Iskcon Rajahmundry

Iskcon Rajahmundry ISKCON Rajahmundry temple is built in two acres of land situated on the bank of sacred River Godavari

01/01/2024
శ్రీ అమ్మఒడి సేవ తరంగిని వారు స్థలము కొరకై ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుటకు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  కళ్యాణం నిర్వహిం...
20/10/2023

శ్రీ అమ్మఒడి సేవ తరంగిని వారు స్థలము కొరకై ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుటకు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించుటకు ఇస్కాన్ రాజమండ్రి ని వేదిక గా అడిగి యున్నారు. వారి కొరకై శ్రీమాన్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు సలహాదారులు :- దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ఇస్కాన్ రాజమండ్రి కి విచ్చేసి యున్నారు, శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి తరఫున వారికి సత్కారం జరిగింది. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. హరేకృష్ణ.. 🙏

Address

Gowthami Ghat Road, Beside, Godavari Bund Rd
Rajamahendravaram
533101

Alerts

Be the first to know and let us send you an email when Iskcon Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Iskcon Rajahmundry:

Share