N'yāyaṁ Nellore

N'yāyaṁ Nellore సాగర గర్జనలో రాజు వరదాయిని!

13/05/2024
11/05/2024

నెల్లూరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల రాజు గారు ఎన్నికల ప్రచారం ముగింపు కారణంగా నెల్లూరు టౌన్‌లో ABM కాంపౌండ్ నుండి అంబేద్కర్ స్టాచ్యు (VRC సెంటర్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కొప్పుల రాజు గారికి మద్దతు తెలియచేశారు.

11/05/2024
11/05/2024
11/05/2024

సారా ఉద్యమం ఆవిధంగా మొదలైంది

11/05/2024

ఒక పిలుపుతో 70 వేల మంది యువత ఉచితంగా పనిచేసారు

10/05/2024

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల రాజు గారికి మద్దతుగా నెల్లూరు నర్తకి సెంటర్ లో దళిత ఆత్మ గౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శ్రీ దేవకుమార్ రెడ్డి గారు, జాతీయ చైర్మన్ ఎస్సీ విభాగం, ఏఐసీసీ శ్రీ రాజేష్ లీలోథియా గారు, అధ్యక్షుడు, విడుతలై చిరుతైగల్ కట్చి శ్రీ తోల్ తిరుమావళవన్ గారు, అధ్యక్షుడు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శ్రీ కె. సెల్వపెరుంతగై గారు, MLC, కర్ణాటక శ్రీ H.P సుధామ్ దాస్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ శ్రీ అద్దంకి దయాకర్, అధ్యక్షుడు, తెలంగాణ మాదిగ దండోరా శ్రీ సతీష్ మాదిగ గారు, వాద్గామ్ MLA, వర్కింగ్ ప్రెసిడెంట్, గుజరాత్ కాంగ్రెస్ కమిటీ శ్రీ జిగ్నేష్ మేవాని గారు, సామజిక కార్యకర్త & AICC కార్యదర్శి (తమిళనాడు) డాక్టర్ శ్రీవెల్ల ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి, SC - ST ఆఫీసర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రొఫెసర్ బి. బాబురావు గారు పాల్గుని కొప్పుల రాజు గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

10/05/2024

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు గారికి మద్దతుగా నెల్లూరు నర్తకి సెంటర్లో ఏర్పాటు చేసిన దళిత ఆత్మా గౌరవ సభలో ముఖ్య అతిధిగా హాజరైన MLA వాద్గామ్, వర్కింగ్ ప్రెసిడెంట్, గుజరాత్ కాంగ్రెస్ కమిటీ శ్రీ జిగ్నేష్ మేవాని గారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ అధికారంలో దళితులపై అత్యాచారాలు, హింసాకాండకు గురి చేయడం బాగా పెరిగిపోయాయి, వీటిని అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రతి ఒక్కరు కొప్పుల రాజు గారికి ఓటు వేసి గాలిపించాల్సిందిగా కోరారు.

10/05/2024

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు గారికి మద్దతుగా నెల్లూరు నర్తకి సెంటర్లో ఏర్పాటు చేసిన దళిత ఆత్మా గౌరవ సభలో ముఖ్య అతిధిగా హాజరైన జాతీయ చైర్మన్ ఎస్సీ విభాగం, ఏఐసీసీ శ్రీ రాజేష్ లీలోథియా గారు మాట్లాడుతూ ఆంధ్రా రాష్ట్రంలో పది సంవత్సరల పిల్లోడు కూడా చెప్తాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నా పార్టీలు టీడీపీ, వైఎస్సార్సీపీ అని ఎద్దేవా చేసారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే కొప్పుల రాజు గారిని గెలిపించవలిసిందిగా కోరారు.

యువ న్యాయం పరీక్ష పేపర్ లీకేజీ విముక్తి చేసి, విద్యార్థులకు ఉద్యోగ రూపకల్పనే దెయ్యంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ...
10/05/2024

యువ న్యాయం పరీక్ష పేపర్ లీకేజీ విముక్తి చేసి, విద్యార్థులకు ఉద్యోగ రూపకల్పనే దెయ్యంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ గ్యారంటీ దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత చికిత్స కోసం 25 లక్షల వరకు నగదు రహిత భీమా సౌకర్యం కలదు. నెల్లూరు పార్లమెంట...
10/05/2024

కాంగ్రెస్ గ్యారంటీ దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత చికిత్స కోసం 25 లక్షల వరకు నగదు రహిత భీమా సౌకర్యం కలదు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల రాజు గారికి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందాము.

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when N'yāyaṁ Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share