APPYS ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన

  • Home
  • India
  • Sattenapalli
  • APPYS ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన

APPYS ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from APPYS ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన, Nonprofit Organization, d. no1-2/81, Sattenapalli.

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) అనేది పద్మశాలి కుటుంబాల ఐక్యత కోసం.. వారికి అవసరమైన సహాయం కోసం ఏర్పాటు చేయబడింది. దయచేసి ఇందులో రాజకీయ పోస్టులకు అనుమతి లేదు.

23/09/2025

*ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) గూగుల్ మీట్ సమావేశానికి ఆహ్వానం*

*ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) రాష్ట్ర స్థాయి సమావేశం*
*తేదీ:24-09-2025 (బుధవారం), రాత్రి 8 గంటలకు*
గూగుల్ మీట్ ద్వారా
Google Meet joining info
Video call link: https://meet.google.com/vcf-hkay-ebu

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) గత మూడేళ్లుగా మీ అందరి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా పేద పద్మశాలి కుటుంబాలను ఆదుకునేందుకు మీరు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. ఇప్పటివరకు సుమారు 22 మందికి రూ.20 లక్షల మేర సాయం అందించడం జరిగింది. *భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము*. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి యువత ముందుకు రావాలని కోరుతున్నాము. దీనిపై మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం *రేపు అనగా 24-09-2025 బుధవారం రాత్రి 8 గంటలకు గూగుల్ మీట్* ద్వారా హాజరై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వగలరని మనవి.

గూగుల్ మీట్ లింక్:
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS)

Google Meet joining info
Video call link: https://meet.google.com/vcf-hkay-ebu

విజయనగరం జిల్లా గరివిడిలో పద్మశాలి కుల బాంధవుడు దొడ్డి వెంకటరమణ గారికి రూ.66 వేలు ఆర్థిక సాయం అందించిన దృశ్యాలు         ...
16/09/2025

విజయనగరం జిల్లా గరివిడిలో పద్మశాలి కుల బాంధవుడు దొడ్డి వెంకటరమణ గారికి రూ.66 వేలు ఆర్థిక సాయం అందించిన దృశ్యాలు

గరివిడి సహాయనిధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలుగరివిడి సహాయనిధికి అందిన మొత్తం సాయం రూ.66,012/...
16/09/2025

