CITU East Godavari District

CITU East Godavari District Trade Union

20/06/2026
55వ రోజు కడియం ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల పోరాటంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న  CITU రాష్ట్ర కమిటి సభ్యులు ట...
20/06/2026

55వ రోజు కడియం ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల పోరాటంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న CITU రాష్ట్ర కమిటి సభ్యులు టి.అరుణ్, పాల్గొన్న CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, CITU జిల్లా కార్యదర్శి బి.వి.ఎన్.పూర్ణిమారాజు, పేపర్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

*సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులకు ఏడు నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి - బి.పవన్, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా...
19/06/2026

*సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులకు ఏడు నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి - బి.పవన్, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి*

*ఐదు రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు*

*రాజమండ్రి ఈ ఈ కార్యాలయం ఎదుట ధర్నా*

10/06/2026

"కార్మికవర్గంపై దాడి – ప్రతిఘటన" రాష్ట్ర సదస్సు | Elamaram Kareem | Vijayawada | CITU AP

08/06/2026

: Mangampeta Barytes Protection Round Table Meeting | Vijayawada | Andhra Pradesh | 08 June 2026

03/06/2026
మే 30వ తేదీ సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు మున్సిపల్ ఎంప్లాయిస్...
30/05/2026

మే 30వ తేదీ సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు పతకాన్ని ఎగురవేసి ఐక్యత! పోరాటం నినాదాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రతిన బూనారు పతకాన్ని మంచిలి రాణి తూరుగోపు చిరంజీవిలు ఎగురవేసారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలరాంబాబు మాట్లాడుతూ 1970లో సిఐటియు ఏర్పడి 70లక్షల సభ్యత్వం తో దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా ఐక్యత పోరాటం నినాదంతో ఉద్యోగులు కార్మికులు అసంఘటిత రంగ కార్మికల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలుకోసం పెద్ద ఎత్తున పోరాడుతుందని మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు ఈ సందర్భంగా సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి బిటి రణదివే P రామమూర్తి ఏపీ అధ్యక్షులు పర్ససత్యనారాయణ. నండూరి ప్రసాద్ రావు లకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీ చిరంజీవి B నాగేశ్వర రావు B నారాయణ D సుబ్రహ్మణ్యం బి కొండా రమేష్ పద్మా భవాని అనూషా తది తరులు పాల్గొన్నారు

Address

Rajahmundry

Telephone

+919030241088

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU East Godavari District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category