07/08/2026
🕉️ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సేవలో... 🙏
వికారాబాద్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి రవి సగర గారు, వారి ధర్మపత్నితో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాద సేవలో పాల్గొని భక్తులకు సేవలందించిన పుణ్యక్షణాలు.
"మానవ సేవే మాధవ సేవ"
శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం సదా వారి కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటూ… 🙏🌺