A B V P - Indur Vibhag

A B V P - Indur Vibhag ABVP Induru Vibhag Official Facebook handle

08/08/2022
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు* సాంఘిక సంక్షేమ, గురుకుల మరియు మైనారిటీ ...
23/07/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు* సాంఘిక సంక్షేమ, గురుకుల మరియు మైనారిటీ పాఠశాలలో గాల సమస్యలు పరిష్కరించాలి, తరచూ ఫుడ్ పాయిజన్ వంటి విషయాలపై శ్రద్ధ వహించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, మహిళా హాస్టళ్లకు రక్షణ కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

09/07/2022

జాతీయ విద్యార్థి దినోత్సవం

Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఇందూర్ విభాగ్ వివిధ శాఖల్లో బందు విజయవంతం చేయడం జరిగింది
05/07/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఇందూర్ విభాగ్ వివిధ శాఖల్లో బందు విజయవంతం చేయడం జరిగింది

today news paper
04/07/2022

today news paper

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్...
02/07/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ కళాశాల పై క్రిమినల్ కేసులు పెట్టాలి స్థానిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందుర్ శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగ...
26/06/2022

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందుర్ శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ఏసీపీ వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది...*

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేస్తున్న నారాయణ కళాశాల ...
09/06/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేస్తున్న నారాయణ కళాశాల పైన మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పైన చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఇందూరు పార్లమెంట్ సభ్యులు అర్వింద్ గారిని కలిసి ఏబీవీపీ తెలంగాణ ప్ర...
07/05/2022

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఇందూరు పార్లమెంట్ సభ్యులు అర్వింద్ గారిని కలిసి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యాలయం గురించి పలు విషయాలు చర్చించడం జరిగింది*

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర kcr  దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. యూనివ...
07/05/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర kcr దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. యూనివర్సిటీ అధ్యక్షుడు శివ మాట్లాడుతూ మతాంతర వివాహం చేసుకున్నందుకు నాగరాజు అనే వ్యక్తిని బుధవారం రోజు హైదరాబాద్,సరూర్ నగర్ లో అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరి తీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ *తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెంటనే రాజీనామా చేయాలని* ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ABVP తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జీ శ్రీకాంత్ మరియు సతీష్ ప్రమోద్ చక్రి అభిలాష్ నరేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

*నాగరాజును హత్య చేసిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి - ABVP*హైదరాబాద్ సరూర్ నగర్ లో మతాంతర వివాహం చేసుకున్నందుకు అతి క...
07/05/2022

*నాగరాజును హత్య చేసిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి - ABVP*

హైదరాబాద్ సరూర్ నగర్ లో మతాంతర వివాహం చేసుకున్నందుకు అతి కిరాతకంగా నడిరోడ్డుపై నాగరాజు అని వ్యక్తిని హత్య చేయడం హేయమైన చర్య. ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నగర
కార్యదర్శి శశి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గ ప్రసాద్ మాట్లడుతూ
సుల్తానా అశ్రిన్, నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటే మతాంతర వివాహం చేసుకున్నారని వారిపై తీవ్రమైన విద్వేషాన్ని నింపుకొని జనవాసాలలో వందల మంది మధ్య కిరాతకంగా హత్య చేయడం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అని అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కనీసం ఆలోచించక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు ను బహిర్గతంగా హత్యచేసిన దుండగులను వెంటనే ఉరి తీయాలి. సుల్తాన్ ఆశ్రిన్ మరియు నాగరాజు కుటుంబానికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరణ్ .దినేష్.సాయిరాజ్.నితిన్ . సాయినాథ్ తదితులు పాల్గొన్నారు

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన యువజన వారోత్సవాల...
02/05/2022

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన యువజన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది...*

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ABVP *రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి* గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలైన
శుభసందర్భంలో దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో దేశం సాధించిన ఉన్నతి, ప్రముఖ ఘట్టాలను, అమరుల త్యాగాలను వర్తమాన,భవిష్యత్ తరాలకు అందించే విధంగా, దేశమంతా * అజాదీ కా అమృత మహోత్సవాలు* జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రపంచ దేశాలలో భారత దేశం అద్భుతంగా ప్రజ్వరిల్లడానికి మహనీయులు డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ పటిష్టమైన పునాదులు వేశారన్నారు.తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తన విశేష విజ్ఞానంతో సమసమాజ నిర్మాణం కోసం అహరహం కృషి చేసి బావి భారతానికి మహనీయుడు చేసిన కృషి అమోఘమన్నారు.దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తునన్నా ఇంకా దేశ విచ్చిన్నకర శక్తులు యూనివర్సిటీ క్యాంపస్ లలో తిష్ట వేసి దేశంలో చిచ్చు పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారని జాగారుకతతో ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులతో యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.స్వాతంత్ర్యం సిద్దించిన సిద్దించిన తొలినాళ్లాలో పురుడుపోసుకున్న ABVP విద్యార్థుల, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల భాగస్వాములను చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలను నింపేందుకు అలుపెరగని కృషి చేస్తుందని అన్నారు.*పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ గారు* మాట్లాడుతూ దేశం నాది ఈ గడ్డ నాది అని ఏబీవీపీ ముందుకు వెళ్తుందని అంబేద్కర్ కొందరి వాడు కాదు అని అందరి వాడు అని ఆయన అన్నారు.అంబేద్కర్ ని అందరికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కుహన మేధావులకు హితవుపలికారు.ప్రిన్సిపాల్ హారతి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటలను వ్యక్తిగతగంగా తీసుకోకుండా ముందుకు వెళ్లాలని అన్నారు.అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు*

*ఈ కార్యక్రమంలో:-సురేందర్ రెడ్డి,వెంకటకృష్ణ,నవీన్,మనోజ్,శివ,శ్రీకాంత్,సురేష్,గజేంద్ర మరియు యూనివర్సిటీ కార్యకర్తలు పాల్గొన్నారు...

Address

Nizamabad

Website

Alerts

Be the first to know and let us send you an email when A B V P - Indur Vibhag posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share