CHDHC

CHDHC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CHDHC, Non-Governmental Organization (NGO), Shadnagar.

Center for Holistic Development of Human Consciousness is a project of ASWA (Amma Social Welfare Association) in collaboration with Jeevan Vidya - Hyderabad team.

27/08/2026
12/05/2026

Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

*🌿✨ 3 రోజుల జీవన విద్య రెసిడెన్షియల్ వర్క్‌షాప్ (తెలుగు) ✨🌿* ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి, సంబంధ బాంధవ్యాలను మెరుగుప...
23/03/2026

*🌿✨ 3 రోజుల జీవన విద్య రెసిడెన్షియల్ వర్క్‌షాప్ (తెలుగు) ✨🌿*

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికి, సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి మనకు కావాల్సిన అతి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకునే అద్భుత అవకాశం.

*ఈ వర్క్ షాప్ ఎవరి కోసం? *

వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితం (work-life balance) మధ్య సమతుల్యత కోరుకునే వారికి.

పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా, భాగస్వామికి మంచి తోడుగా ఉండాలనుకునే వారికి.

సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే వారికి.

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి

*తేదీలు: 27, 28, 29 మార్చి 2026 (శుక్రవారం, శనివారం, ఆదివారం)*
*వేదిక : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా*

*రిజిస్ట్రేషన్ ఫీజు*

*మేము ఈ వర్క్ షాప్ ను ఒక "గిఫ్ట్" రూపంలో అందజేస్తున్నాము. మీరు పాల్గొనడానికి అయ్యే ఖర్చులను ఇంకెవరో దాతలు భరించబట్టి ఇది సాధ్యమైంది. వర్క్ షాప్ ముగిసిన తర్వాత మీకు ఇది ఉపయోగపడితే, ఇలా పదిమందికి ఉపయోగపడాలని అనిపిస్తే, అప్పుడు మీరు కొంత ధన సహాయం చేయవచ్చు. ఆ మొత్తము భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు వినియోగించబడుతుంది*

*నిర్వహణ: CHDHC మరియు మైత్రేయ బుద్ధ విహార, ఉండ్రాజవరం (తణుకు)*

*Facilitator:*
Siva Sankar Kantheti, Co-founder - CHDHC & Viridus Social Impact Solutions; Faculty - Indian School of Development Management, CBCT- Emory University,US*

*🔗 _రిజిస్ట్రేషన్ కోసం*
https://www.chdhc.org/tanuku

సంప్రదించండి:
రాజేష్: 93909 90539
అశోక్ : 81217 31109
జయానంద్: 97428 28913

01/03/2026

Online Jeevan Vidya Workshop: 15-22 March 2026 (Sun-Sun)
Session: 6:30-8am; Q&A: 9-10pm IST every day
🔗 Register https://www.chdhc.org/online

Are you facing:
* 😟 Anxiety or confusion?
* 💔 Relationship challenges?
* ⚖️ Difficulty balancing work, health, parenting?
* 🌍 Concerns about society or environment?
* ❓ Deeper questions about life and purpose?

Though these seem different, they arise from a common root.

✨ This workshop offers clarity and a practical path for inner growth and harmonious living.

Contact: 93909 90539
*Team CHDHC*

Address

Shadnagar

Telephone

+919949474871

Alerts

Be the first to know and let us send you an email when CHDHC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CHDHC:

Shortcuts

Share