెక్ అనంతరం కార్యకర్తలకు సభ్యత్వాన్ని అందించి మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించడం జరిగింది.

ఏబీవీపీ సిద్దిపేట నూతన నగర కమిటీ ప్రకటన సిద్దిపేట ABVP నూతన నగర కార్యదర్శిగా తిప్పేట తరుణ్ ఎన్నిక అఖిల భారతీయ విద్యార్థి...
14/06/2026

ఏబీవీపీ సిద్దిపేట నూతన నగర కమిటీ ప్రకటన
సిద్దిపేట ABVP నూతన నగర కార్యదర్శిగా తిప్పేట తరుణ్ ఎన్నిక

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక మాస్టర్ మైండ్స్ స్కూల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ గారు పాల్గొని గత 77 ఏళ్లగా ABVP దేశసేవలో బాగంగా జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా సమాజ సేవ చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి మనమంతా జాతీయ భావాలతో దేశానికి సేవ చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించుటకై కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు అనంతరం ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ & మెదక్ విభాగ్ (ఉమ్మడి జిల్లా) కన్వీనర్ సావుల ఆదిత్య గారు నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా సిద్దిపేట నూతన నగర కార్యదర్శిగా తిప్పేట తరుణ్, నగర ఉపాధ్యక్షులుగా రవీందర్ సార్, కార్తీక్, కృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా నితిన్, లోకేష్, ఆకాంక్ష్, మహిళ కన్వీనర్ గా అమూల్య, మిషన్ సాహసి కన్వీనర్ గా అఖిల, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ గా యోగేష్, ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గా ప్రశాంత్, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ గా అజయ్, కో-కన్వీనర్ గా శ్రీకాంత్, ఖేల్ కన్వీనర్ గా శివ సాయి, కో కన్వీనర్ గా కౌశిక్, సోషల్ మీడియా కన్వీనర్ గా భాస్కర్, కో కన్వీనర్గా హరీష్ ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణిందర్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఏబీవీపీ దుబ్బాక శాఖ నూతన నగర కమిటీ ప్రకటన దుబ్బాక శాఖ నగర కార్యదర్శిగా మరోసారి శేర్ల జేశ్వంత్ ఎన్నిక అఖిల భారతీయ విద్యార...
11/06/2026

ఏబీవీపీ దుబ్బాక శాఖ నూతన నగర కమిటీ ప్రకటన
దుబ్బాక శాఖ నగర కార్యదర్శిగా మరోసారి శేర్ల జేశ్వంత్ ఎన్నిక

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో స్థానిక దిశా స్కూల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ & మెదక్ విభాగ్ (ఉమ్మడి జిల్లా) కన్వీనర్ సావుల ఆదిత్య పాల్గొని గత 77 ఏళ్లగా ABVP దేశసేవలో బాగంగా జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా సమాజ సేవ చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి మనమంతా జాతీయ భావాలతో దేశానికి సేవ చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించుటకై కృషి చేయాలని దిశా నిర్దేశం చేసిన అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా దుబ్బాక నగర కార్యదర్శిగా మరోసారి శేర్ల జేశ్వంత్, నగర ఉపాధ్యక్షులుగా కుమార్, పవన్, సంయుక్త కార్యదర్శిగా సాయితేజ, రాజు, మహిళ కన్వీనర్ గా అఖిల, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ గా అరవింద్, ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గా సుమంత్, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ గా శ్రీకాంత్, ఎస్ ఎఫ్ ఎస్ కో కన్వీనర్ గా దిశాంత్, ఖేల్ కన్వీనర్ గా తరుణ్ ని ప్రకటించారు. ఈ సమావేశంలో కార్తీక్ ,ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఏబీవీపీ గజ్వేల్ నూతన నగర కమిటీ ప్రకటన గజ్వేల్ ABVP నగర కార్యదర్శిగా మరోసారి వల్లకాటి గురు ఎన్నిక అఖిల భారతీయ విద్యార్థి ...
10/06/2026

ఏబీవీపీ గజ్వేల్ నూతన నగర కమిటీ ప్రకటన
గజ్వేల్ ABVP నగర కార్యదర్శిగా మరోసారి వల్లకాటి గురు ఎన్నిక

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ & మెదక్ విభాగ్ (ఉమ్మడి జిల్లా) కన్వీనర్ సావుల ఆదిత్య పాల్గొని గత 77 ఏళ్లగా ABVP దేశసేవలో బాగంగా జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా సమాజ సేవ చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి మనమంతా జాతీయ భావాలతో దేశానికి సేవ చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించుటకై కృషి చేయాలని దిశా నిర్దేశం చేసిన అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా గజ్వేల్ నగర కార్యదర్శిగా మరోసారి వల్లకాటి గురు, నగర ఉపాధ్యక్షులుగా దావల్, అభిచరణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్యన్, సాయిచరణ్, సుజిత్, మహిళ కన్వీనర్ గా అఖిల, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ గా యశ్వంత్, ఎస్ ఎఫ్ డి కో కన్వీనర్ గా చంటి, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ గా భరత్, కో కన్వీనర్ గా రెహాన్, ఖేల్ కన్వీనర్ గా భాను, కో కన్వీనర్ గా శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గా కౌశిక్ ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవులపల్లి మహేందర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Address

Siddipet Ambedkar's Near 3rd Floor Office 🏢
Siddipet

Alerts

Be the first to know and let us send you an email when ABVP Siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Siddipet:

Shortcuts

Share