27/04/2026
🪷 7 రోజుల ఇన్నర్ ఇంజినీరింగ్ తెలుగు కార్యక్రమం - మన రాజమహేంద్రవరంలో 🪷
మీ శరీరం, మనస్సు, మనోభావాలు, ప్రాణ శక్తులు మీకు కావలసిన విధంగా పనిచేయాలంటే, మీరు అంతరంగాన్ని కాస్త ఇంజినీరింగ్ చేయవలసిన అవసరం ఉంది. - సద్గురు
ఇన్నర్ ఇంజినీరింగ్ కేవలం శారీరక దృఢత్వం కోసమే చేసే క్రియ కాదు! జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సాధనం.🌻
🗓️ తేదీలు: 13 - 19 మే 2025
⏰ సమయాలు: ఆదివారం మినహా అన్ని రోజులూ ఉదయం లేదా సాయంత్రం - 6 నుండి 9 వరకు.
ఆదివారం ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు.
రిజిస్టర్ చేసుకోడానికి: isha.co/ierjd
సంప్రదించండి: 9030921050
🏠 వేదిక: ధర్మంచర కమ్యూనిటీ హాల్, రౌండ్ పార్క్ దగ్గర, ప్రకాష్ నగర్, రాజమహేంద్రవరం - 533103.
ప్రణామం,
ఈశా రాజమహేంద్రవరం వాలంటీర్లు🙏