Team VSR - TDP Pedakurapadu

Team VSR - TDP Pedakurapadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team VSR - TDP Pedakurapadu, Nonprofit Organization, Pedakurapadu, Sattenapalle.

*ఊరు వాడ ఒకటే మాట*• టిడిపి - జనసేన పొత్తు సూపర్ హిట్• ఈ కలయిక ఐదు కోట్ల ప్రజల కోసం..• ఈ పోరాటం వైసీపీ విముక్తా ఆంధ్ర ప్ర...
03/03/2024

*ఊరు వాడ ఒకటే మాట*
• టిడిపి - జనసేన పొత్తు సూపర్ హిట్
• ఈ కలయిక ఐదు కోట్ల ప్రజల కోసం..
• ఈ పోరాటం వైసీపీ విముక్తా ఆంధ్ర ప్రదేశ్ కోసం..
• వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిద్దాం... రాష్ట్రాన్ని కాపాడుకుందాం
• రా... కదలి రా!


రా కదలిరా..!రేపు 02-03-2024 శనివారం గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగే "రా... కదలిరా" భారీ బహిరంగ సభకు విచ్చేయుచున్న త...
01/03/2024

రా కదలిరా..!

రేపు 02-03-2024 శనివారం గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగే

"రా... కదలిరా" భారీ బహిరంగ సభకు విచ్చేయుచున్న
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం..

ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం & జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా
హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.



*రాజకీయాలు, సామాజికాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కొరకు.*
29/02/2024

*రాజకీయాలు, సామాజికాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కొరకు.*


వైసీపీ రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేద్దాం రండి... కదలిరండి...
27/02/2024

వైసీపీ రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేద్దాం రండి... కదలిరండి...

17/02/2024

మానవసేవే మాధవ సేవ అని దృఢం గా నమ్మి పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఎనలేని సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలు అందుకుంటున్న వట్టికుంట శేషగిరిరావు గారు

ఇక అట మొదలయింది*కాస్కో జగన్ రెడ్డి..!*
20/11/2023

ఇక అట మొదలయింది
*కాస్కో జగన్ రెడ్డి..!*

స్కిల్ కేసులో చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..ఇక ఆట మొదలు..💪💪
20/11/2023

స్కిల్ కేసులో చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

ఇక ఆట మొదలు..💪💪

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుం...
14/11/2023

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడవద్దు, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేసి సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

నేటి బాలల చేతుల్లోనే రేపటి భవిష్యత్తు ఉంది.దేశానికి దిశానిద్దేశం చూపే బాలలందరికీ *జాతీయ బాలల దినోత్సవ* శుభాకాంక్షలు.
14/11/2023

నేటి బాలల చేతుల్లోనే రేపటి భవిష్యత్తు ఉంది.
దేశానికి దిశానిద్దేశం చూపే బాలలందరికీ *జాతీయ బాలల దినోత్సవ* శుభాకాంక్షలు.

చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే... ఆయన ప్రకటించిన  'భవిష్యత్తుకు గ్యారెంటీ' లోని సంక్షేమ పథకాల ద్వారా ఏపీలోని ప్రతి కుట...
06/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే... ఆయన ప్రకటించిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' లోని సంక్షేమ పథకాల ద్వారా ఏపీలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1,22,000ల ప్రయోజనాలు అందుతాయి. ఇది ఇంటింటికీ బాబు ఇచ్చే గ్యారెంటీ



Address

Pedakurapadu
Sattenapalle
522436

Telephone

+918121808485

Website

Alerts

Be the first to know and let us send you an email when Team VSR - TDP Pedakurapadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team VSR - TDP Pedakurapadu:

Share