గరివిడి సహాయనిధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు

గరివిడి సహాయనిధికి అందిన మొత్తం సాయం రూ.66,012/-

సవరవిల్లి పద్మశాలి సంఘం, విజయనగరం జిల్లా - 5000/-
శింగరి సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ, కర్నూలు - 5000/-
గంజి చిరంజీవి, ఆప్కో మాజీ ఛైర్మన్, మంగళగిరి - 5000/-
పోలన రాజా, బాలాజీ డీజిల్ సర్వీసెస్, విశాఖపట్నం - 2500/-
నక్కా ప్రసాద్, M.A. B.Ed., నలంద విద్యానికేతన్ హైస్కూల్, ఒంగోలు, ప్రకాశం జిల్లా - 2000/-
చొప్పా బాలస్వామి,సీఎండీ, సిరి డెంటల్ హాస్పిటల్స్, నర్సరావుపేట - 1500/-
తాడేపల్లి విజయ్ కుమార్, అమలాపురం - 1200/-
మామిడి సత్యనారాయణ, రామచంద్రాపురం , అంబేద్కర్ కోనసీమ జిల్లా- 1200/-
GVS రామకృష్ణ, పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ - 1200/-
యక్కలదేవి అప్పలరాజు, కాకినాడ -1114/-
VSR కొప్పల గణపతి, రావు, APEPDCL, -1001/-
స్వర్గం పుల్లారావు, పీవా అధ్యక్షులు, విజయవాడ - 1000/-
పేరు చెప్పని దాత, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1000/-
పప్పు రాజారావు, విశాఖపట్నం - 1000/-
మలవతు వెంకట సుధాకర్, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా - 900/-
ఉక్కడపు రామాంజనేయులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 800/-
కడిమి వెంకటశేషయ్య నేత, నెల్లూరు - 601/-
జీవీ. నాగేశ్వరరావు, రేపల్లె (ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం కన్వీనర్) - 555/-
ఏసో శ్రీనివాసులు, శ్రీకాకుళం - 516/-
వానపల్లి నాని, విజయనగరం - 516/-
అనుగుల రమేష్, సీనియర్ ఇన్ స్పెక్టర్, విశాఖపట్నం - 511/-
కార్యంపూడి వేణు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 508/-
బట్టు శ్రీనివాసరావు, విజయవాడ - 508/-
కల్లూరి సీతారాములు, గరివిడి, విజయనగరం జిల్లా - 501/-
కొలటి రాజేష్, నెల్లూరు - 501/-
బూదాటి కోటేశ్వరరావు, నారాయణ హాస్పిటల్ జీఎం, నెల్లూరు - 501/-
కోటంశెట్టి శ్రీనివాస్, విజయనగరం జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి - 501/-
చింతలపల్లె రుద్రమహేశ్వరుడు, జమ్మలమడుగు, కడప జిల్లా - 500/-
చిల్లపల్లి శ్రీనివాసరావు, దాచేపల్లి, పల్నాడు జిల్లా - 500/-
జంజనం గోపీకృష్ణ, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 500/-
మునగపాటి సుబ్బారావు, ఒంగోలు, ప్రకాశం జిల్లా - 500/-
వెంకటేశ్వర బోర్ వెల్స్, బుసయావలస, రామభ్రదపురం, విజయనగరం జిల్లా- 500/-
చేపూరి రామకృష్ణ, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
డాక్టర్ సూరిబాబు, విజయనగరం - 500/-
పిట్ల వెంకట అప్పలరాజు - 500/-
పేరు చెప్పని దాత - 500/-
మాడెం లక్ష్మీ వెంకట రమణారావు - 500/-
గుర్రం చినవీరయ్య, గుంటూరు - 500/-
రావిరాల రామారావు, ఆర్టీసీ డ్రైవర్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా - 500/-
మొండి కృష్ణారావు, గరివిడి, విజయనగరం జిల్లా - 500/-
కట్టా అప్పారావు, తాళ్లరేవు, కాకినాడ జిల్లా - 500/-
బట్టు బాలాజీ, స్వయంభు జ్యవెలర్స్, విజయవాడ - 500/-
చాగాలేటి వెంకటరమణ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా - 500/-
తీల రమణ, విజయనగరం - 500/-
నీలి వీరబ్రహ్మం, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
అవ్వారి రవీంద్రనాథ్ ఠాగూర్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 500/-
ఎన్.వి.వి. సూర్యప్రకాశరావు - 500/-
పబ్బు శేషు శ్రీనివాసరావు, నెల్లూరు- 500/-
తీడ శ్రీను, రెల్లివలస, పూసపాటిరేగ మండలం, విజయనగరం జిల్లా - 500/-
పొన్నగంటి శంకరరావు - 500/-
సీరపు శ్రీను, గరివిడి, విజయనగరం జిల్లా - 500/-
బడిగంటి బంగార్రాజు, టీచర్, గరివిడి, విజయనగరం జిల్లా -500/-
ఒడిశా శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 500/-
చెల్లూరి రాంబాబు, ఎంపీటీసీ, తాళ్ళూరు, గండేపల్లి మండలం, కాకినాడ జిల్లా - 500/-
ముస్యం సోమయ్య, దాచేపల్లి, పల్నాడు జిల్లా - 500/-
కానూరు శ్రీను, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 316/-
కానూరు ఆశాజ్యోతి, సవరవిల్లి, భోగాపురం మండలం, విజయనగరం - 316/-
బత్తుల వెంకట సూర్యనారాయణ, కూర్మన్నపాలెం, విశాఖపట్నం - 301/-
కానూరి అప్పారావు, ద్వారపూడి - 301/-
కల్లూరి ఈశ్వరరావు, భీమవరం, బడంగి మండలం - 300/-
