Mission Annapurna Sahaaya Nidhi

Mission Annapurna Sahaaya Nidhi NITHYA ANNADAANAM

19-9-2025 పెద్దాపురం రైతు బజార్ రేట్లు(1 కేజి తాజా కూరగాయలకు(శుక్రవారం)🌿🍅🌶️🥥🥕🍊♻️Rajesh Kumar Devata   ప్రజా శ్రేయస్సు కో...
19/09/2025

19-9-2025 పెద్దాపురం రైతు బజార్ రేట్లు
(1 కేజి తాజా కూరగాయలకు
(శుక్రవారం)
🌿🍅🌶️🥥🥕🍊♻️
Rajesh Kumar Devata

ప్రజా శ్రేయస్సు కోరే ముఖ్యమైన విషయాలు, నూతన చిరు వ్యాపారాలు మరియు సేవా కార్యక్రమాలకు నిత్యం సహకరిస్తున్న కొన్ని వ్యాపార సంస్థల పోస్టర్లు కూడా ఈ పోస్టు నందు జతపరచబడును.

పెద్దాపురం అభివృద్ధికి తోడ్పడుతున్న వీరిని ప్రోత్సహించగలరు.

ఈ సమాచారం మీకు ఉపయోగబడితే ఒక లైక్ లేదా షేర్ చేయగలరు.
👩‍🏫
రైతు బజార్ వద్దకు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు సరదాగా ఒక సెల్ఫీ 📷 క్లిక్ చేసుకుని క్రిందన ఉన్న కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.
మన ఈ కొత్త ప్రయాణంలో ఉత్తేజాన్ని నింపండి.

పెద్దాపురం మరియు సమర్లకోటలో స్థాపించిన మీయొక్క నూతన వ్యాపారాలను ఉచితంగా ప్రకటించుకొనుటకు నన్ను సంప్రదించండి.
మా వంతు సహకరంగా రైతు బజార్ ధరల పట్టిక తో మీ వ్యాపార వివరాలు జత చేసి పోస్ట్ చేస్తాము.

ప్రతిరోజు పెద్దాపురం రైతు బజారు ధరల పట్టిక మీ వాట్సాప్ స్టేటస్ నందు రైతుల శ్రేయస్సు కోరుతూ పోస్ట్ చేయడానికి సిద్ధపడేవారు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి.
ఉదయం 9 లోపు మీకు షేర్ చేస్తాను.
మీరు కూడా మీ లోకల్ గ్రూప్స్ మరియు స్టేటస్ లో పోస్ట్ చేసి సమాజానికి సహకారాన్ని తెలపచ్చు.

9885085845
(రాజేష్ కుమార్ దేవత)
https://chat.whatsapp.com/DjkFJaN5rll1hfkvJ36d3X
మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి వాట్సాప్ గ్రూప్ లో సభ్యులకు ప్రతిరోజు ఉదయం 8 గంటల లోపు ధరల పట్టిక షేర్ చేయడం జరుగుతుంది.

రైతు బజార్ తెరుచు వేళలు:
ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు

పెద్దాపురంలో మరియు సామర్లకోటలో నివసించే ప్రజలు ప్రతి ఒక్కరూ కూరగాయలు రైతు బజార్ లో కొనుగోలు చేసి మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును 50% నుండి 70% ఆదా చేసుకోగలరు.

మనము రైతు బజార్ కి వెల్లకపోవడం కారణంగా రైతులు అతి తక్కువ రేట్లకు దళారులకు అమ్ముకుంటున్నారు.

కొన్ని ఊర్లలో రైతు బజార్ అనే వ్యవస్థ లేనే లేదు.
రైతు బజార్ లేని గ్రామాలలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
పిఠాపురం, జగ్గంపేట మరియు సామర్లకోటలో కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేయండి.

ప్రతిరోజు మీడియా మాధ్యమాల ద్వారా పెద్దాపురం ప్రజలకి ధరల పట్టికను అందిస్తున్న కారణంగా రిటైల్ వ్యాపారస్తులు కూడా తప్పక కొన్ని కూరగాయలు తక్కువ రేట్ లో అమ్ముతున్నారు.
అంతేతప్ప మీ మీద అభిమానం లేదా మీ సొమ్మును వృధా చేయకూడదు అనే ఆలోచనతో మాత్రం కాదు.

