WWW -We Women For Women

WWW -We Women For Women Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from WWW -We Women For Women, Nonprofit Organization, Nellore, Nellore.

Yesterday, I had the privilege of attending the *State Consultative  Dialogue on Strengthening Menstrual Health and Dign...
25/03/2026

Yesterday, I had the privilege of attending the *State Consultative Dialogue on Strengthening Menstrual Health and Dignity* hosted by *Vijayavahini Charitable Foundation and Tata Trusts in Vijayawada.* We dove deep into the critical issues of Menstrual Hygiene Management (MHM) and reproductive health, specifically focusing on the challenges faced by women in our rural and tribal communities.
​It’s time to move beyond the "hush-hush" and ensure that every woman—regardless of her zip code—has access to safe hygiene, education, and dignity.

విజయవాడ లో విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ మరియు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రుతుశ్రావ ఆరోగ్యం -పరిశుభ్రత అంశాల పైన రాష్ట్ర స్థాయి అవగాహనా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది
కార్యక్రమం లో పిలల్లో నెలసరి పట్ల అవగాహన, రూరల్ ట్రైబల్ ఏరియా లో మహిళలు తీసుకోవలసిన పరిశుభ్రత, కాన్సర్ వంటి అంశాల పైన చర్చించడం జరిగింది!!

​ WomenEmpowerment ReproductiveRights

అందరికి నమస్కారం!!గత కొన్ని సంవత్సరాలనుండి చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను గుర్తించి నెల్లూరు...
17/03/2026

అందరికి నమస్కారం!!
గత కొన్ని సంవత్సరాలనుండి చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను గుర్తించి నెల్లూరు MV RAO FOUNDATION వారిచే "జాతీయ ఉత్తమ సేవా ప్రపూర్ణ ఉగాది పురస్కారంను 2026 సంవత్సరం కు గాను అందుకోవడం జరిగింది!!
ఈ అవార్డు కు ఎంపిక చేసి ఘనంగా సత్కరించిన M లీల కృష్ణ గారికి, MVRAO FOUNDATION వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!!

Thank you to everyone for supporting us!!
Ramya Sudha Gubbala
We Women For Women Foundation
Kakinada

08/03/2026

That's our Women's day 2026....!!
Every Woman must be Celebrated
Everyday should be Celebrated.....!!

07/03/2026

Kick started our WOMEN'S DAY celebrations.....

We decided to meet people who inspire us Everyday...... sanitary workers,Small business Entrepreneurs and women who are working hard to feed their families ....

We planned to distribute Sarees and Hygiene kits to make their day Special ......

She's one amongst them working hard at this age for 3000 Rupees per month, She can be a motivation for those who are still finding Excuses for making career Choices.....

Thank you Each and Everyone who supported the cause and believing in me!!

Ramya Sudha Gubbala
We Women For Women Foundation




service

24/01/2026

జాతీయబాలికల దినోత్సవం పురస్కరించుకొని పిఠాపురం లోని మమత హై స్కూల్ లోని బాలికలకు నెలసరి ఆరోగ్యం, పరిశుభ్రత మరియు లైంగిక వేధింపులు తదితర అంశాల పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కార్యక్రమం లో 6-10 తరగతులకు చెందిన సుమారు 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు
ఎకో ఫ్రెండ్లీ సానిటరీ పాడ్స్ తో పాటుగా సర్టిఫికెట్స్ ను అందించడం జరిగింది
Heartful Thanks to the Management of Mamatha High school pitapuram

Thank you Manasa garu SATYAM FOUNDATION for continuously helping us With Eco friendly Sanitary pads




01/01/2026

.This is How we Ended 2025!!

"Empowering the next generation to stay safe! Just conducted a workshop on Child Sexual Abuse Career Guidance and Personality Development awareness for school kids ZPHS PITAPURAM
Let's break the silence together!
"Let's work together to create a safer world for children! If you're interested in organizing a Child Sexual Abuse awareness workshop, DM me. "

Thank you Setraj Kakinada for giving me the opportunity

-
-
-
-
-
-

Team
WE WOMEN FOR WOMEN FOUNDATION

మానవత్వం స్వచ్చంద సేవా సంస్థ జొన్నలగడ్డ రాజు గారు నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో భాగం గా కాకినాడ జిల్లా కరప మండ...
14/11/2025

