Naa Rayalaseema

Naa Rayalaseema Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naa Rayalaseema, Community Organization, Porumamilla.

మన రాయలసీమ - నవ్యాంధ్రప్రదేశ్‌లో రాయలసీమ బౌతిక చిత్రం ఇది? ప్రత్యేక రాయలసీమా? కోస్తాంధ్రతో కలిసి ఉండటమా? నీళ్ళు ముఖ్యమా? రాజధాని ముఖ్యమా? రాయలసీమ ఉద్యమమా? అనంత సాగునీటి సమస్యా? నీళ్లు సాధించుకున్న తరువాత ప్రత్యేక రాయలసీమా? ప్రత్యేక రాయలసీమను సాధించుకున్న తరువాత నీళ్ళా? యధాతథ రాయలసీమా? సామాజిక రాయలసీమా? నిన్న ఉన్న ఐడియాలజీలూ, భావనలూ నేడు ఉండక పోవచ్చు. నేడు ఉన్న ఐడియాలజీలూ, భావనలూ రేపటికి మారిపోవచ్చ

ు. కాబట్టి భిన్న ఆలోచనల ప్రాతిపదికగా మేధావులు విడిపోవడం కంటే, రాయలసీమ ప్రయోజనాలు అనే మౌలిక అంశం పట్ల తమ భిన్నమైన ఆలోచనలతో కలిసి పని చేయడం శ్రేయస్కరం. ఈసందర్భంలోనే, రాయలసీమ రచయితలూ, మేధావులూ, రాజకీయ నాయకులు ఒక ప్రజాస్వామిక వేదిక మీద ఐక్య సంఘటనగా మారవలసి ఉన్నది. రాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమ ప్రజలు వేదిక రూపం తీసుకోవలసి ఉన్నది. కళలూ, సంస్కృతీ, చరిత్రా, భౌగోళిక వాస్తవికతలకు సంబంధించిన రాయలసీమ పునరుజ్జీవనానికి ఏకం అవుదాం.


రాయలసీమకు వున్న చరిత్ర గురించి ఘణంగా చెప్పుకొవడమెనా! లేక జరుగుతున్న అన్యాయాన్ని అడిగె వారు ఉన్నారా?
ఉంటె రండి అడుగుదాం! అడిగి కడుగుదాం!!
భూమి కొసం, భుక్తి కొసం, నీటి కొసం, మన హక్కు కొసం, నీ హక్కు కొసం రా! కదలిరా !
నేను ఉన్నాను అని రా! కదలిరా !

Address

Porumamilla

Website

Alerts

Be the first to know and let us send you an email when Naa Rayalaseema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share