sakhamuri_varasulu_official

sakhamuri_varasulu_official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from sakhamuri_varasulu_official, Charitable organisation, Piduguralla.

Heartily congratulations Sakhamuru Srinivasa Prasad  garu
19/03/2026

Heartily congratulations Sakhamuru Srinivasa Prasad garu

02/03/2026
02/03/2026

మన గ్రూప్‌లో ఉన్న పెద్దల సలహా మేరకు చిన్నారి శాఖమూరి మేధస్వి చికిత్స కోసం మనం ప్రారంభించిన ఈ మంచి కార్యక్రమాన్ని మరో 2–3 రోజులు పొడిగించాలని నిర్ణయించాం.
అందుకే బుధవారం వరకు వేచి చూసి, అప్పటి వరకు వచ్చిన మొత్తం మొత్తాన్ని పాప కుటుంబ సభ్యులకు అందజేస్తాము.
ఈ రోజు వరకు మొత్తం ₹55,002/- (యాభై ఐదు వేల రెండు రూపాయలు మాత్రమే) వచ్చాయి.
సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
మీ అందరి సహకారం చిన్నారి ఆరోగ్యం కోసం ఎంతో ఉపయోగపడుతుంది
*పాప హెల్త్ అప్డేట్*:
పాప నాన్న గారితో మాట్లాడటం జరిగింది.
డాక్టర్ల ప్రకారం పాప ఆరోగ్యం మెరుగుపడుతోంది. ట్రీట్మెంట్‌కి బాగా రెస్పాండ్ అవుతోంది అని తెలిపారు.
ఇన్ఫెక్షన్ కూడా తగ్గు ముఖం పట్టింది.
బుధవారం ఒక సర్జరీ ప్లాన్ చేశారు అని వివరించారు.
పాప త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనమందరం ప్రార్థిద్దాం 🙏

ఈ రోజు మన గ్రూప్‌లో వచ్చిన సందేశాన్ని చూసి వెంటనే  బ్రెయిన్ ట్యూమర్ సమస్య తో బాధ పడుతున్న చిన్నారి శాఖమూరి మేధస్వి (5 సం...
24/02/2026

ఈ రోజు మన గ్రూప్‌లో వచ్చిన సందేశాన్ని చూసి వెంటనే బ్రెయిన్ ట్యూమర్ సమస్య తో బాధ పడుతున్న చిన్నారి శాఖమూరి మేధస్వి (5 సంవత్సరాలు) తండ్రి శ్రీ సుధీర్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాము.
అలాగే నాయుడుపేటలోని మన శాఖమూరి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాము. విషయం పూర్తిగా నిజమైనదని నిర్ధారించబడింది.
మన ఫౌండేషన్ తరఫున చిన్న సహాయం చేసినా ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. పాప త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.
మీకు తోచినంత సహాయం ఈ క్రింది అకౌంట్ నంబర్‌కు పంపగలరు.
బ్యాంక్ అకౌంట్ వివరాలు :
SAKHAMURI USHA RANI
A/C : 50100534021358
IFSC : HDFC0008122
🙏 దయచేసి సహాయం చేసి పాప ఆరోగ్యానికి తోడ్పడండి.
🙏 ఈ సమాచారాన్ని ఇతరులతో కూడా పంచుకోండి.
ధన్యవాదాలు.

వివరములకు
సురేష్ (నెల్లూరు) 9908011429
సురేష్ (పిడుగురాళ్ళ) 9866553280
సుధీర్ (పాప తండ్రి గారు) 8801561202

వచ్చే 7 రోజులలో మనం సేకరించిన విరాళాలను స్వయం గా పాప కుటుంబ సభ్యులకు అందించటం జరుగుతుంది

ఎవరు ఎంత సహాయం చేసినది గ్రూప్ లో తెలియపరచగలము. సహాయం చేసినవారు కూడ పేమెంట్ చేసినది మెసేజ్ గ్రూపులో పెట్టవచ్చును.

