Little Hearts Seva Yuvatha

Little Hearts Seva Yuvatha విలువైన ఆశయాలతో కుల,మత, ప్రాంత,భేదాలకు అతీతంగా నిరుపేదలకి సాయం చేస్తున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత🇮🇳

 #లిటిల్_హార్ట్స్_260_261_262_263_264_265_266_267_268_వ_సేవ_కార్యక్రమాలు  #లిటిల్_హార్ట్స్_260_వ_సేవ_కార్యక్రమం   పక్షవా...
11/11/2025

#లిటిల్_హార్ట్స్_260_261_262_263_264_265_266_267_268_వ_సేవ_కార్యక్రమాలు

#లిటిల్_హార్ట్స్_260_వ_సేవ_కార్యక్రమం

పక్షవాతం తో బాధపడుతున్న కేశనపల్లి గ్రామస్థులు కొప్పిడి సత్యనారాయణ గారికి
#లిటిల్_హార్ట్స్_260_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_261_వ_సేవ_కార్యక్రమం

లివర్ ఇన్పెక్షన్ తో బాధపడుతున్న గన్నవరం,కాటరులంక గ్రామానికి చెందిన అడబాల జయశ్రీ గారికి #లిటిల్_హార్ట్స్_261_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_262_వ_సేవ_కార్యక్రమం

అడవి పంది దాడిలో గాయపడిన I పోలవరం గ్రామానికి చెందిన దంగుడుబియ్యం వెంకటరాజారావు గారికి #లిటిల్_హార్ట్స్_262_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_263_వ_సేవ_కార్యక్రమం

అనారోగ్యం తో బాధపడుతున్న చింతలపల్లి గ్రామానికి చెందిన పొలిశెట్టి వెంకటేశ్వరరావు గారికి #లిటిల్_హార్ట్స్_263_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_264_వ_సేవ_కార్యక్రమం

లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నా గొంది గ్రామానికి చెందిన ఆచంట వెంకటేశ్వరరావు గారికి #లిటిల్_హార్ట్స్_264_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_265_వ_సేవ_కార్యక్రమం

లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నా అల్లవరం,గుడాల గ్రామానికి చెందిన బొండాడ అవినా శ్రీ గారికి #లిటిల్_హార్ట్స్_265_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_266_వ_సేవ_కార్యక్రమం

మల్టీపుల్ ఆర్గాన్ ఫెల్యూర్ వల్ల బాధ పడుతూ మరణించిన రామరాజులంక గ్రామానికి చెందిన గుంజపల్లి ప్రియాంక గారికి #లిటిల్_హార్ట్స్_266_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_267_వ_సేవ_కార్యక్రమం

రాజోలు,పొదలాడ గ్రామానికి చెందిన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కోట్ల అరుణ్ కుమార్ గారికి #లిటిల్_హార్ట్స్_267_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_268_వ_సేవ_కార్యక్రమం

సఖినేటిపల్లి,ఉయ్యూరి వారు మెరక గ్రామానికి చెందిన కాలుకి గాయమై బాధపడుతున్న తోట శ్రీనివాసరావు గారికి #లిటిల్_హార్ట్స్_268_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_257_వ_సేవ_కార్యక్రమంబోన్ టి బి వ్యాధితో బాధపడుతున్న కత్తిమండ గ్రామానికి చెందిన ఆరేటి నాగ భూషణం గారికి ...
31/08/2025

#లిటిల్_హార్ట్స్_257_వ_సేవ_కార్యక్రమం

బోన్ టి బి వ్యాధితో బాధపడుతున్న కత్తిమండ గ్రామానికి చెందిన ఆరేటి నాగ భూషణం గారికి
#లిటిల్_హార్ట్స్_257_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_258_వ_సేవ_కార్యక్రమం

సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన అడబాల జస్వంత్ ఈశ్వర వరప్రసాద్ (11సం #)అను బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్నాడు..గత నెలలో తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు గోడకూలి గాయపడిన జస్వంత్ ఈశ్వర వరప్రసాద్ కి #లిటిల్_హార్ట్స్_258_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_259_వ_సేవ_కార్యక్రమం

