09/10/2025
*మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి “చేగువేరా”*
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
*గూడూరులో ఘనంగా “చేగువేరా” 14వ వార్షికోత్సవం మరియు చేగువేరా 58వ వర్ధంతి*
💐💐💐💐💐💐💐💐
〽️〽️〽️〽️〽️〽️〽️〽️
ఈ రోజు అనగా 09/10/2025 స్థానిక అల్లూరి ఆది శేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు చేగువేరా 58 వ వర్ధంతి మరియు చేగువేరా 14 వ వార్షికోత్సవం సందర్భంగా చేగువేరా చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించినారు అధ్యక్షులు ఆది నారాయణ మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హెల్త్ మరియు విద్యా వైజ్ఞానిక అవగాహన సదస్సులు గిరిజన ప్రాంతాల్లో సహపంక్తి భోజనాలు నిర్వహించినాము అలాగే చేగువేరా యొక్క స్ఫూర్తిని అనేక విద్యాలయాల్లో తెలియచేయడం నేటి యువత చేగువేరా భగతసింగ్ లాంటి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు అలాగే రాయల్ క్రికెట్ క్లబ్ వారిని పేరు పేరున అభినందించినారు అనంతరం వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ఎర్నెస్తో చెగువేరా అర్జెంటీనా దేశం లో జన్మించి తన దేశం తో పాటు ప్రపంచ ఇతర దేశాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అలాగే గెరిల్లా సాయుధ పోరాటం లలో యువత కు శిక్షణ తో పాటు మానవత్వత చాటుకోవాలని బడుగు బలహీన వర్గాల ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆరాటపడేవారు చివరి శ్వాస వరకు తన జీవితాన్ని పీడిత ప్రజలకు అంకితం చేసిన ఘనత ప్రపంచ దేశాలలో ఆ మహోన్నతుడికి మాత్రమే దక్కిందని కొనియాడారు నేటి యువత కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలు విజయవంతం గా జరగడం సంతోషంగా ఉందన్నారు దీనికి కృషి చేసిన రాయల్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సహకారం అందించారని వారి సహకారం మరువలేనిదని కొనియాడారు కార్యక్రమము లో ముందుగా చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో క్రికెట్ క్రీడా కారులు మరియు చేగువేరా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు పై కార్యక్రమలో
మండ్ల సురేష్ బాబు వ్యవస్థాపకులు
గుండాల అది నారాయణ అధ్యక్షులు
దువ్వూరు దిలీప్ రెడ్డి,ఓరేపల్లి బాబు,శేఖర్ రెడ్డి
మల్లికార్జున్ రెడ్డి,జగన్ రెడ్డిసురేష్ రెడ్డి ,వెంకటేశ్వర్లు,sk రఫీ,అయ్యప్ప ,పుష్కల్ ,ర
రత్నం ,మహీదర్,చంద్ర
వినోద్ కుమార్ రాయల్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు
టిఆర్ మని,కిషోర్,పవనకుమార్
దీపక్ ,సుశీల్ ,సిద్దు
తదితరులు పాల్గొన్నారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