రాజమండ్రికి వేణు సిద్ధం

రాజమండ్రికి వేణు సిద్ధం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from రాజమండ్రికి వేణు సిద్ధం, Ramachandrapuram.

25/07/2024

స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 ఇస్తానన్న Nara Chandrababu Naidu .. ఈ ఏడాది మాత్రం ఇవ్వలేమంటూ Nara Lokesh చేతులెత్తేస్తూ తల్లికి ఎగనామం పెట్టేశాడు.

25/07/2024

ప్రతి ఇంటికీ ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్న Nara Chandrababu Naidu , Pawan Kalyan .. ఇప్పట్లో సిలిండర్లు ఇవ్వలేమని తేల్చేశారు. 2014-19లోనూ ఇలానే హామీలిచ్చి మహిళలను బురిడీ కొట్టించాడు.

21/07/2024

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగంతో టీడీపీ గూండాలు అడ్డు అదుపు లేకుండా రాజ్యమేలుతున్నారు.

ఎక్కడ చూసినా హత్యలు, అరాచకాలే దర్శనమిస్తున్నాయి.

శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ దౌర్జన్యాలకు మరింతగా ఊతమిస్తుండటం శోచనీయం.

21/07/2024

ఏపీలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ గూండాలు రాజ్యమేలుతున్నారు. దాంతో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేక భయంతో స్వస్థలాల నుంచి వలస బాట పడుతున్నారు.

21/07/2024

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. నిర్విరామంగా నెలన్నర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఆగాలంటే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి.

21/07/2024

హత్యల్లో Telugu Desam Party (TDP) తో పోటీపడుతున్న JanaSena Party

విశాఖపట్నంలో రిటైర్డ్ ఉద్యోగి, దివ్యాంగుడి హత్యలో జనసేన నాయకుడి పాత్ర

ఇదేనా Pawan Kalyan , Nara Chandrababu Naidu , హోం మంత్రి Anitha Vangalapudi సామాన్యులకి మీరు కల్పించే రక్షణ?

21/07/2024
ఏపీలో వైయస్‌ఆర్‌సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి జూన్ 4న వైయస్‌ఆర్‌స...
02/06/2024

ఏపీలో వైయస్‌ఆర్‌సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥

జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి

జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఇక లాంఛనమే



శాటిలైట్ సిటీలో జనంతో ఆకాశం  ఈ నింద అన్నట్లుగా జనసంద్రంతో నిండిపోయింది... వేణు అంటే ఒక నమ్మకం ఒక భరోసా అని ఇక్కడ ప్రజలు ...
11/05/2024

శాటిలైట్ సిటీలో జనంతో ఆకాశం ఈ నింద అన్నట్లుగా జనసంద్రంతో నిండిపోయింది... వేణు అంటే ఒక నమ్మకం ఒక భరోసా అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు...

11/05/2024

నమస్కారం ...ఓటరు దేవులారా ...

నేను మీ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెల్లుబోయిన వేణు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే ఇటువంటి ఒక అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, ప్రజలకి అందుబాటులో ఉండాలి అందరివాడు గా ఉండాలి, ఇది నాకు ఉన్నాటి వంటి లక్షణం, ప్రజాసేవలో సేవే మార్గమని రాజకీయాల్లోకి వచ్చిన నాలాంటి వారికి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఓటు వేయడం ద్వారా రేపు 13వ తారీకు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి YSR కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి , నన్ను మీ సేవకుడిగా నియమించుకోమని , మీ అందరికీ వినయపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను..

మన గుర్తు ఫ్యాన్ 13వ తేదీ మే, రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీ కి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పై ముద్రించి అఖండ విజయాన్ని చేకుర్చమని ప్రార్ధిస్తున్నాను...

Address

Ramachandrapuram

Telephone

+918886949999

Website

Alerts

Be the first to know and let us send you an email when రాజమండ్రికి వేణు సిద్ధం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share