28/05/2026
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
త్యాగం, సేవాభావం, మానవత్వం సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఇంట ఆనందాలు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం, సహకారం మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ…
అందరికీ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు.
— Shaik Nymathulla Simhapuri Social Service Founder.