01/10/2024
అందరికి మా నమస్కారాలు
ఈరోజు ప్రపంచ వృద్దులు దినోత్సవం సందర్భంగా వృద్దులందరికి
*అమ్మ చారిటబుల్ ఫౌండేషన్ *ద్వారా వృద్దులు అందరికి *Rahul Social Service Society*
ఫౌండర్:-*జోగాడ*
*ఉమామహేశ్వరరావు**గారు చేతులు మీదగా దుపటులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్
ఫౌండర్: పి సునీత గారు మాట్లాడుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఇట్లు
అమ్మ చారిటబుల్ ట్రస్ట్
చింతపర్రు