పెరుమాళ్ళ జీవానంద రెడ్డి యువసేన గుంతకల్ నియోజకవర్గం

  • Home
  • India
  • Pamidi
  • పెరుమాళ్ళ జీవానంద రెడ్డి యువసేన గుంతకల్ నియోజకవర్గం
Directions Website

పెరుమాళ్ళ జీవానంద రెడ్డి యువసేన గుంతకల్ నియోజకవర్గం PJRSOCIAL SERVICES TRUST

20/10/2026

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినాన... ఆ దుర్గామాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలోకి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు! 🌸🪔✨
​ #దసరాశుభాకాంక్షలు #విజయదశమి

🌺🐘 వేడుకలకు వీడ్కోలు… విఘ్నేశ్వరుడికి ఘనంగా నిమజ్జనం! 🙏🌊పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలోని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ పరిశ్...
22/09/2026

🌺🐘 వేడుకలకు వీడ్కోలు… విఘ్నేశ్వరుడికి ఘనంగా నిమజ్జనం! 🙏🌊

పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలోని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ పరిశ్రమలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

నిమజ్జన కార్యక్రమంలో ఉద్యోగులు, మహిళలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మేళతాళాల మధ్య గణనాథుడిని ఊరేగించారు. “గణనాథుడి ఆశీస్సులతో అందరికీ సుఖసంతోషాలు కలగాలి” అంటూ భక్తులు ప్రార్థించారు.

ఈ కార్యక్రమానికి వ్యాలీ గ్రీన్ గార్మెంట్ అధినేత, పీజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు పెరుమాళ్ల జీవానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తుల సందడి, గణపతి నామస్మరణల మధ్య గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. 🙏🐘🌊 Perumalla Jevananda Reddy

🙏🌺 వినాయక చవితి శుభాకాంక్షలు 🌺🙏విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ...
14/09/2026

🙏🌺 వినాయక చవితి శుభాకాంక్షలు 🌺🙏

విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. 🐘🙏

ఆ గణనాథుని కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీ గణేశాయ నమః 🙏🌸

*అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు*
21/08/2026

*అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు*

దేశ సమగ్రత, అభివృద్ధి, ఐక్యతే మన సంకల్పంగా... ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా స్ఫూర్తి నిండాలని ఆకాంక్షిస్తూ, దేశ ...
15/08/2026

దేశ సమగ్రత, అభివృద్ధి, ఐక్యతే మన సంకల్పంగా... ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా స్ఫూర్తి నిండాలని ఆకాంక్షిస్తూ, దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳
జై హింద్! వందే మాతరం! 🕊️✨

Perumalla Jevananda Reddy

దార్శనికతకు నిలువెత్తు రూపం, నవ్యాంధ్ర నిర్మాత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సర్, ...
20/04/2026

దార్శనికతకు నిలువెత్తు రూపం, నవ్యాంధ్ర నిర్మాత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సర్, మీరు నిండు నూరేళ్లూ పూర్తి ఆరోగ్యంతో, ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అద్భుతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరింత వేగంగా దూసుకుపోవాలని ఆశిస్తున్నాను. 💐🎂"

💐 మరణం లేని జ్ఞాపకం.. మా రామారావు గారు! 💐"ముక్కుసూటిగా మాట్లాడటం ఒక ధైర్యం.. నిజాయితీగా జీవించడం ఒక సంస్కారం."గజరాంపల్లి...
06/04/2026

💐 మరణం లేని జ్ఞాపకం.. మా రామారావు గారు! 💐

"ముక్కుసూటిగా మాట్లాడటం ఒక ధైర్యం.. నిజాయితీగా జీవించడం ఒక సంస్కారం."

గజరాంపల్లి గ్రామ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి, అందరి ఆత్మీయులు శ్రీ చింతకుంట వెంకట రమణా రెడ్డి (రామారావు) గారు.
భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు, చూపిన మార్గం మనందరిలో సజీవంగానే ఉంటాయి.

🔹 ముఖం మీదే చెప్పే ముక్కుసూటితనం ఆయన సొంతం. ఆ మాటలో కపటం లేదు, కేవలం స్పష్టత మాత్రమే ఉంది.

🔹ఎన్ని కష్టాలెదురైనా ధైర్యంగా నిలబడి, ఇతరులకు హాని తలపెట్టకుండా జీవించడం ఆయన జీవిత సూత్రం.

🔹 గజరాంపల్లి గ్రామ ప్రజలందరికీ ఆయన ఒక ఆప్యాయత. అందుకే ప్రతి ఒక్కరి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.

🕊️ "మనిషి రూపం కనుమరుగవ్వచ్చు.. కానీ ఆ మనిషి పంచిన ప్రేమ, చూపిన నిజాయితీ కాలం ఉన్నంతవరకు నిలిచే ఉంటుంది."

మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
మీ జ్ఞాపకాలను మేము ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటాం. 🙏

శ్రద్ధాంజలితో:
పి.జె.ఆర్ ట్రస్ట్ సభ్యులు & గజరాంపల్లి గ్రామ ప్రజలు

🚩 జై శ్రీ రామ్! జై హనుమాన్! 🚩​అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 💐​"హనుమాన్ జయంతి రోజున ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యం...
02/04/2026

🚩 జై శ్రీ రామ్! జై హనుమాన్! 🚩
​అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 💐
​"హనుమాన్ జయంతి రోజున ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..."
​పెరుమాళ్ళ జీవానంద రెడ్డి
​ఆంజనేయ స్వామి అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మనకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. 🙏
​ #హనుమాన్_జయంతి #హనుమాన్_జయంతి_శుభాకాంక్షలు #జై_శ్రీ_రామ్ #జై_హనుమాన్ #పెరుమాళ్ళ_జీవానంద_రెడ్డి

44 సంవత్సరాల తెలుగు దేశం పార్టీ ప్రయాణం… గర్వకారణం, ప్రజల నమ్మకానికి ప్రతీక.ఎన్.టి. రామారావు గారి స్ఫూర్తి… నారా చంద్రబా...
29/03/2026

44 సంవత్సరాల తెలుగు దేశం పార్టీ ప్రయాణం… గర్వకారణం, ప్రజల నమ్మకానికి ప్రతీక.

ఎన్.టి. రామారావు గారి స్ఫూర్తి… నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వం… ఇప్పుడు యువశక్తిగా ముందుకు వస్తున్న నారా లోకేష్ గారి దిశానిర్దేశం.

44 వసంతాల ఆత్మగౌరవ ప్రయాణం..
తరాలు మారినా తగ్గని సంకల్పం..
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరగని పసుపు సంతకం!

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

జోహార్ ఎన్టీఆర్!!
జై తెలుగుదేశం!!







పెరుమాళ్ల జీవానందరెడ్డి గారి తనయుడు పెరుమాళ్ల వంశీ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరిన్ని పుట్టినరోజులు ఇల...
28/03/2026

పెరుమాళ్ల జీవానందరెడ్డి గారి తనయుడు పెరుమాళ్ల వంశీ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరిన్ని పుట్టినరోజులు ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. 💐✨🎉"

Address

Pamidi
515775

Alerts

Be the first to know and let us send you an email when పెరుమాళ్ళ జీవానంద రెడ్డి యువసేన గుంతకల్ నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share