02/08/2026
నిరాశ్రయులు, సంచారజాతులవారికి దుస్తులు, ఔషధాలు పంపిణి
హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు దుస్తులు అందించి సామాన్య రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఔషధాలు పంపిణి చేసాము. సమాజంపట్ల సామాజికబాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. బోనాల పండుగ సందర్భంగా దుస్తులు అందుకున్నాము అని వాళ్ళ సంతోషాన్ని స్కై ఫౌండేషన్ తో పంచుకొని కృతఙ్ఞతలు తెలియజేసారు.
డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్.
9393613555,
9493613555.