Rotary Piduguralla

Rotary Piduguralla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rotary Piduguralla, Charitable organisation, piduguralla, Piduguralla.

ఈరోజు లైమ్ అసోసియేషన్ ఆఫీసు నందు నిర్వహించిన రోటరీ సర్వసభ్య సమావేశం
15/05/2026

ఈరోజు లైమ్ అసోసియేషన్ ఆఫీసు నందు నిర్వహించిన రోటరీ సర్వసభ్య సమావేశం

రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైవ్ సిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వాసవి కళ్యాణ మండపము నందు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్...
15/05/2026

రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైవ్ సిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వాసవి కళ్యాణ మండపము నందు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రాజెక్ట్ చెందిన వాసిరెడ్డి బాలకోటి రెడ్డి గారి సహకారంతో మరియు రోటరీ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ కి వారి సంయుక్త ఆధ్వర్యంలో 72 వేల రూపాయలు విలువచేసే తొమ్మిది కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగినది.

ఈరోజు **ప్రాజెక్ట్ లైమ్ సిటీ- గ్రీన్ సిటీ 2.0**లో భాగంగా చెరువు కట్టమీద వాకింగ్ ట్రాక్ ఫై మొక్కలు నాటడం జరిగింది .ఈ కార్...
25/09/2025

ఈరోజు **ప్రాజెక్ట్ లైమ్ సిటీ- గ్రీన్ సిటీ 2.0**లో భాగంగా చెరువు కట్టమీద వాకింగ్ ట్రాక్ ఫై మొక్కలు నాటడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ *చైర్మన్* మరియు మున్సిపల్ *కమిషనర్* హాజరవ్వడమైనది.

24 .09 .2025 (బుధవారం) DG DESIGGNATED (Basic education and Litercay మంత్ )  భాగంగా చైతన్య బాల్ కుటీర్ (మన interact క్లబ్...
25/09/2025

24 .09 .2025 (బుధవారం) DG DESIGGNATED (Basic education and Litercay మంత్ ) భాగంగా చైతన్య బాల్ కుటీర్ (మన interact క్లబ్)నందు పిల్లలకు ప్యాడ్స్, బుక్స్ ,పెన్సు ,బిస్కెట్స్ ,అందజేయడం జరిగింది.

ఈరోజు 21 9 2025 ఆదివారం స్థానిక ఎంపీ జడ్పీ హైస్కూల్ నందు శంకర్ కంటి ఆసుపత్రి ,పెద్ద కాకాని మరియు  జిల్లా అంధత్వ  నివారణ ...
21/09/2025

ఈరోజు 21 9 2025 ఆదివారం స్థానిక ఎంపీ జడ్పీ హైస్కూల్ నందు శంకర్ కంటి ఆసుపత్రి ,పెద్ద కాకాని మరియు జిల్లా అంధత్వ నివారణ వారి సహకారంతో *రోటరీ క్లబ్ పిడుగురాళ్ళ * వారి సౌజన్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది .ఈ శిబిరం నందుసుమారుగా 250 వైద్య పరీక్షలు చేసి 125 మంది కంటి శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రిలో ఆపరేషలు నిర్వహించబడును .ఈ కార్యక్రమంలో శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు మరియు వారి సిబ్బంది మరియు రోటరీ ప్రెసిడెంట్ కోట రమేష్ ,సెక్రెటరీ పచ్చి పులుసు పాపయ్య గుప్తా ,ట్రెజరరూ వూటుకూరి గురునాథం ,అసిస్టెంట్ గవర్నర్ జై మురళి, అవార్డ్స్ చైర్మన్ డాక్టర్ పి విష్ణు బాబు ,మరియు రోటరీ మెంబర్స్ హాజరవడం జరిగింది

🌟 *Rotary Club of Piduguralla lime city x Sankara Eye Hospital, Pedakakani* 🌟

👁️ Today at Piduguralla, a mega eye screening camp was conducted.

