Sri Manjunatha Charitable Trust

Sri Manjunatha Charitable Trust SMCT is an NGO,located in Andhra Pradesh Madaka sira,Anantapur dist established in 2019.We are a non-profit organization focusing on the basic needs.

  donated to Grama Devatha Kollapuradamma temple Construction for   50501/- Native place.....
02/01/2026

donated to Grama Devatha Kollapuradamma temple Construction for 50501/- Native place.....

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే..|సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే..||శ్రీరామచంద్రుడి దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండ...
17/04/2024

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే..|
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే..||

శ్రీరామచంద్రుడి దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...ప్రజలందరికీ #శ్రీరామ_నవమి_శుభాకాంక్షలు.

,
,
.

 #నమస్కారం.....              ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటికి 'ఆది' అనగా 'ఉగాది' కనుక ప్రపం...
09/04/2024

#నమస్కారం.....
ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటికి 'ఆది' అనగా 'ఉగాది' కనుక ప్రపంచం ఆరంభమైన రోజున #హిందూ_సంప్రదాయం ప్రకారం మొదటిరోజును ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు వివాలమైన సృష్టిని ప్రారంభించారని విశ్వసిస్తారు. ఉత్తరాయణ, దక్షిణాయనం అనే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. ఏప్రిల్ 9న తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతోంది.
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసి స్వీకరిస్తారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు #ఉగాది_శుభాకాంక్షలు,
#నూతన_సంవత్సర_శుభాకాంక్షలు.
.

  to Trust president Radha Umesh Reddy.....💕
25/01/2024

to Trust president Radha Umesh Reddy.....💕

25/01/2024

to my Sweet Heart,Best friend,Life Partner,Best mentor,Dictator & Director of my best Life,So Happy to cheer this moment with u....Once again Happy Wedding Anniversary....💐🎉🥳🎊💞*

On the Occasion of Birthday for   President Sri   donated Rs 50501/- through Cheque to  ,Jogihalli Siddapur for   .  , ....
03/10/2023

On the Occasion of Birthday for President Sri donated Rs 50501/- through Cheque to ,Jogihalli Siddapur for .


,
.
.

 #శ్రీ_మంజునాథ_ఛారిటబుల్_ట్రస్ట్ అధ్యక్షుడు,  #సమాజ_సేవకుడు, #యువ_నాయకుడు,   అన్నకు హృదయపూర్వక  #జన్మదిన_శుభాకాంక్షలు 🎂🎉...
03/10/2023

#శ్రీ_మంజునాథ_ఛారిటబుల్_ట్రస్ట్ అధ్యక్షుడు, #సమాజ_సేవకుడు, #యువ_నాయకుడు, అన్నకు హృదయపూర్వక #జన్మదిన_శుభాకాంక్షలు 🎂🎉🎁
ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మీ #జీవిత_లక్ష్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.

30/09/2023
26/08/2023

ಛತ್ತೀಸ್ ಘಡದ ಪುಟ್ಟ ಊರು ಚರೌದಾದಲ್ಲೊಂದು ಬಡ ಸಂಸಾರ. ತಂದೆ ಬ್ಯಾಂಕೊಂದರಲ್ಲಿ ಸೆಕ್ಯುರಿಟಿ ಗಾರ್ಡ್. ತಾಯಿ ಚಹಾ ಮಾರುತ್ತಾಳೆ. ಅವರಿಗೊಬ್ಬ ಮಗ ಭರತ. ಪ್ರತಿಭಾವಂತ. ಕೇಂದ್ರೀಯ ವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಕಲಿಯುವ ಅವಕಾಶ ಸಿಕ್ಕ ಭರತನಿಗೆ ಒಂಬತ್ತನೇ ಕ್ಲಾಸಿನಲ್ಲಿ ಶುಲ್ಕ ಕಟ್ಟಲು ಕಷ್ಟವಾಗುತ್ತದೆ. ಶಾಲಾ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಶುಲ್ಕ ಮನ್ನಾ ಮಾಡುತ್ತದೆ. ಮುಂದೆ ಹುಡುಗ 12ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಉತ್ತಮ ಅಂಕ ಪಡೆದು ಐಐಟಿ ಧನ್ಬಾದ್ ನಲ್ಲಿ ಓದು ಮುಂದುವರೆಸುತ್ತಾನೆ. ಅಲ್ಲಿಯೂ ಆರ್ಥಿಕ ಸಂಕಷ್ಟ ಎದುರಾದಾಗ ಜಿಂದಾಲ್ ಗ್ರೂಪ್ ನಂಥ ಉದ್ಯಮಿಗಳು ಭರತನ ಸಹಾಯಕ್ಕೆ ಮುಂದಾಗುತ್ತಾರೆ. ಐಐಟಿಯಲ್ಲಿ 98% ತೆಗೆದು ಚಿನ್ನದ ಪದಕ ಪಡೆಯುವ ಈ ಹುಡುಗ ಮುಂದೆ ಅನೇಕ ಪ್ರತಿಭಾವಂತ ಹಿರಿಯ ವಿಜ್ಞಾನಿಗಳ ಜೊತೆ ಚಂದ್ರಯಾನ-3 ರಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದು ಈಗ ಇತಿಹಾಸ. ಅಂದ ಹಾಗೆ ಭರತನಿಗೆ ಕೇವಲ 23 ವರ್ಷ. ನಿಜ Every nook and corner of this land has fire in it! 😊
ತೆರೆಮರೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ ಭರತನಂಥ ಎಲ್ಲ ಹೆಮ್ಮೆಯ ವಿಜ್ಞಾನಿಗಳಿಗೆ ಶರಣು 🙏

There is a small town called Charouda in Chhattisgarh, unfamiliar to most of us, there lived a boy named Bharat. He belongs to a weak financial family. His father worked as a security guard at a bank and his mother ran a tea stall
Later age he went to Kendriya Vidyalaya Charouda for school. In the 9th grade, he was unable to pay fees, but the school helped by waiving them, he did well in 12th grade and got into IIT Dhanbad.
When money became an issue again, business people Arun Bagh and Jindal Group from Raipur helped him. He did excellent in college and got a gold medal with 98% at IIT Dhanbad.
During his 7th semester in engineering, he got placed in ISRO. And got an opportunity to work on Chandrayaan 3 at just 23 years old.
He is proof of the saying 'Rising from the ashes like a phoenix'.
There are many Bharat like him around us, who come from humble backgrounds from the small towns, and who are pushing the dream of a new India every day. 💜
Via-Aaraynsh on twitter

24/08/2023

Address

Rolla

Alerts

Be the first to know and let us send you an email when Sri Manjunatha Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share