01/02/2026
❤️ మానవత్వాన్ని బ్రతికిద్దాం…
మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు 🙏
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి
ప్రాణం కాపాడే అవకాశం కూడా మన చేతుల్లో పెట్టాడు.
🩸 అదే – రక్తదానం.
👉 మానవ సేవకు ప్రతిరూపం రక్తదానం
👉 రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ దైవసమానులు ✨
ఒక్క రక్తదానం…
ఒక కుటుంబానికి ఆశను 🌱
ఒక ప్రాణానికి జీవితాన్ని ❤️ ఇస్తుంది.
🤝 రక్తదానం చేద్దాం – ప్రాణదాతలుగా నిలుద్దాం.
🩸 బ్లడ్ డొనేట్ చేయదలచిన వారు పంపాల్సిన వివరాలు:
• 👤 మీ పేరు
• 🩸 బ్లడ్ గ్రూపు
• 📍 ఊరు
• 📞 ఫోన్ నంబర్
📲 ఈ నంబర్‌కు WhatsApp చేయండి:
👉 wa.me/9989850506
#మానవత్వం ❤️
#రక్తదానం 🩸
#ప్రాణదానం 🌟
మీ
వెంకట కిషోర్ బావిశెట్టి
🩸 నోవా బ్లడ్ సెంటర్ – అడ్మినిస్ట్రేటర్
📞 9989850506