ఆలమూరు మండలం శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ saf

  • Home
  • India
  • Ramachandrapuram
  • ఆలమూరు మండలం శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ saf

ఆలమూరు మండలం శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ saf Alamuru mandalam SAF team

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు, శెట్టిబలిజ జాతి ముద్దుబిడ్డ,SAF సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ వాసంశెట్టి సు...
07/06/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు, శెట్టిబలిజ జాతి ముద్దుబిడ్డ,SAF సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ వాసంశెట్టి సుభాస్ గారికి ముందస్తుగా (17/6/2026) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🤝🎂💐💐

15/05/2026

అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలం, కొమరిగిరిపట్నం గ్రామం నివాశి SAF యాక్టివ్ మెంబర్ మరియు ఉభయ రాష్ఠ్రాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధనకు ( *సుభాష్ గారు నిర్వహించే* ) అధిక శాతం వంట చెరకు *ఉచితంగ* సమకూర్చే వాసంశెట్టి సాయి ప్రసాద్ ( కుమారుడు ఇటీవల రోడ్ ఏక్సిడెంట్ కి గురైనందున ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ) ఆ కుటుంబాన్ని కలిసి తన భరోసాను ప్రకటిస్తూ 25 వేల రూపాయలు చెక్ అందచేసిన సుభాష్ గారు.

15/05/2026
దేశానికి కర్షకుడి అవసరం ఎంత ఉందో కార్మికుడి అవసరం కూడా అంతే ఉంది. అభివృద్ధిలో కార్మిక రంగానిది కీలక పాత్ర. శ్రీ శ్రీ అన్...
01/05/2026

దేశానికి కర్షకుడి అవసరం ఎంత ఉందో కార్మికుడి అవసరం కూడా అంతే ఉంది. అభివృద్ధిలో కార్మిక రంగానిది కీలక పాత్ర. శ్రీ శ్రీ అన్నట్లు శ్రమకు మించిన ఆయుధం లేదు.. శ్రమ శక్తి లేనిదే ఏ దేశ అభివృద్ధి జరగదు. అందుకే శ్రమను గౌరవించాలి, గుర్తించాలి.. Vasamsetti Subhas

Vasamsetti Subhas
Meera Kumar Guthula

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ అన్నయ్య & శ్రీమతి లక్ష్మీ సునీత వదినమ్మకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐...
19/04/2026

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ అన్నయ్య & శ్రీమతి లక్ష్మీ సునీత వదినమ్మకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐



ఈ రోజు శెట్టిబలిజ జాతి పితామహులు కీ "శే "శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు 98 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు...💐👏💐Settibal...
26/03/2026

ఈ రోజు శెట్టిబలిజ జాతి పితామహులు కీ "శే "శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు 98 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు...💐👏💐
Settibalija Yuvajana Sangam Narsipudi
Balu Mamidisetti
Sudarshan Pilli
వాసంశెట్టి సుభాష్ అన్న సైనికులం

తరాల కోసం తపించిన మహానేత భావితరాలకు దారిచూపిన మహాదాత తర తరాలకు వెలుగునిచ్చిన స్పూర్తిప్రదాత స్వర్గీయ శ్రీ దొమ్మేటి వెంకట...
23/03/2026

తరాల కోసం తపించిన మహానేత
భావితరాలకు దారిచూపిన మహాదాత
తర తరాలకు వెలుగునిచ్చిన స్పూర్తిప్రదాత
స్వర్గీయ శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి గారి కి 173వ జయంతి శుభాకాంక్షలు🤝👏💐

శెట్టిబలిజల సింహ స్వప్నం శెట్టిబలిజ టైగర్ శెట్టిబలిజల సూరీడు శెట్టిబలిజలను ధశాబ్దాల కాలంగా ఐక్యతతో ముందుకు తీసుకోని వెళ్...
10/03/2026

శెట్టిబలిజల సింహ స్వప్నం
శెట్టిబలిజ టైగర్
శెట్టిబలిజల సూరీడు
శెట్టిబలిజలను ధశాబ్దాల కాలంగా ఐక్యతతో ముందుకు తీసుకోని వెళ్లిన నాయకుడు
శెట్టిబలిజ కార్పొరేషన్ ఏర్పాడటానికి ప్రధాన కారకులు
ప్రస్తుత శాసన మండలి సభ్యులు ( MLC )
గౌ!! శ్రీ కుడిపూడి సూర్య నారాయణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂🎍💐💐💐🍫❤️

Address

Alamuru
Ramachandrapuram
5893

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆలమూరు మండలం శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ saf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share