నేమాని నాగసన్యాసిరావు, అమీనాబాద్, యూ కొత్తపల్లి - 300/-
బత్తుల వెంకట సూరి - 300/-
పంచుమర్తి శ్రీధర్, వినుకొండ, పల్నాడు జిల్లా - 300/-
దోనెపూడి దుర్గాప్రసాద్ - 300/-
కుంచం బంగారు రాజు - 300/-
కల్లూరి సత్తిబాబు, విజయనగరం - 300/-
దొంతు వెంకటరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 250/-
అనుముల శ్రీనివాసరావు, శివ టైలర్స్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 250/-
ఎం అప్పారావు,కేఎల్ పురం, విజయనగరం జిల్లా - 216/-
ఆకురాతి వీరాస్వామి, గుంటూరు - 216/-
గిడుతూరి సతీష్ కుమార్, గాజులరేగ, విజయనగరం - 216/-
చిట్వేలి దశరథుడు, కడప - 216/-
ఎ. సత్యనారాయణ, విశాఖపట్నం - 216/-
నక్కా రాంబాబు, తాటిపర్తి - 201/-
జాగు నాగేశ్వరరావు, గొల్లప్రోలు - 201/-
చిలుకోటి వెంకటమణ, బోయపాలెం, విశాఖపట్నం జిల్లా - 201/-
దామర్ల ఆంజనేయులు, వలపర్ల, కొత్తపేట, బాపట్ల జిల్లా - 201/-
నూలు రాజు, బోయపాలెం, విశాఖపట్నం - 201/-
పంపన త్రిమూర్తులు, తాటిపర్తి - 201/-
చిలుకూటి శ్రీరాములు, విజయనగరం - 201/-
గుద్దంటి శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 201/-
ఉజ్జూరు సత్యనారాయణ, నరసింహపురం, శ్రీకాకుళం జిల్లా - 201/-
గోపిశెట్టి రామాంజనేయులు, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 201/-
వానపల్లి వెంకటరమణ - 201/-
గండికోట వెంకటేశ్వర్లు, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా - 201/-
పొలని పురంధర్, నెల్లూరు - 200/-
కడారి సంతోష్ కుమార్, రావాడ, విజయనగరం జిల్లా- 200/-
ఎస్. తాతారావు, కొత్తవలస, విజయనగరం జిల్లా - 200/-
ఇండుగ సత్యారావు - 200/-
నక్కా గణపతిరావు, షుగర్ ఫ్యాక్టరీ కుమారం జామి విజయనగరం - 200/-
కల్లూరి త్రినాథ్, విజయనగరం - 200/-
సప్పా సూరిబాబు, విజయనగరం - 200/-
అందె నరసింహారావు - 200/-
జక్కా తాతాజీ, రాజమండ్రి - 200/-
గోలి మదన్, నెల్లూరు - 200/-
తేలు పవన్ కుమార్ - 200/-
నూకల రాఘవ, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
దామర్ల పట్టాభి, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 200/-
బురిడీ సాంబ, గరివిడి, విజయనగరం జిల్లా - 200/-
తీడ రమణ, గరివిడి, విజయనగరం జిల్లా - 200/-
నూలు రాజు, శివాజీపాలెం, విశాఖపట్నం - 200/-
పేరు చెప్పని దాత, మంగళగిరి - 200/-
పప్పు రామకృష్ణ, తాడేపల్లిగూడెం - 200/-
ఇందన వెంకటేశ్వరరావు, ఏడిత, మండపేట మండల, కోనసీమ జిల్లా - 200/-
బండారు కృష్ణారావు, రావాడ, విజయనగరం జిల్లా- 200/-
చింతక్రింద పెంచలయ్య, పొదలకూరు, నెల్లూరు జిల్లా - 200/-
మిర్తిపాటి శ్రుతి, కేఎల్ పురం, విజయనగరం జిల్లా - 200/-
పంపన భాస్కరరావు - 200/-
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వస్త్రాలయం, తాటిపర్తి - 200/-
నూకెళ్ల నాగ నూకరత్నం - 200/-
కప్పల రామారావు, విజయనగరం - 200/-
నక్కా శ్రీను, మగడ గ్రామం, బాడంగి, విజయనగరం జిల్లా - 200/-
కానూరు జగదీష్ - 200/-
పెనుగొండ శ్రీనివాసరావు, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా - 200/-
దొంతంశెట్టి మల్లేశ్వరరావు - 200/-
బొజ్జా మల్లేశ్వరరావు - 200/-
సామల హనుమంతరావు, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా - 116/-
కస్తూరి బాబు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 116/-
పోకూరి కాశీనాథ్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 111/-
చిల్లపల్లి శంకర్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 105/-
రంగా సురేష్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 104/-
చొప్పా కామాక్షయ్య, నెల్లూరు - 101/-
దోమల పుల్లయ్య, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 100/-
బొడ్డు కళ్యాణ్ కుమార్, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి కమ్యూనిటీ యూత్ ప్రెసిడెంట్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా - 100/-
పోలిచర్ల నరసింహ - 100/-
కప్పల అప్పారావు, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 100/-
చప్పా సత్తిబాబు, బి రాజేరు, విజయనగరం జిల్లా - 100/-
కోట రాములు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 100/-
ఇందన శ్రీనివాసరావు, నావెల్ డాక్ యార్డ్ పద్మశాలి సంఘం, విశాఖపట్నం - 100/-

