Krisraviraan Foundation - KVF

Krisraviraan Foundation  - KVF Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Krisraviraan Foundation - KVF, Nonprofit Organization, srirangarajupallem, Pullampet.

Krisraviraan foundation (KVF) would like work on unemployment, create resources and awareness to youth, work on old temples renovation which represents the heritage of our Country, awareness about organic food and ancient agriculture, Education etc..

22/04/2026

సరదాగా ఉన్నా... ఆలోచింపజేసేదిగా ఉంది...
Buy Local… Live Better, Build Nation 🇮🇳”

AtmanirbharBharat IndianBrands SupportSmallBusiness ShopLocalIndia BeIndianBuyIndian EconomicGrowth BuildIndia ProudToBeIndian SustainableLiving GrowTogether

06/04/2026

Heartfelt congratulations to the young man in Bikaner, Rajasthan, who risked his own life to save a calf during a hailstorm 👏❤️
This is the true example of humanity!
RespectLife Inspiration HeroicAct

05/03/2026

కృష్ణా జిల్లాలో ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడిపై దాడి చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. సమాజంలో విలువలు నశించిపోతున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అదే వీడియోలో... ఆ మాస్టారు... ఆ విద్యార్థిని ఆ నా కొ..డు..కు, ఆ జాలం కొడుకు అనడం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఆ పిల్లాడు చేసిన ఆరోపణ కూడా అదే. "మా అమ్మనంటాడా? మా అమ్మనంటాడా?" అంటున్నాడు.

పిల్లాడు మాస్టారిపై దాడి చెయ్యడం ముమ్మాటికీ తప్పే. మాస్టారు... "జాలం కొడకా" అని తిట్టడం ఆయన హక్కా? వయసులో ఉన్న కుర్రాడు... ఆమాత్రం ఆవేశ పడకపోతే వాడు కుర్రాడే కాదు.

ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు... ప్రభుత్వాలనే మార్చేయగల శక్తిమంతులు. వాళ్లు ఇలాంటి కుర్రాళ్ళను అసలు లెక్క చేస్తారా? పిల్లాడు మాస్టారి మీద దాడి చెయ్యడం తప్పు సరే... పిల్లాడ్ని మాస్టారు అలా అసభ్య పదజాలంతో దూషించడం సబబేనా? ఆలోచిద్దాం.

11/01/2026

Lord Rama, 7 AM.

10/01/2026

బంధు వర్గం ఒకపక్క మీరు ఒక పక్క రాయలసీమ వాళ్ళంటే బాంబులు గొడవలు అని రుద్దడం ఆపేయండి ఫస్ట్
మీరు ఎంత మాత్రాన హైదరాబాదులో సెటిల్ అయినా మాత్రాన మీరు ఎగతెంచుకొని పుట్టినది ఇదే రాయలసీమలో అని గుర్తుపెట్టుకోండి
రాయలసీమ వాళ్ళు ఎంత కష్టజీవులు ఎంత శ్రమజీవులు అని పద్ది పార్టీ మీదతో వ్యవసాయం చేసే పనులు చూస్తే అర్థమవుతుంది కొద్దిపాటి నీరుతో వ్యవసాయం చేసే వారిని చూస్తే తెలుస్తుంది

30/11/2025

🇱🇰

Address

Srirangarajupallem
Pullampet

Alerts

Be the first to know and let us send you an email when Krisraviraan Foundation - KVF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share