IKYA FOUNDATION

Call Directions Website Contact the organization

IKYA FOUNDATION Ikya Foundation is a Registered,Non profitable, non-religious Organization working 24/7 to save Humanity & to create a better society.

నిన్న జరిగిన  #సహాయ కార్యక్రమం గురించి నేటి వార్తపత్రిక కథనాలు💐🗞️🤝📰💐
20/08/2026

నిన్న జరిగిన #సహాయ కార్యక్రమం గురించి నేటి వార్తపత్రిక కథనాలు💐🗞️🤝📰💐

గుండ్రాతి రుషికేశ్వర్ జన్మదిన సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ..!━•❅•°•❈ - •°•❅•━•❅•━శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జి...
16/08/2026

గుండ్రాతి రుషికేశ్వర్ జన్మదిన సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ..!
━•❅•°•❈ - •°•❅•━•❅•━
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ఆత్మకూరు మండలం, అప్పారావుపాళెం గ్రామం పరిధిలోని కొట్టాలు గిరిజన ప్రాంతానికి చెందిన “యాకశిరి కాంతమ్మ ”అనే కొద్దిరోజుల క్రితం కడుపులో అధిక శాతం గడ్డ ఉండడంతో ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది..ఆ కుటుంబానికి ప్రస్తుతం తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితిని గమనించిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి స్పందించి ఆదివారం “శ్రీ! గుండ్రాతి శివకుమార్ శ్రీమతి మల్లేశ్వరి” గార్ల కుమారుడు “రుషికేశ్వర్” 16వ జన్మదినం సందర్భంగా ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడే బియ్యం,నిత్యవసర సరుకులు,పండ్లు,కూరగాయలు మరియు నగదును అందజేయడం జరిగింది..🤝🙏💐ఈ కార్యక్రమంలో పాల్గొన్న “ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి” ముందుగా రుషికేశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గిరిజన కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉందని,ప్రస్తుతం ఈమె రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులో జీవనం సాగిస్తుందన్నారు అలాగే తమ ఐక్య ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి,మహాత్మ,మహదేవ,నరేష్,ఆంజనేయులు,మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..💐💐

•
•
📌 𝐈𝐊𝐘𝐀 𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐀𝐂𝐄𝐁𝐎𝐎𝐊 𝐆𝐑𝐎𝐔𝐏 :

https://www.facebook.com/groups/2459395634181899/?ref=share_group_link

📌 𝗜𝗞𝗬𝗔 𝗙𝗢𝗨𝗡𝗗𝗔𝗧𝗜𝗢𝗡 𝗜𝗡𝗦𝗧𝗔𝗚𝗥𝗔𝗠 𝗣𝗔𝗚𝗘 :

https://instagram.com/ikya_foundation?utm_medium=copy_link

📌 ɪᴋʏᴀ ғᴏᴜɴᴅᴀᴛɪᴏɴ ʜᴇʟᴘʟɪɴᴇ : ☎️ +91 9492353607

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🕊️🇮🇳దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ…ఐక్యత,...
15/08/2026

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🕊️🇮🇳

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ…ఐక్యత,దేశభక్తి,సేవా స్ఫూర్తితో మన దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దాం.

ఐక్య ఫౌండేషన్ తరఫున ప్రతి భారతీయుడికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳🎉

పయ్యావుల ఆర్కే చౌదరి,
ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చైర్మన్.

🇮🇳 జై హింద్! జై భారత్! 🇮🇳
🇮🇳
RK Çhøwdãry Ikyafoundation Andhra Pradesh IKYA Foundation Quotes Andhrapradesh IKYA Foundation - Nellore Ikya Followers AP Ikya Followers

గుండ్రాతి రుహిక జన్మదిన సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ..!━━•❅•°•❈ - •°•❅•━━•❅•━━━ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అల్ల...
04/05/2026

గుండ్రాతి రుహిక జన్మదిన సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ..!
━━•❅•°•❈ - •°•❅•━━•❅•━━━
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అల్లీపురంకు చెందిన “దేవరాళ్ల శివరామమ్మ” అనే వృద్ధురాలు నిస్సహాయస్థితిలో జీవనం సాగిస్తోంది..ఆమెకంటూ ఎటువంటి అండాలేక,తినడానికి తిండిలేక అలమటిస్తుంది..ఈ తరుణంలో ఆమె పరిస్థితిని గమనించిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు స్పందించి ఆదివారం “శ్రీ! గుండ్రాతి శివకుమార్ శ్రీమతి మల్లేశ్వరి” గార్ల కుమార్తె “రుహిక” 11వ జన్మదినం సందర్భంగా వృద్ధురాలికి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడే బియ్యం,నిత్యవసర సరుకులు,పండ్లు,కూరగాయలు మరియు నగదును అందజేయడం జరిగింది..🤝🙏💐
ఈ కార్యక్రమంలో పాల్గొన్న “ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి” ముందుగా రుహిక కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వృద్ధురాలి పరిస్థితి చాలా దారుణంగా ఉందని,ప్రస్తుతం ఈమె ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్తో జీవ జీవనం సాగిస్తుందన్నారు..వచ్చే నెలసరి పెన్షన్ ఆమె వైద్యానికి,భోజనానికి సరిపోక ఆకలి బాధతో అలమటిస్తూ కాలం వెల్లదీస్తుందన్నారు..ఈ వృద్ధురాలికి తమ ఐక్య ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు..అనంతరం వృద్ధురాలికి సహాయం అందజేసినందుకు ఐక్య ఫౌండేషన్ తరపున మరియు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి,షబ్బీర్,సునీల్ మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..💐💐
RK Çhøwdãry Ikya Followers AP Ikyafoundation Andhra Pradesh IKYA Foundation - Nellore

