freedom fighters association India

freedom fighters association India This page is to remember the Great Freedom Fighters of INDIA �

Remembering our great freedom Fighter Sri. Bipin Chandra pal on his birth Anniversary 🙏🙏🙏 Salute to the brave hero 🫡    ...
07/11/2024

Remembering our great freedom Fighter Sri. Bipin Chandra pal on his birth Anniversary 🙏🙏🙏
Salute to the brave hero 🫡

freedom fighters association India

Remembering the IRON MAN OF INDIA Sri. Sardar Vallabhbhai Patel garu on his Birth Anniversary 🙏🙏🙏
31/10/2024

Remembering the IRON MAN OF INDIA Sri. Sardar Vallabhbhai Patel garu on his Birth Anniversary 🙏🙏🙏

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు “విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ “ సంస్థ తరపున “దీపావళి” పండుగ శుభాకాంక్షలు . అజ్ఞాన అంధకారాలను ...
31/10/2024

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు “విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ “ సంస్థ తరపున “దీపావళి” పండుగ శుభాకాంక్షలు .
అజ్ఞాన అంధకారాలను పారద్రోలి, ఈ దీపావళి పండుగ మన జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏
🪔🪔🪔🪔🪔
🎆🎇🎇🎆

India has lost a great leader today. He is the true Ratan of Bharat. Thankyou sir for everything you have done for the c...
10/10/2024

India has lost a great leader today. He is the true Ratan of Bharat.
Thankyou sir for everything you have done for the country. Your legacy live on.
Rest in peace 🙏
🙏🙏🙏

02/10/2024

School, College Students and Women are struggling, as the toilets built under "SWACHH BHARAT MISSION" in PUNGANUR always...
12/09/2024

School, College Students and Women are struggling, as the toilets built under "SWACHH BHARAT MISSION" in PUNGANUR always remains closed (locked).
Punganur Municipality Swachh Bharat Mission, India Swachh Bharat Mission - Urban

Dear  Pawan Kalyan గారుపుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్ట మీద "స్వచ్ఛభారత్ మిషన్" లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లలో మ...
05/09/2024

Dear Pawan Kalyan గారు
పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్ట మీద "స్వచ్ఛభారత్ మిషన్" లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లలో మహిళా విభాగానికి సంబంధించిన మరుగుదొడ్లు ఎల్లప్పుడూ మూసివేయబడి (తాళం వేసి) ఉంటున్నాయి. ఈ సమస్య గురించి పలుమార్లు మా సభ్యులు పుంగనూరు మునిసిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. గ్రామాల నుండి పుంగనూరు పట్టణానికి వచ్చే మహిళలు, విద్యార్థినులు, గర్భిణీ స్త్రీలు మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము 🙏🙏🙏

"ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"
04/09/2024

"ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ (వీడీఎఫ్) సంస్థ తరపున హృదయపూర్వక శుభాకాంక్ష...
14/08/2024

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ (వీడీఎఫ్) సంస్థ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు... 🇮🇳🇮🇳🇮🇳
జైహింద్... జై భారత్ 🇮🇳

Address

PICHIGUNDLAPALLI
Punganur
517247

Website

Alerts

Be the first to know and let us send you an email when freedom fighters association India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share