Bhagavan Sri Venkaiah Swamy Devasthanam Golagamudi

Bhagavan Sri Venkaiah Swamy Devasthanam Golagamudi Om Narayana........Adi Narayana

Bhagavan Sri Sri Sri Venkaiah Swamy is an Avadhuta,MahaYogi,Sadguru belonging to Dattavatara Tradition.

02/09/2024

NLR LIVE #@వెంకయ్య స్వామి ప్రియ శిష్యుడు సేవకుడు. శ్రీశ్రీశ్రీ నారాయణ దాసు స్వామి తో NLRLIVE న్యూస్

02/09/2024

NLR LIVE గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయ ఈవో తీరుపై వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం

Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh Anam Ramanarayana Reddy Dr. Ponguru Narayana Somireddy Chandra Mohan Red...
02/09/2024

Nara Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Anam Ramanarayana Reddy
Dr. Ponguru Narayana
Somireddy Chandra Mohan Reddy
Telugu Desam Party (TDP)
TV9 Breaking News
I Love Nellore
TV5 News
Mahaa News
Ntv Telugu

NLR LIVE గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయ ఈవో తీరుపై వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి కుటుంబసభ్యులపై సంచలన నిజాలు బయటపెట్టిన తుమ్మల తలుపురు నారాయణ దాసు స్వామి, వెంకయ్య స్వామి సోదర...
01/09/2024

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి కుటుంబసభ్యులపై సంచలన నిజాలు బయటపెట్టిన తుమ్మల తలుపురు నారాయణ దాసు స్వామి, వెంకయ్య స్వామి సోదరుడు చిన్నయ్య కుమారుడు సోంపల్లి పెంచలయ్య చేతులుమీదుగానే స్వామి సమాధి చెందారు అని, అలానే వారి చిన్నవయసు నుండి స్వామి కి సేవ చేసేవారని తెలిపేరు.

NLR LIVE #@వెంకయ్య స్వామి ప్రియ శిష్యుడు సేవకుడు. శ్రీశ్రీశ్రీ నారాయణ దాసు స్వామి తో NLRLIVE న్యూస్

E.O. బాలసుబ్రమణ్యం గారు పని తీరు ఎలా ఉంది అని సామాన్య భక్తులని అడిగితే తెలుస్తుంది. వారు వెంకయ్య స్వామి కుటుంబంపై మీడియా...
30/08/2024

E.O. బాలసుబ్రమణ్యం గారు పని తీరు ఎలా ఉంది అని సామాన్య భక్తులని అడిగితే తెలుస్తుంది. వారు వెంకయ్య స్వామి కుటుంబంపై మీడియా ఛానల్స్‌లో చేసిన కామెంట్స్ ఏమిటంటే, వెంకయ్య స్వామిని వంశీయులు ఎప్పుడూ స్వామికి సేవ చేయలేదని, వారి సమాధి సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు రాలేదని చెప్పారు.

ఏవిధమైన విచారణ చేయకుండా మీడియా ద్వారా ఒక అబద్ధపు ప్రచారం చేశారు. దానికి సంబంధించి స్వామి కుటుంబ సభ్యులు సోంపల్లి పెంచలయ్య ఆగస్టు 28న ప్రెస్ మీట్ నిర్వహించి, "నేను పది సంవత్సరాల వయస్సు నుండే స్వామికి సేవ చేశాను. నా బాల్యవయస్సును స్వామి సేవకే అంకితం చేశాను. స్వయంగా నా చేతులతో కుండతో నీళ్లు పోసి స్వామిని సమాధిలో పెట్టాను. అలాగే నలభై ఒకరోజులు మండల పూజ చేశాను," అని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలు మరియు నెగెటీవ్స్‌ను మీడియాకు సమర్పించారు.

దీనికి బాలసుబ్రమణ్యం గారు ఏమని సమాధానం చెప్తారు? నేను చేసినవి తప్పు ఆరోపణలు అని చెప్పగలరా? మనోవేదనకు గురిచేసిన కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి వారిని వంశీయులుగా గుర్తించగలరా? చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, "బాలసుబ్రమణ్యం గారు చాల గొప్పవారు," అని. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి!

ప్రస్తుతం నేడు గొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానంలో నియంతృత్వ పాలన జరుగుతోంది. కనీసం వికలాంగులు, హార్ట్ పేషెంట్స్, మరియు ...
25/08/2024

ప్రస్తుతం నేడు గొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానంలో నియంతృత్వ పాలన జరుగుతోంది. కనీసం వికలాంగులు, హార్ట్ పేషెంట్స్, మరియు వృద్ధాప్యుల వంటి వారు కూడా వెంకయ్య స్వామి దర్శనం చేసుకోవడం కష్టంగా మారింది. ఎక్కడినుండో స్వామి దర్శనానికి వచ్చిన వీరిని క్యూలైన్‌లో వెళ్లమని లేదా వంద రూపాయల టికెట్ కొని వెళ్లమని చెప్పడంతో, పాపం వారి ఆర్థిక స్థోమత సరిపోక వెనుతిరగవలసి వచ్చింది. వారిలో కొంతమంది మీడియా మిత్రులతో ఇలా తమ బాధను పంచుకున్నారు.

Nara Lokesh
Nara Chandrababu Naidu
Somireddy Chandra Mohan Reddy
Pawan Kalyan
Anam Ramanarayana Reddy
Dr. Ponguru Narayana
I Love Nellore
Kotamreddy Sridhar Reddy
TV5 News
TV9 Breaking News
Andhra Jothi
Mahaa News

25/08/2024
వెంకయ్య స్వామి తమ్ముడి కొడుకుని..మెడపట్టి బయటకు గెంటేశారు..!====================గొలగమూడి వెంకయ్య స్వామి గుడిలో దారుణమైన ...
25/08/2024

వెంకయ్య స్వామి తమ్ముడి కొడుకుని..
మెడపట్టి బయటకు గెంటేశారు..!
====================
గొలగమూడి వెంకయ్య స్వామి గుడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ వెంకయ్య స్వామి తమ్ముడి కొడుకుని.. వారి కుటుంబ సభ్యులనే గుడిలో నుంచి బయటకు గెంటేశారు. పోలీసులను పిలిపించి.. ఈవో బాలసుబ్రహ్మణ్యం తమను బయటకు గెంటించారని వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భక్తులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో బాలసుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://youtu.be/oy-3ZFwF5Cs?si=_EZOOStVPMf0vMhy

Nara Lokesh
Nara Chandrababu Naidu
Somireddy Chandra Mohan Reddy
Pawan Kalyan
Anam Ramanarayana Reddy
Dr. Ponguru Narayana
I Love Nellore

గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి 42వ ఆరాధనోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం (23/08/2024) వెంకయ్యస్వామి వారిని ర...
23/08/2024

గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి 42వ ఆరాధనోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం (23/08/2024) వెంకయ్యస్వామి వారిని రాత్రి 9 గంటలకు గరుడసేవపై కొలువుతీర్చి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గ్రామంలో ఊరేగించారు. గరుడసేవను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఊరేగింపు ముందు ఏర్పాటు చేసిన పలు రకాల వాయిద్యాలు భక్తులను ఉత్సాహపరిచాయి. వెంకయ్య స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Address

Golagamudi, Venkatachalam Mandal
Nellore
524321

Telephone

+919686082347

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagavan Sri Venkaiah Swamy Devasthanam Golagamudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhagavan Sri Venkaiah Swamy Devasthanam Golagamudi:

Share