14/08/2026
రైతు ఆత్మహత్య కుటుంబానికి కిసాన్ మిత్ర అండ | కుమార్తె చదువులకు నెలకు ₹4,000 స్కాలర్‌షిప్ | Mission Vatsalya
రైతు ఆత్మహత్య కుటుంబానికి కిసాన్ మిత్ర అండగా నిలిచింది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా అర్కా అక్ష చదువులకు నెలకు ₹4,000 స్కాలర్‌షిప్ అందేలా కృషి చేశారు. ఇప్పటివరకు 9 నెలలకు ₹36,000 జమ అయ్యాయి. రైతు కుటుంబ పిల్లల చదువులకు భరోసా కల్పించిన ఈ స్ఫూర్తిదాయక కథనం.