RS Swecha Society

RS Swecha Society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RS Swecha Society, Community Organization, 46-21-10, Beside Narayana College , Danavaipeta, Rajamahendravaram, Rajahmundry.
(1)

To counsel, to promote, to create Awareness, to support, to serve, to provide, to train underprivileged on health, wellness, education, nutrition and environment.

ప్రతి ఒక్కరికీ పొట్ట నిండా భోజనం,మనసుకు శాంతి — ఇదే నిజమైన అభివృద్ధి ✊
28/04/2026

ప్రతి ఒక్కరికీ పొట్ట నిండా భోజనం,
మనసుకు శాంతి — ఇదే నిజమైన అభివృద్ధి ✊

06/02/2026

School transformation activity to be planned soon…. for more details WhatsApp to 9000240499 or DM us.

27/01/2026

ఇది ఒక్క ఈ గ్రామం కథ మాత్రమే కాదు—
అనేక గిరిజన గ్రామాలు, రైతుల జీవితాల కథ…..

వారికి భూమి ఉంది.
పంటలు పండిస్తున్నారు.
దేశాన్ని పోషిస్తున్నారు.

కానీ లాభం మాత్రం
దళారుల చేతుల్లోకే వెళ్తోంది,
అసలు కష్టపడే రైతులు
పేదరికంలోనే మిగులుతున్నారు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నా
అవి చివరి గ్రామానికి చేరడం లేదు

“కష్టానికి న్యాయం దక్కిన రోజే
నిజమైన స్వేచ్ఛ”

03/01/2026

ఆ కథల ముందు మాటలు ఓడిపోతాయి… కళ్లలోనే బాధ తన కథను చెబుతుంది….!

Address

46-21-10, Beside Narayana College , Danavaipeta, Rajamahendravaram
Rajahmundry
533103

Telephone

+919182696139

Website

Alerts

Be the first to know and let us send you an email when RS Swecha Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to RS Swecha Society:

Share