Sunkara Bhaskara Rao "father of A.P. Football" n football development

Sunkara Bhaskara Rao "father of A.P. Football" n football development '' SUNKARA BROTHERS -LEGENDARY FOOTBALL BROTHERS OF RAJAHMUNDRY''

@ Sunkara Bhaskara Rao Municipal Corporation High School Rajahmundry Birth Anniversary of Sunkara Bhaskara Rao ( 12-09-2...
08/12/2024

@ Sunkara Bhaskara Rao Municipal Corporation High School Rajahmundry
Birth Anniversary of Sunkara Bhaskara Rao ( 12-09-2024)
Three National Sports Persons Kelam Srinivas Rao ( Football ) ;P.V.S.S. Dora Babu ( Shuttle Badminton);
A.V.D Prasad ( Kabbadi )
were honoured with Sunkara Bhaskara Rao Sports Resource Recognition Awards
in recognition of their achievements

Head Master Sri Robbi Sanyasi Rao was Honoured with
Significant Services Award with citation for rendering for the holistic development at Sunkara Bhaskara Rao Municipal Corporation High school
Varrey Srinivas Rao ex Corporator chief guest, P Raj Kumar Babu an eminent athlete . Rajahmundry Zone Physical Directors , PA Kishore Babu paid rich floral tributes to Sunkara Bhaskara Rao who dedicated his life for Sports Development ( on whose name the school is named after as the celebrity Sports Resource Person )

19/11/2024

11th November 2021
@ Sunkara Bhaskara Rao Municipal Corporation High School

National Education Day ( Moulana Abdul Kalam Azad Birth Anniversary ) at Sunkara Bhaskara Rao MPL high School - Two Day Workshop on Awareness& Skill Development for Map Pointing ,
Atlas & Geography
స్థానిక సుంకర భాస్కర రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నందు, నేటి ఉదయం, జాతీయ విద్యాదినోత్సవం( మౌలానా అబ్దుల్ కలం అజాద్ జయంతి ) సందర్భంగా, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ జె. వి. యస్. శాస్త్రి గారు వర్క్ షాప్ నిర్వహించేరు. జియోగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్, అట్లాస్ చూడటం పై అవగహన, విషయపరిజ్ఞానంపై విపులకరించేరు. పాఠశాల పూర్వపు విద్యార్ధి ప్రముఖ కమ్యూనిటీ సైకాలజిస్ట్ సుంకర నాగేంద్రకిషోర్, కుటుంబ సభ్యులు తరపున వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, గ్లోబ్, పాఠశాల లైబ్రరీకి అట్లాస్లు విద్యార్థులలో విషయ పరిజ్ఞాన పెంపుదలకు బహుకరించేరని, పాఠశాల హెడమాస్టర్ ఆర్. సన్యాసిరావు అభినందనలు తెలియచేసేరు. ముఖ్యఅతిధిగా పాల్గున్న మునిసిపల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. దుర్గా ప్రసాద్ విద్యార్థులకు స్ఫూర్తిదాయక, చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సుంకర భాస్కర్ రావు కుటుంబసభ్యులను కొనియాడేరు. అట్లాస్ పాఠన అవసరంను వివరించేరు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. సన్యాసి రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 10 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉందని, 8, 9 తరగతులకు కూడా ఈ కార్యశాల నిర్వహించాల్సిందిగా సుంకర కుటుంబ సభ్యులను కోరేరు. సుంకర నాగేంద్ర కిషోర్ తమ తండ్రిగారు పేరు పెట్టిన పాఠశాలలో వివిధకార్యక్రమంలు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, అదే స్ఫూర్తితో ముందు ముందు కార్యక్రమంలు నిర్వహిస్తామని తెలియచేసేరు. అత్యంత ఆనందకర, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం లో స్టూడెంట్స్ కు చైతన్యవంతమైన కార్యశాల నిర్వహించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ జె. వి. యస్. శాస్త్రి ని ప్రత్యేక జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, సోషల్ టీచర్స్, కృష్ణమోహన్ తదితరులు పాల్గున్నారు.

18/11/2024

11th November 2021
@ SUNKARA BHASKARA RAO MUNICIPAL CORPORATION HIGH SCHOOL - RAJAHMUNDRY
National Education Day ( Moulana Abdul Kalam Azad Birth Anniversary ) at Sunkara Bhaskara Rao Mpl high School -
Two Day Workshop on Awareness& Skill Development for Map Pointing , Atlas & Geography, Presentation of Atlas to the School & selected students
స్థానిక సుంకర భాస్కర రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నందు, నేటి ఉదయం, జాతీయ విద్యాదినోత్సవం( మౌలానా అబ్దుల్ కలం అజాద్ జయంతి ) సందర్భంగా, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ జె. వి. యస్. శాస్త్రి గారు వర్క్ షాప్ నిర్వహించేరు. జియోగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్, అట్లాస్ చూడటం పై అవగహన, విషయపరిజ్ఞానంపై విపులకరించేరు. పాఠశాల పూర్వపు విద్యార్ధి ప్రముఖ కమ్యూనిటీ సైకాలజిస్ట్ సుంకర నాగేంద్రకిషోర్, కుటుంబ సభ్యులు తరపున వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, గ్లోబ్, పాఠశాల లైబ్రరీకి అట్లాస్లు విద్యార్థులలో విషయ పరిజ్ఞాన పెంపుదలకు బహుకరించేరని, పాఠశాల హెడమాస్టర్ ఆర్. సన్యాసిరావు అభినందనలు తెలియచేసేరు. ముఖ్యఅతిధిగా పాల్గున్న మునిసిపల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. దుర్గా ప్రసాద్ విద్యార్థులకు స్ఫూర్తిదాయక, చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సుంకర భాస్కర్ రావు కుటుంబసభ్యులను కొనియాడేరు. అట్లాస్ పాఠన అవసరంను వివరించేరు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. సన్యాసి రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 10 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉందని, 8, 9 తరగతులకు కూడా ఈ కార్యశాల నిర్వహించాల్సిందిగా సుంకర కుటుంబ సభ్యులను కోరేరు. సుంకర నాగేంద్ర కిషోర్ తమ తండ్రిగారు పేరు పెట్టిన పాఠశాలలో వివిధకార్యక్రమంలు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, అదే స్ఫూర్తితో ముందు ముందు కార్యక్రమంలు నిర్వహిస్తామని తెలియచేసేరు. అత్యంత ఆనందకర, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం లో స్టూడెంట్స్ కు చైతన్యవంతమైన కార్యశాల నిర్వహించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ జె. వి. యస్. శాస్త్రి ని ప్రత్యేక జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, సోషల్ టీచర్స్, కృష్ణమోహన్ తదితరులు పాల్గున్నారు.

With International Tennis Hall of Fame – I just got recognised as one of their top fans! 🎉
30/08/2024

With International Tennis Hall of Fame – I just got recognised as one of their top fans! 🎉

Address

D-3 BHASKARA ENCLAVE Gandhipuram/2
Rajahmundry
533103

Website

Alerts

Be the first to know and let us send you an email when Sunkara Bhaskara Rao "father of A.P. Football" n football development posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sunkara Bhaskara Rao "father of A.P. Football" n football development:

Share