✅ 250, people screened

✅ *125 diagnosed with Cataract*

✅ *Free Cataract Surgeries arranged in 3 batches at Sankara Eye Hospital, Pedakakani*

🙏 A small step towards restoring vision, a big step towards brighter lives! 💙

17/09/2025
మన రోటరీ సీనియర్ సభ్యులు మరియు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మన రోటోరియన్ *పి .జె .ఎన్ .ధన్* మాస్టర్ గారికి టీచర్స్ డే శుభాకాంక...
05/09/2025

మన రోటరీ సీనియర్ సభ్యులు మరియు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మన రోటోరియన్ *పి .జె .ఎన్ .ధన్* మాస్టర్ గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ...

రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ  వారి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక M P Z P H హైస్కూల్ నందు  టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరి...
04/09/2025

రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక M P Z P H హైస్కూల్ నందు టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి *నేషన్ బిల్డర్* *అవార్డును* అందజేయటం జరిగింది
1.A. రాధిక,2.u. పార్వతి,3.S. సౌజన్య,4.k. శ్రీనివాసరావు,5.B. సత్యనారాయణ,6.R. మల్లికార్జునరెడ్డి7.Sk. మొహిద్దీన్
8.Sk. అబ్దుల్ వలీ
. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కోట రమేష్ బాబు సెక్రెటరీ పచ్చిపులుసు పాపయ్య గుప్తా. ట్రెజరర. ఊటుకూరి గురునాథం మరియు.రోటరి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

✨ లైమ్ సిటీ - గ్రీన్ సిటీ 🌳 ✨*పిడుగురాళ్ల రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ* భారీ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వార...
02/09/2025

✨ లైమ్ సిటీ - గ్రీన్ సిటీ 🌳 ✨

*పిడుగురాళ్ల రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ* భారీ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ వైపు పెద్ద అడుగు వేసింది.

✅ 500+ మొక్కలు నాటడం జరుగుతున్నది
✅ 5.5 కి.మీ. విస్తీర్ణంలో (ఖలీల్ ధాబా - అయ్యప్ప ఆలయం, హైదరాబాద్ హైవే)
✅ తక్షణ పచ్చదనం కోసం 10–15 అడుగుల పొడవైన చెట్లు
✅ ప్రతి 10 మీటర్లకు ఒక చెట్టు 🌱
✅ ప్రతి మొక్క 2 1/2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటుంది

ఈ కార్యక్రమం *జిల్లా గవర్నర్ శ్రీ ఎస్వీ. రాంప్రసాద్ గారు* ప్రారంభించారు, మా రోటరీ కుటుంబం తో 😊🪴

రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ  వారి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశా...
26/08/2025

రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ వారి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటా రమేష్ సెక్రెటరీ పాపయ్య గుప్తా ట్రెజరర్ పుటుకూరు గురునాథం మరియు ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు దాదాపుగా ఒక 1000 విగ్రహాలు పంపించడం జరిగినది

ఈరోజు *ప్రపంచ ఫోటోగ్రఫీ* *దినోత్సవం* సందర్భంగా *రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల*  *లైమ్ సిటీ*వారు వేడుకలను ఘనంగా నిర్వహించడం...
21/08/2025

ఈరోజు *ప్రపంచ ఫోటోగ్రఫీ* *దినోత్సవం* సందర్భంగా *రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల* *లైమ్ సిటీ*వారు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ *జోకా రామదాసుగారిని.జోకా బ్రహ్మం గారిని మరియు *సీదా రాము* గారిని ఘనంగా సన్మానించడం జరిగింది

కార్యక్రమంలో అధ్యక్షులు కోట రమేష్ బాబు, సెక్రెటరీ పచ్చిపులుసు పాపయ్య గుప్తా.
కోశాధికారి ఊటుకూరి గురునాథం.గర్రె సుబ్రహ్మణ్యం వంకాయల గోపి. కాకుమాను శ్రీనివాస్ రావు. పసుమర్తి రమేష్. సయ్యద్ అమీర్ అలీ నీరుమళ్ళ రాజేష్. కొత్త హనుమంతరావు మరియు జోకా బ్రహ్మం పాల్గొన్నారు

సెక్రటరీ
Rtn *పచ్చిపులుసు పాపాయ్య* *గుప్తా*

Address

Piduguralla
Piduguralla
522413

Telephone

+919440454611

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotary Piduguralla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rotary Piduguralla:

Share