మానవత్వం స్వచ్చంద సేవా సంస్థ జొన్నలగడ్డ రాజు గారు నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో భాగం గా కాకినాడ జిల్లా కరప మండలం, గురజనాపల్లి గ్రామం లోని హై స్కూల్ లోని 100 మంది విద్యార్థినులకు ఎకో ఫ్రెండ్లీ సానిటరీ పాడ్స్ అందించడం జరిగింది
Thankyou Manasa akka SATYAM foundation for Sponsoring Sanitary napkins

Ramya Sudha Gubbala
We Women for Women foundation
Kakinada

మానవత్వం స్వచ్చంద సేవా సంస్థ జొన్నలగడ్డ రాజు గారు నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో భాగం గా కాకినాడ జిల్లా కరప మండ...
14/11/2025

మానవత్వం స్వచ్చంద సేవా సంస్థ జొన్నలగడ్డ రాజు గారు నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో భాగం గా కాకినాడ జిల్లా కరప మండలం, గురజనాపల్లి గ్రామం లోని హై స్కూల్ లోని 100 మంది విద్యార్థినులకు ఎకో ఫ్రెండ్లీ సానిటరీ పాడ్స్ అందించడం జరిగింది
Thankyou Manasa akka@ Manasa Manasa SATYAM foundation for Sponsoring Sanitary napkins

23/10/2025

అందరికి నమస్కారం!!

అవగాహనా కార్యక్రమాలలో భాగంగా కాకినాడ తిలక్ స్ట్రీట్ హై స్కూల్ మరియు ఉన్నత పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు "మూఢనమ్మకాలు, పరిశుభ్రత, లైంగిక వేధింపులు,కెరీర్ గైడెన్స్ చైల్డ్ ట్రాఫికింగ్, లైఫ్ స్కిల్స్ " వంటి అంశాల పైన అవగాహనా కార్యక్రమం తీసుకోవడం జరిగింది....

కార్యక్రమం లో 60 మంది విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది


ఈ అవకాశం కల్పించిన SETRAJ డిపార్ట్మెంట్ వారికి
హృదయపూర్వక కృతజ్ఞతలు

Team

WE WOMEN FOR WOMEN FOUNDATION
కాకినాడ

harassment


సేవా కార్యక్రమాల పై ఈనాడు వారు ప్రచురించిన కధనం!!Thank you ఈనాడు!!
29/09/2025

సేవా కార్యక్రమాల పై ఈనాడు వారు ప్రచురించిన కధనం!!

Thank you ఈనాడు!!

అందరికి నమస్కారం!!గత 5 సంవత్సరాలనుండి చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను గుర్తించి జాతీయ సంస్థ అ...
24/09/2025

అందరికి నమస్కారం!!
గత 5 సంవత్సరాలనుండి చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను గుర్తించి జాతీయ సంస్థ అయిన "NIFAA" ద్వారా ఢిల్లీ లోని భారత మండపం లో "YOUNG CHAMPION AWARD" తో పాటుగా "WORLD RECORD OF EXCELLENCE" ను అందుకోవడం జరిగింది
జాతీయ స్థాయి లో జరిగిన ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొనడం జరిగింది 4 రోజులు పాటు జరిగిన జాతీయ స్థాయి NGO యూత్ మీటింగ్ లో వివిధ రాష్ట్రాల సామజిక సేవా కార్యకర్తలను కలవడం గొప్ప అనుభవం
అలాగే కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రి సమావేశాలు ఏర్పాటు చేసుకునే భారత మండపం లో కార్యక్రమం కు హాజరు కావడం మరో గొప్ప అవకాశం
ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా నుంచి నాకు అవకాశం దక్కింది నన్ను సెలెక్ట్ చేసిన జ్యూరీ సభ్యులకు, నిఫా రాష్ట్ర ప్రెసిడెంట్ రాంబాబు గారికి, అలాగే జాతీయ ప్రెసిడెంట్ ప్రీత్ పాల్ సింగ్ పన్ను గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
ఇంతటి గొప్ప కార్యక్రమం లో భాగం కావడానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు నన్ను నా కార్యక్రమాలను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు

Honored beyond words to receive a National Award in Social Service and a World Record of Excellence in Social Service.
​This achievement is a tribute to the love and lessons from my parents, who are my greatest inspiration. To all my friends, mentors, and fellow volunteers—thank you for your unwavering support. Let's keep making a difference!

Ramya Sudha Gubbala
We Women for women foundation
Kakinada

Address

Nellore
Nellore
524001

Website

Alerts

Be the first to know and let us send you an email when WWW -We Women For Women posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share