మన ఊరి జనమంతా రైతు బజార్ లో కూరగాయలు కొనుగోలు చేస్తే ఒక నెలలో మన ప్రజల సొమ్ము అక్షరాలా ₹5,00,000 రూపాయలు వరకు మిగిలినట్టే.
తెలియకుండా ఒక కుటుంబం నెలకు ₹500 నుండి ₹2,000 అదనంగా కూరగాయల కొనుగోలు నిమిత్తం ఖర్చు చేస్తున్నాం.

ఇట్లు మీ...
రాజేష్ కుమార్ దేవత
ఫౌండర్: మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి, పెద్దాపురం
9885085845

16-9-2025 పెద్దాపురం రైతు బజార్ రేట్లు(1 కేజి తాజా కూరగాయలకు(మంగళవారం)🌿🍅🌶️🥥🥕🍊♻️Rajesh Kumar Devata   ప్రజా శ్రేయస్సు కోర...
16/09/2025

16-9-2025 పెద్దాపురం రైతు బజార్ రేట్లు
(1 కేజి తాజా కూరగాయలకు
(మంగళవారం)

2-3-25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు(1 కేజి తాజా కూరగాయలకు(సోమవారం)🌿🍅🌶️🥥🥕🍊♻️Rajesh Kumar Devata ప్రజా శ్రేయస్సు కోరే ముఖ్...
02/03/2025

2-3-25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు
(1 కేజి తాజా కూరగాయలకు
(సోమవారం)

24-2--25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు(1 కేజి తాజా కూరగాయలకు(సోమవారం)🌿🍅🌶️🥥🥕🍊♻️Rajesh Kumar Devata ప్రజా శ్రేయస్సు కోరే ము...
24/02/2025

24-2--25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు

22-2--25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు(1 కేజి తాజా కూరగాయలకు(శనివారం)🌿🍅🌶️🥥🥕🍊♻️Rajesh Kumar Devata ప్రజా శ్రేయస్సు కోరే ము...
22/02/2025

22-2--25 పెద్దాపురం రైతు బజార్ రేట్లు
(1 కేజి తాజా కూరగాయలకు
(శనివారం)

17/01/2025
చావు బతుకుల్లో ఉన్న ఈ వ్యక్తిని పరిరక్షించే ప్రయత్నంలో విజయం సాధించాం. మన ఇల్లు వ్యవస్థాపకుడు సత్యనారాయణ గారి సహాయంతో ఆయ...
04/11/2024

చావు బతుకుల్లో ఉన్న ఈ వ్యక్తిని పరిరక్షించే ప్రయత్నంలో విజయం సాధించాం.
మన ఇల్లు వ్యవస్థాపకుడు సత్యనారాయణ గారి సహాయంతో ఆయన్ని శుభ్రపరిచి పోలీస్ పర్మిషన్ తీసుకొని విశాఖపట్నంలో లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో సంవత్సరం క్రితం జాయిన్ చేయడం జరిగింది.
పాపం ఈ మధ్యనే ఆయన సాధారణమైన మరణం పొందారు.
ప్రతిరోజు కుళ్ళిపోయిన దుస్తులలో నెలలు తరబడి కదలకుండా ఉండిపోయిన ఈ వ్యక్తిని మంచి ఆశ్రమంలో జాయిన్ చేసాము అని అనుకునే లోపు ఇటువంటి విషయాన్ని వినడానికి చాలా బాధాకరంగా అనిపించింది.
ఆయన్ని ఆశ్రమంలో వదిలిన తర్వాత మూడు నెలలు వ్యవధిలో ఆయనతో నేను తీసుకున్న ఆఖరి ఫోటో అది.
ఇలా చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలు వేళల్లో ఉన్నాయి.
ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడు ఫేస్బుక్ కొన్ని పోస్టులని గుర్తు చేస్తూ ఉంటాది.
గొప్పగా అనిపించే కొన్ని పోస్టులు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.

Address

Peddapuram
533437

Telephone

+919885085845

Website

Alerts

Be the first to know and let us send you an email when Mission Annapurna Sahaaya Nidhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mission Annapurna Sahaaya Nidhi:

Share