BJVPS Penukonda

BJVPS Penukonda నీటిని సంరక్షించడం, అడవిని అభివృద్ధి చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం Bjvps
ముఖ్య ఉద్దేశ్యము

ఆగస్టు 15వ తేదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BJVPS పెనుకొండ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంల...
15/08/2026

ఆగస్టు 15వ తేదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BJVPS పెనుకొండ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ముద్దుగా, ఉత్సాహంగా మొక్కలు నాటారు. 🌱🇮🇳
ఈ మొక్కల విలువ వారికి ఇప్పుడు పూర్తిగా తెలియకపోవచ్చు… కానీ వారు పెరిగే కొద్దీ, వారి భవిష్యత్తుకు ఈ మొక్కలు ఎంత అవసరమో తప్పకుండా తెలుసుకుంటారు. 🌳
చిన్నారుల నుంచే ప్రకృతిపై ప్రేమ, పర్యావరణంపై బాధ్యత పెరగాలి…
అలా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నదే మా ఆశ. 🙏🌱
మన పెనుకొండ – మన బాధ్యత ❤️
మొక్క నాటుదాం… భవిష్యత్తును కాపాడుదాం. 🇮🇳🌳
భోగసముద్రం జల వన పరిరక్షణ సమితి 🌿

14/08/2026

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవం 🇮🇳
పెనుకొండ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳❤️
పెనుకొండ ముఖద్వారం వద్ద ఆర్చ్ లైటింగ్, శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద కొత్త లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రిల్ ఏర్పాటు చేశాం. 🌱
ఆగస్టు 15 నుంచి ఆదివారం వరకు ఆర్చ్ ముందు భాగంలో, శ్రీకృష్ణదేవరాయ వనం నందు 80 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 🌿
పెనుకొండను మరింత పచ్చగా, అందంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం.
మన పెనుకొండ – మన బాధ్యత ❤️🌱
జై హింద్ 🇮🇳

27/07/2026
పెనుకొండ చెరువు గేరి నందు వెలసియున్న శ్రీ దర్జా ఆంజనేయస్వామి ఉట్ల పరస తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జర...
26/07/2026

పెనుకొండ చెరువు గేరి నందు వెలసియున్న శ్రీ దర్జా ఆంజనేయస్వామి ఉట్ల పరస తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా 26/7/26 ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు 11 గంటలకు ఉట్లమాను పెనుకొండ పురవీధులలో ఊరేగింపు జరుగును మరియు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారి ఉట్ల పరస జరుగును సమస్త భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అందరూ ఆహ్వానితులే🙏🙏

ఆహ్వానించువారు శ్రీ దర్జా ఆంజనేయ స్వామి భక్త బృందం పెనుకొండ🙏🙏🙏

26/07/2026

🚩 Darja Anjaneya Swamy Temple Development 🚩
The development works at Darja Anjaneya Swamy Temple are being carried out with dedication by BJVPS Penukonda (Bhogasamudram Jala Vana Parirakshana Samithi). With a commitment to preserving our heritage and serving society, the team continues to work towards restoring and developing this sacred temple.
Together, let's protect our culture and support this noble initiative.
🙏 Jai Sri Ram
🚩 Jai Hanuman

అక్షయ పాత్రలో తీసేకొద్దీ ఊరుతుంది అన్నట్టు ఎన్ని సార్లు క్లీన్ చేసినా చెత్త వేస్తూనే వుంటారు, చెత్తను, శ్రమ అయినా తీయగలు...
05/07/2026

అక్షయ పాత్రలో తీసేకొద్దీ ఊరుతుంది అన్నట్టు ఎన్ని సార్లు క్లీన్ చేసినా చెత్త వేస్తూనే వుంటారు, చెత్తను, శ్రమ అయినా తీయగలుగుతాం కానీ మందు బాటిళ్లు, పిల్లల డైపర్లు కూడా నీళ్లలోకి వేస్తున్నారు, మన చేతులతో మనమే మనం తాగే నీటిని కలుషితం చేస్తున్నాం. కొద్దిగా అయినా ఆలోచించండి ! Dust bins ఉన్నాయి దానిలో వేస్తే మేము తీసివేస్తాం కదా 🙏🏻🙏🏻

22/04/2026

భారత దేశంఅంతా సైకిల్ యాత్ర చేస్తూ మన పెనుకొండ భోగసముద్రం చెరువు కి వచ్చి మొక్క నాటిన రాము all india rider..

18/04/2026

💐 స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది 🙏
భోగసముద్రం చెరువు వద్ద గౌరవ చేనేత & బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు పాల్గొని కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత కల్పించారు 👏
స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ✨
మన ఊరు – మన బాధ్యత 💪
భోగసముద్రం జల వన పరిరక్షణ సమితి
BJVPS Penukonda

Address

Bhogasamudram
Penukonda

Telephone

9492327707

Website

Alerts

Be the first to know and let us send you an email when BJVPS Penukonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJVPS Penukonda:

Shortcuts

Share