Rohith Reddy Youth Congress

Rohith Reddy Youth Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rohith Reddy Youth Congress, Youth Organization, Sangareddy.

65 years of courage, service and youth leadership🇮🇳From standing with the people to raising the voice of India’s youth, ...
09/08/2026

65 years of courage, service and youth leadership🇮🇳

From standing with the people to raising the voice of India’s youth, the Indian Youth Congress has always led from the front.

Here’s to carrying forward the legacy of change, justice and a stronger India. ✊🏻



జీవితానికి దిశానిర్దేశం చేసే వారు గురువులు...జ్ఞానాన్ని మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, సద్గుణాలను అందించి మన భవిష...
29/07/2026

జీవితానికి దిశానిర్దేశం చేసే వారు గురువులు...
జ్ఞానాన్ని మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, సద్గుణాలను అందించి మన భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులకు ఈ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజలి.

ప్రతి గురువు చూపిన మార్గాన్ని గౌరవిస్తూ, వారి బోధనలను జీవితంలో ఆచరిద్దాం.
జ్ఞానం, సంస్కారం, సేవాభావంతో సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుదాం.

సమస్త గురువులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు.


"మీ ఓటు... మీ హక్కు... మీ భవిష్యత్తు. SIR ద్వారా మీ వివరాలను ధృవీకరించుకోండి. 🗳️"
16/07/2026

"మీ ఓటు... మీ హక్కు... మీ భవిష్యత్తు. SIR ద్వారా మీ వివరాలను ధృవీకరించుకోండి. 🗳️"

07/07/2026

💐

ప్రతి పిల్లవాడి ఆరోగ్య భవిష్యత్తు కోసం పోలియో తప్పక వేయించండి.💧పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం ఐదు సంవత్సరాల లోపు ప్రతి ...
28/06/2026

ప్రతి పిల్లవాడి ఆరోగ్య భవిష్యత్తు కోసం పోలియో తప్పక వేయించండి.💧
పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం
ఐదు సంవత్సరాల లోపు ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు 0 నుండి 5 సంవత్సరాల వరకు
మన పిల్లల ఆరోగ్యంగా ఉంటే మన భవిష్యత్తు బలంగా ఉంటుంది.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ  మొహర్రం శుభాకాంక్షలు.
26/06/2026

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మొహర్రం శుభాకాంక్షలు.

Years of hard work cannot be erased bypaper leaks.Students deserve fairess not uncertainty. we all stand with them..
24/06/2026

Years of hard work cannot be erased by
paper leaks.

Students deserve fairess not uncertainty. we all stand with them..

On International Yoga Day, we celebrate the power of balance, discipline, and self-belief. The journey to excellence beg...
21/06/2026

On International Yoga Day, we celebrate the power of balance, discipline, and self-belief. The journey to excellence begins with a calm mind, a healthy body, and an unwavering spirit.

Wishing everyone a peaceful and fulfilling Yoga Day.



"Children belong in Schools, not workplaces."This  , let's stand together to protect childhood, promote education, and e...
12/06/2026

"Children belong in Schools, not workplaces."

This , let's stand together to protect childhood, promote education, and end child labour in all its forms.

ఈ #ప్రపంచ_బాల_కార్మిక_వ్యతిరేక_దినోత్సవం సందర్భంగా, బాలల చేతుల్లో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండే సమాజాన్ని నిర్మిద్దాం అని ప్రమాణం చేద్దాం.

*Sign the petition to preserve the Nicobar Island*https://rahulgandhi.in/nicobar-matters*The rainforest is still alive. ...
05/06/2026

*Sign the petition to preserve the Nicobar Island*

https://rahulgandhi.in/nicobar-matters

*The rainforest is still alive. Let’s ensure Modi Govt does not destroy it at the cost of a unique ecosystem that cannot be recreated.*

This is our future. This is our land.

✅*Sign the petition now. Share your certificate. Stand up for Great Nicobar.*

🇮🇳

Address

Sangareddy

Telephone

+917416267431

Website

Alerts

Be the first to know and let us send you an email when Rohith Reddy Youth Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share