గుండె సంభాదిత వ్యాధితో బాధపడుతున్న విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన చిటికినిడి అప్పాజీరావు గారికి #లిటిల్_హార్ట్స్_259_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_256_వ_సేవ_కార్యక్రమంఅవిడి గ్రామానికి చెందిన పప్పుల ఆనంద్ రాజు గారు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుండి కిం...
15/08/2025

#లిటిల్_హార్ట్స్_256_వ_సేవ_కార్యక్రమం

అవిడి గ్రామానికి చెందిన పప్పుల ఆనంద్ రాజు గారు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుండి కిందకి పడిపోయారు. తలకి బలమైన గాయం తగిలింది కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా తలలో రక్తం గడ్డ కట్టింది ఆపరేషన్ చేయడానికి మూడు లక్షలు అవుతుంది అని చెప్పారు వారిది నిరు పేద కుటుంబం కావడంతో #లిటిల్_హార్ట్స్_256_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_248_249_250_251_252_253_254_255_సేవ_కార్యక్రమలు.కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తూర్పుపాలెం గ్రామానికి చె...
09/08/2025

#లిటిల్_హార్ట్స్_248_249_250_251_252_253_254_255_సేవ_కార్యక్రమలు.

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తూర్పుపాలెం గ్రామానికి చెందిన ముత్యాల రామ లక్ష్మి గారికి #లిటిల్_హార్ట్స్_248_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

మెదడు సంభందిత వ్యాధితో బాధపడుతున్న దొడ్డవరం గ్రామానికి చెందిన జవ్వాది శివ సుబ్రహ్మణ్యం గారికి #లిటిల్_హార్ట్స్_249_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న పెద్దపట్నం లంక గ్రామానికి చెందిన బండారు బోసు దుర్గా మల్లేష్ గారికి #లిటిల్_హార్ట్స్_250_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

గల్ఫ్ పని చేసినప్పుడు బిల్డింగ్ పైనుండి పడిపోవడం వల్ల గాయపడిన కత్తిమండ గ్రామానికి చెందిన యేడిద సుబ్బారావు గారికి
#లిటిల్_హార్ట్స్_251_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చింతలపల్లి గ్రామానికి చెందిన వీరవల్లి లక్ష్మినారాయణ గారికి #లిటిల్_హార్ట్స్_252_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

కిడ్నీ సంభందిత వ్యాధితో బాధపడుతున్న అరవపాలెం గ్రామానికి చెందిన యేడిద ఏసుబాబు గారికి #లిటిల్_హార్ట్స్_253_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెరవలి గ్రామానికి చెందిన సంకు రాంబాబు గారికి #లిటిల్_హార్ట్స్_254_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

కిడ్నీ సంభందిత వ్యాధితో బాధపడుతున్న బుర్రులంక గ్రామానికి చెందిన ఆశాపురం నాగలక్ష్మి గారికి #లిటిల్_హార్ట్స్_254_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_239_240_241_242_243_244_245_246_247_సేవ_కార్యక్రమలు.     ప్రమాదవశాత్తు 2 వ అంతస్తు నుండి క్రిందపడి గాయ...
24/05/2025

#లిటిల్_హార్ట్స్_239_240_241_242_243_244_245_246_247_సేవ_కార్యక్రమలు.

ప్రమాదవశాత్తు 2 వ అంతస్తు నుండి క్రిందపడి గాయపడిన రామరాజులంక గ్రామానికి చెందిన బొరుసు శ్రీను గారికి #లిటిల్_హార్ట్స్_239_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

చర్చ్ పైనుండి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి గాయపడిన చింతల మోరి గ్రామానికి చెందిన గణాల శ్రీనివాసరావు గారికి
#లిటిల్_హార్ట్స్_240_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అప్పనరామునిలంక గ్రామానికి చెందిన పెదపాటి చిట్టిబాబు గారికి #లిటిల్_హార్ట్స్_241_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

కేన్సర్ సంభందిత వ్యాధితో బాధపడుతున్న అమలాపురనికి చెందిన బోనం పద్మ గారికి #లిటిల్_హార్ట్స్_242_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