•
•
📌 𝐈𝐊𝐘𝐀 𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐀𝐂𝐄𝐁𝐎𝐎𝐊 𝐆𝐑𝐎𝐔𝐏 :

https://www.facebook.com/groups/2459395634181899/?ref=share_group_link

📌 𝗜𝗞𝗬𝗔 𝗙𝗢𝗨𝗡𝗗𝗔𝗧𝗜𝗢𝗡 𝗜𝗡𝗦𝗧𝗔𝗚𝗥𝗔𝗠 𝗣𝗔𝗚𝗘 :

https://instagram.com/ikya_foundation?utm_medium=copy_link

📌 ɪᴋʏᴀ ғᴏᴜɴᴅᴀᴛɪᴏɴ ʜᴇʟᴘʟɪɴᴇ : ☎️ +91 9492353607

లక్ష్యమే ఆశయంగా..సేవయే మార్గంగా..“ఐక్య ఫౌండేషన్” ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న మన ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకుల...
25/03/2026

లక్ష్యమే ఆశయంగా..సేవయే మార్గంగా..“ఐక్య ఫౌండేషన్” ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న మన ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చైర్మన్ పయ్యావుల ఆర్కే చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు..మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాము!🎉❤️🎂💐
మీ.. ఐక్య ఫౌండేషన్ టీం,
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ.

“ఐక్య ఫౌండేషన్ తరపున అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!"🇮🇳సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ,సేవా భావంతో ముందుకు సాగడమ...
26/01/2026

“ఐక్య ఫౌండేషన్ తరపున అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!"🇮🇳
సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ,సేవా భావంతో ముందుకు సాగడమే మా ఫౌండేషన్ లక్ష్యం..మన రాజ్యాంగం అందించిన సమానత్వ స్ఫూర్తితో,ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము..🧡🤍💚

May the blessings of Goddess Durga always be upon your family..On this auspicious day,which celebrates the victory of go...
01/10/2025

May the blessings of Goddess Durga always be upon your family..On this auspicious day,which celebrates the victory of good over evil,we pray that your life is filled with prosperity and success..Warm Vijaya Dashami wishes to you and your family,on behalf of the ikya Foundation!🔱🙏💐
•
𝐒𝐫𝐢.! 𝐏𝐚𝐲𝐲𝐚𝐯𝐮𝐥𝐚 𝐑𝐤 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲,
𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 | 𝐂𝐡𝐚𝐢𝐫𝐦𝐚𝐧 𝐈𝐤𝐲𝐚 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 - 𝐀𝐩 & 𝐓𝐬 𝐒𝐭𝐚𝐭𝐞𝐬

A big salute to all the soldiers who sacrificed their lives for our freedom! Jai Hind!✨✊Happy 79th Independence Day on b...
15/08/2025

A big salute to all the soldiers who sacrificed their lives for our freedom! Jai Hind!✨✊
Happy 79th Independence Day on behalf of “IKYA FOUNDATION”🇮🇳❤️🕊️
•
𝐒𝐫𝐢.! 𝐏𝐚𝐲𝐲𝐚𝐯𝐮𝐥𝐚 𝐑𝐤 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲,
𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 | 𝐂𝐡𝐚𝐢𝐫𝐦𝐚𝐧 𝐈𝐤𝐲𝐚 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 - 𝐀𝐩 & 𝐓𝐬 𝐒𝐭𝐚𝐭𝐞𝐬

🇮🇳

నిన్న జరిగిన  #అన్నదానం కార్యక్రమం గురించి నేటి వార్తపత్రిక కథనాలు💐🗞️🤝📰💐
13/05/2025

నిన్న జరిగిన #అన్నదానం కార్యక్రమం గురించి నేటి వార్తపత్రిక కథనాలు💐🗞️🤝📰💐

Address

Ikya Foundation Social Service Organization, Atmakur, Spsr Nellore, Andhrapradesh
Nellore
524322

Opening Hours

Monday 7am - 10pm
Tuesday 7am - 10pm
Wednesday 7am - 10pm
Thursday 7am - 10pm
Friday 7am - 10pm
Saturday 7am - 10pm
Sunday 8am - 9pm

Telephone

+919492353607

Alerts

Be the first to know and let us send you an email when IKYA FOUNDATION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to IKYA FOUNDATION:

Shortcuts

Share