అనుమసముద్రం పేట గ్రామం

  • Home
  • India
  • Nellore
  • అనుమసముద్రం పేట గ్రామం

అనుమసముద్రం పేట గ్రామం అనుమసముద్రం పేట మండలం
అనుమసముద్రం పేట గ్రామం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,
ఆత్మకూరు నియోజక వర్గం,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,
పిన్ కోడ్ : 524304

📢 ప్రజల సమస్యలకు వేదికప్రజల సమస్యలు, గ్రామ సమస్యలు, అన్యాయాలు బయటపడకుండా మిగిలిపోకూడదు.మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, అన్యాయ...
14/03/2026

📢 ప్రజల సమస్యలకు వేదిక
ప్రజల సమస్యలు, గ్రామ సమస్యలు, అన్యాయాలు బయటపడకుండా మిగిలిపోకూడదు.
మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, అన్యాయం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి.
మీరు ఇచ్చే సమాచారం నిజమైనదిగా ఉంటే, అది ప్రజలకు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.
🔒 మీరు ఇచ్చే వివరాలు అవసరమైతే గోప్యంగా ఉంచబడతాయి.
మీరు భయపడకుండా మీ సమస్యను తెలియజేయవచ్చు.
ప్రజలకు న్యాయం జరగాలి…
సమస్యలకు పరిష్కారం రావాలి…
అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం.
📩 మీ సమస్యలు / సమాచారం Inbox /. Watsup లో పంపండి.




ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం రూ. 5లక్షలకు పెంచు...
12/01/2025

ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం రూ. 5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని
అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ. 10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

11/01/2025

యాగంటి క్షేత్రం దేవాలయం గుడి వద్ద ఆలయ కోనేరు ప్రసిద్ధి ఉన్న చరిత్ర కాలజ్ఞానం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ...
11/01/2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టలు అందుబాటులోకి తేనుంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

గర్భవతుల కోసం కేంద్రం PMMVY పథకం కేంద్ర ప్రభుత్వం 2017 జనవరి 1న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ప్రారంభించింది. దీన...
11/01/2025

గర్భవతుల కోసం కేంద్రం PMMVY పథకం కేంద్ర ప్రభుత్వం 2017 జనవరి 1న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ప్రారంభించింది. దీని కింద గర్భవతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు మొదటి గర్భం సమయంలో రూ.5000 ఆర్థిక సహాయం అందజేస్తారు. అదే విధంగా రెండవసారి కూతురు పుట్టినప్పుడు రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. మొత్తం ఈ పథకం కింద రూ.11,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

21/11/2024

ప్రతి పెళ్లి లో డాన్సులు ఒక్కక్కరి డాన్స్ స్టెప్పులు వేరు.పూర్తిగా చుడండి..
.

Send a message to learn more

Address

అనుమసముద్రం పేట
Nellore
524304

Website

Alerts

Be the first to know and let us send you an email when అనుమసముద్రం పేట గ్రామం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share