#

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన పద్మశాలి కుల బాంధవుడు దొడ్డి వెంకటరమణ గారు  బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం...
15/09/2025

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన పద్మశాలి కుల బాంధవుడు దొడ్డి వెంకటరమణ గారు బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా విరాళాల సేకరణ జరిపి సేకరించిన రూ.66 వేలు ది-14-09-2025 (ఆదివారం) రోజున గరివిడి పట్టణంలో పద్మశాలి పెద్దలు శ్రీ గంజి చిరంజీవి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

*యువసేన సభ్యులకు నమస్కారం.*ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS -318/2024) సభ్యులందరి సహకారంతో  గత మూడేళ్లలో సుమారు 20 మం...
05/09/2025

*యువసేన సభ్యులకు నమస్కారం.*

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS -318/2024) సభ్యులందరి సహకారంతో గత మూడేళ్లలో సుమారు 20 మంది పేద పద్మశాలి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య అవసరాల కోసం మీ అందరి సహకారంతో సుమారు 18 లక్షల రూపాయల సాయం అందించడం జరిగింది. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

*విజయనగరం జిల్లా గరివిడికి చెందిన పద్మశాలి కుల బాంధువుడు దొడ్డి వెంకటరమణ గారు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే శక్తికి మించి ఖర్చు చేశారు. ఇప్పుడు చికిత్సకు డబ్బుల్లేక మన యువసేనను ఆశ్రయించారు. దయచేసి పద్మశాలి కులబాంధవులు అందరూ మరోసారి తమ పెద్దమనసుతో ఆర్థిక సాయం అందించి.. తోటి సోదరుడ్ని కాపాడాలని కోరుకుంటున్నాము.*

విరాళాలు పంపదలిచిన దాతలు *గోలి వంశీకృష్ణ(ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి) - 9160896644 నంబరుకు ఫోన్ పే, గూగుల్ పే చేయగలరని ఆశిస్తున్నాము.* దాతల వివరాలు ప్రతిరోజు గ్రూపులో తెలియపర్చబడును.

భారతీయ కళా వైభవానికి ప్రతీకలైన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
07/08/2025

భారతీయ కళా వైభవానికి ప్రతీకలైన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

Address

D. No1-2/81
Sattenapalli
522403

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when APPYS ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share