09/01/2026
ఈ రోజు నెల్లూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మరియు నెల్లూరు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ ఊటుకూరు నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗼𝘂𝘁𝗵 𝗪𝗶𝗻𝗴 ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో 𝗡𝗲𝗹𝗹𝗼𝗿𝗲 𝗱𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁 లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించుకోవడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికార మదంతో “రెడ్ బుక్ రాజ్యాంగం”ను అడ్డుపెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, వెనకడుగు వేయకుండా ధైర్యంగా జగన్ అన్న గారి కోసం, వైసీపీ పార్టీ కోసం గట్టిగా నిలబడి పోరాడుతున్న మీ ధైర్యసాహసం నిజంగా ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకం.
పదవిని బాధ్యతగా మలచుకుంటూ, ప్రజాసేవనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మీ నాయకత్వం 𝗬𝗦𝗥𝗖𝗣 పార్టీకి బలమైన బలం.
ఇంతటి నిబద్ధత కలిగిన జగన్ అన్న అభిమానిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మీలాంటి వ్యక్తి నాకు మిత్రుడిగా ఉండటం నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది.
ఇలాంటి స్నేహం, ఇలాంటి నాయకత్వం జీవితంలో ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
రాబోయే రోజుల్లో మీరు ఇదే ఉత్సాహంతో, ఇంకా ఎక్కువ శక్తితో, ఇంకా గొప్పగా 𝗬𝗦𝗥𝗖𝗣 పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తారని పూర్తి నమ్మకం ఉంది.
మీ సేవలు మరింత విస్తరించి, మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హృదయపూర్వక అభినందనలు 💐
జై జగన్ ✊
జై వైసీపీ 💙