మన  Revati Sakhamuri  గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
04/07/2025

మన Revati Sakhamuri గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

20/05/2025

Hello friends. We urgently require 2 blood donors (any blood group) for Anjaneya Prasad Sakhamuri, a resident of Chebrolu village, Guntur district, who is currently admitted at Vijayawada. Interested donors are kindly requested to contact 7200697883.

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని కొండమోడు పరిధిలో మండుతున్న ఎండల తీవ్రత. దృష్ట్యా .ప్రజల దాహార్తిని తీర్చే మంచి ఉద్దేశ...
05/05/2025

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని కొండమోడు పరిధిలో మండుతున్న ఎండల తీవ్రత. దృష్ట్యా .ప్రజల దాహార్తిని తీర్చే మంచి ఉద్దేశంతో చల్లని మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేసినారు నరసరావుపేట వెళ్లే దారిలో వెళ్లే వాహనదారులకి రైతులకు కూలీలకు అటు నుండి వెళ్లే ప్రతి ఒక్కరికి మజ్జిగ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శాఖమూరినరసింహారావు మనవడు సురేష్ బాబు వారి శ్రీమతి అనూష పిల్లలు పాల్గొనడం జరిగింది

26/02/2025

*🏵️27వ తేదీ (రేపు) MLC ఓటు వేస్తున్నారా ఇలా చేస్తే మీ ఓటు చెల్లదు?.*

*♦️గమనిక♦️*
* 👉బ్యాలెట్ పేపర్ పై
కేవలం 1,2,3, అను
అంకెలు మాత్రమే
రాయాలి.✅

* ❌రోమన్ అంకెలు
I II III అని
రాయకూడదు
ఓటు చెల్లదు.

* ❌ఒకటి,రెండు..అని
తెలుగులో రాయవద్దు.
ఓటు చెల్లదు.

* ❌ 👉 ✔️ ఇలా టిక్ ✔️
చేయవద్దు
ఓటు చెల్లదు.

* ❌one, two అని
రాయవద్దు
ఓటు చెల్లదు.

* నేను ఆరుగురికి ఓటు
వేద్దాం అనుకుని.
1,2,3,4,5,6
1నుండి 6 వరకు ఉన్నాయి
మధ్యలో మిస్ కాలేదు.✅
ఓటు చెల్లుతుంది

* ❌2,3,4,5,6 రాశాను కానీ
1 రాయలేద
ఓటు చెల్లదు.

* ❌1,2,4,5,6
ఓటు చెల్లదు.

* ❌ఒకే అభ్యర్థికి రెండు
నెంబర్లు కెటాయించ
రాదు.
EX. 10 వ నంబర్ అభ్యర్థి కి 1,2 రాస్తే
ఓటు చెల్లదు.

* ❌ఒక అభ్యర్థికి వేసిన
నెంబర్ ఇంకొకరికి
వేయవద్దు.
ఓటు చెల్లదు.

* ❌బ్యాలెట్ పేపర్ మీద
ఎక్కడ కూడా మీ
సంతకం పెట్టవద్దు.
ఒకవేళ పెడితే
ఓటు చెల్లదు.

మిత్రులారా! ఓటు సరిగ్గా వేస్తేనే మీ ఓటు చెల్లుతుంది గమనించగలరు...

మన కమిటి పెద్దలు *శాఖమూరి రేవతి*  గారి నాన్నగారు*శాఖమూరి  రాజగోపాల్ నాయుడు* గారు కాసేపటి క్రితం కాలం చేశారు🌹శ్రద్ధాంజలి🌹...
17/12/2024

మన కమిటి పెద్దలు *శాఖమూరి రేవతి* గారి నాన్నగారు
*శాఖమూరి రాజగోపాల్ నాయుడు* గారు కాసేపటి క్రితం కాలం చేశారు
🌹శ్రద్ధాంజలి🌹
ఇవ్వాళ మధ్యాహ్నం 3. గంటలనుండి విజయవాడ లోని వారి ఇంటి నుండి అంత్యక్రియలు జరుగును

Address

Piduguralla
522413

Website

Alerts

Be the first to know and let us send you an email when sakhamuri_varasulu_official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share