గుండె సంభందిత వ్యాధితో బాధపడుతున్న రాజోలు గ్రామానికి చెందిన పితాని శ్రీనివాసరావు గారికి #లిటిల్_హార్ట్స్_243_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న కేశనపల్లి గ్రామానికి చెందిన అడబాల జయంతి గారికి #లిటిల్_హార్ట్స్_244_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

గుండె సంభందిత వ్యాధితో బాధపడుతున్న రాజోలు గ్రామానికి చెందిన చల్లా అంజని శ్యామ్ ప్రసాద్ గారికి #లిటిల్_హార్ట్స్_245_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

కేన్సర్ సంభందిత వ్యాధితో బాధపడుతున్న
గోగన్నమఠం గ్రామానికి చెందిన ముత్యాల ఉమామహేశ్వరి గారికి #లిటిల్_హార్ట్స్_246_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన కొత్తపేట కు చెందిన ఆకుల లోవరాజు గారికి #లిటిల్_హార్ట్స్_247_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_238_వ_సేవ_కార్యక్రమంఏనుగువాని లంక బాడవ గ్రామానికి చెందిన  తిరుమల వెంకట రామారావు గారి అబ్బాయి తిరుమల తన...
14/02/2025

#లిటిల్_హార్ట్స్_238_వ_సేవ_కార్యక్రమం

ఏనుగువాని లంక బాడవ గ్రామానికి చెందిన తిరుమల వెంకట రామారావు గారి అబ్బాయి తిరుమల తనుష్ కి హార్డ్ అండ్ కిడ్నీ సంభందిత సమస్యలతో బాధపడుతు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ఈ బాబుకి #లిటిల్_హార్ట్స్_238_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_237_వ_సేవ_కార్యక్రమంపడమటిపాలెం గ్రామానికి చెందిన రావి వెంకటేశ్వరరావు గారు వృత్తి రీత్యా తాపీ పనికి వెళ...
14/02/2025

#లిటిల్_హార్ట్స్_237_వ_సేవ_కార్యక్రమం

పడమటిపాలెం గ్రామానికి చెందిన రావి వెంకటేశ్వరరావు గారు వృత్తి రీత్యా తాపీ పనికి వెళ్తే పని దగ్గర హై వోల్టేజ్ కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి .రెండు చేతులు కోల్పోవడం జరిగింది. వెంకటేశ్వరరావు గారికి #లిటిల్_హార్ట్స్_237_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_229_230_231_232_233_234_235_236_సేవ_కార్యక్రమలు. #లిటిల్_హార్ట్స్_229_వ_సేవ_కార్యక్రమం     కేన్సర్ వ్య...
09/02/2025

#లిటిల్_హార్ట్స్_229_230_231_232_233_234_235_236_సేవ_కార్యక్రమలు.

#లిటిల్_హార్ట్స్_229_వ_సేవ_కార్యక్రమం

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న శివకోటి గ్రామానికి చెందిన ముత్యాల దత్తు గారికి #లిటిల్_హార్ట్స్_229_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_230_వ_సేవ_కార్యక్రమం

కూనవరం గ్రామానికి చెందిన గుత్తుల దుర్గ ప్రసాద్ ప్రమాదవశాత్తు కంటికి గాయం అయ్యింది.. వైద్య ఖర్చులను నిమిత్తం #లిటిల్_హార్ట్స్_230_వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయిలు చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_231_వ_సేవ_కార్యక్రమం

కిడ్ని సంబంధిత మరియు ఇతర అనారోగ్యలతో బాధపడుతున్న గూడపల్లి గ్రామానికి చెందిన కందులపాటి సీత గారికి #లిటిల్_హార్ట్స్_231_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_232_వ_సేవ_కార్యక్రమం

బ్లడ్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న తాటిపాక గ్రామానికి చెందిన ప్రజ్ఞశ్రీ కి #లిటిల్_హార్ట్స్_232_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_233_వ_సేవ_కార్యక్రమం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈతకోట గ్రామానికి చెందిన ఆదిమూలం రాజేష్ గారికి #లిటిల్_హార్ట్స్_233_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_234_వ_సేవ_కార్యక్రమం

సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామనికి చేసందిన మర్గని కొండలరావు గారి కుమార్తె మర్గాని నీలిమ గత 7 నెలలుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నరు వెల్లూరు cmc హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికీ దాదాపు 25 లక్షలు ఖర్చు చేశారు వారిది నిరుపేద కుటుంబం కావడంతో
#లిటిల్_హార్ట్స్_234_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_235_వ_సేవ_కార్యక్రమం

పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న మొండుపులంక గ్రామానికి చెందిన మట్టపర్తి దుర్గా ప్రసాద్ గారికి #లిటిల్_హార్ట్స్_235_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

#లిటిల్_హార్ట్స్_236_వ_సేవ_కార్యక్రమం

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రామరాజులంక గ్రామానికి చెందిన దేశినిడి అయ్యప్ప #లిటిల్_హార్ట్స్_236_వ_సేవ_కార్యక్రమంలో 10000 రూపాయల చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_227_వ_సేవ_కార్యక్రమంప్రతిపాడు,చింతలలంక గ్రామానికి చెందిన పిండ్రల్ల దుర్గ గారి కుమార్తె పిండ్రల్ల రాణి ...
28/10/2024

#లిటిల్_హార్ట్స్_227_వ_సేవ_కార్యక్రమం

ప్రతిపాడు,చింతలలంక గ్రామానికి చెందిన
పిండ్రల్ల దుర్గ గారి కుమార్తె పిండ్రల్ల రాణి (14) గారికి అపెండిక్స్ ఆపరేషన్ కారణంగా వైద్య ఖర్చుల నిమిత్తం #లిటిల్_హార్ట్స్_227_వ_సేవ_కార్యక్రమం లో 10,000 రూపాయిలు చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_226_వ_సేవ_కార్యక్రమం పడమటిపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీదేవి  గారికి జీవనోపాధి నిమిత్తం  #ల...
28/10/2024

#లిటిల్_హార్ట్స్_226_వ_సేవ_కార్యక్రమం

పడమటిపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీదేవి గారికి జీవనోపాధి నిమిత్తం #లిటిల్_హార్ట్స్_226_వ_సేవ_కార్యక్రమం లో 10,000 రూపాయిలు చెక్ అందించడం జరిగింది..

 #లిటిల్_హార్ట్స్_225వ_సేవ_కార్యక్రమం రామరాజులంక గ్రామానికి చెందిన పోతుల పుల్లారావు( చిన్ని ) రోజువారీ పనులకు వెళ్తు కుట...
28/10/2024

#లిటిల్_హార్ట్స్_225వ_సేవ_కార్యక్రమం

రామరాజులంక గ్రామానికి చెందిన పోతుల పుల్లారావు( చిన్ని ) రోజువారీ పనులకు వెళ్తు కుటుంబ పోషణ చేసుకుంటారు.అతనికి కాలులో మేకు గుర్చుకొని సుగర్ వ్యాధి కారణంగా సెప్టిక్ అయ్యింది అతను రెండు నెలలు పాటు రోజు హాస్పిటల్ కీ వెళ్లి డ్రెస్సింగ్ చెంచుకోవాలి కానీ అతను రోజు పనికి వెళ్తేనే కానీ పూట గడవని స్థితిలో ఉన్నారు.కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ఇతని వైద్య ఖర్చుల నిమిత్తం #లిటిల్_హార్ట్స్_225వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయలు చెక్ అందించడం జరిగింది.

 #లిటిల్_హార్ట్స్_224వ_సేవ_కార్యక్రమం యాక్సిడెంట్ లో గాయపడిన తూర్పుపాలెం గ్రామానికి చెందిన గాదంశెట్టి రమేష్ గారి వైద్య ఖ...
28/10/2024

#లిటిల్_హార్ట్స్_224వ_సేవ_కార్యక్రమం

యాక్సిడెంట్ లో గాయపడిన తూర్పుపాలెం గ్రామానికి చెందిన గాదంశెట్టి రమేష్ గారి వైద్య ఖర్చుల నిమిత్తం #లిటిల్_హార్ట్స్_224వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయలు చెక్ అందించడం జరిగింది.

Address

Razole

Alerts

Be the first to know and let us send you an email when Little Hearts Seva Yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share